Subbulu Posted April 27, 2021 Report Share Posted April 27, 2021 సాక్షి, శంకరపట్నం (మానకొండూర్): కోవిడ్ టీకా రెండో డోస్ వేసుకున్న తర్వాత కోవిడ్ పాజిటివ్ వచ్చి పూజారి మృతిచెందారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి ఆలయ పూజారి శేషం రవీంద్రాచార్యులు(47) పదిరోజుల క్రితం కోవిడ్ టీకా సెకండ్ డోస్ తీసుకున్నారు. తర్వాత మత్స్యగిరీంద్రస్వామి ఆలయంలో ఓ వివాహం జరిపించారు. అనంతరం జ్వరం రావడంతో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. హోం ఐసోలేషన్లో ఉండగా, మూడ్రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో కరీంనగర్లోని ప్రైవేట్ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. కరోనా నిబంధనల మేరకు సైదాపూర్ మండ లం వెన్నంపల్లిలో అంత్యక్రియలు నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు. After second dose safe kadha? Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted April 27, 2021 Report Share Posted April 27, 2021 1 minute ago, Subbulu said: సాక్షి, శంకరపట్నం (మానకొండూర్): కోవిడ్ టీకా రెండో డోస్ వేసుకున్న తర్వాత కోవిడ్ పాజిటివ్ వచ్చి పూజారి మృతిచెందారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి ఆలయ పూజారి శేషం రవీంద్రాచార్యులు(47) పదిరోజుల క్రితం కోవిడ్ టీకా సెకండ్ డోస్ తీసుకున్నారు. తర్వాత మత్స్యగిరీంద్రస్వామి ఆలయంలో ఓ వివాహం జరిపించారు. అనంతరం జ్వరం రావడంతో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. హోం ఐసోలేషన్లో ఉండగా, మూడ్రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో కరీంనగర్లోని ప్రైవేట్ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. కరోనా నిబంధనల మేరకు సైదాపూర్ మండ లం వెన్నంపల్లిలో అంత్యక్రియలు నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు. After second dose safe kadha? India lo vaccine variant denni 10gadam ledhu antunnaru Quote Link to comment Share on other sites More sharing options...
Shameless Posted April 27, 2021 Report Share Posted April 27, 2021 Just now, Subbulu said: సాక్షి, శంకరపట్నం (మానకొండూర్): కోవిడ్ టీకా రెండో డోస్ వేసుకున్న తర్వాత కోవిడ్ పాజిటివ్ వచ్చి పూజారి మృతిచెందారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి ఆలయ పూజారి శేషం రవీంద్రాచార్యులు(47) పదిరోజుల క్రితం కోవిడ్ టీకా సెకండ్ డోస్ తీసుకున్నారు. తర్వాత మత్స్యగిరీంద్రస్వామి ఆలయంలో ఓ వివాహం జరిపించారు. అనంతరం జ్వరం రావడంతో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. హోం ఐసోలేషన్లో ఉండగా, మూడ్రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో కరీంనగర్లోని ప్రైవేట్ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. కరోనా నిబంధనల మేరకు సైదాపూర్ మండ లం వెన్నంపల్లిలో అంత్యక్రియలు నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు. After second dose safe kadha? I think not 100% safe bro...maa office lo evado cousin ki 2nd dose tharavatha kuda positive occhindhi ani vinna but vadu bathike unnadu... Quote Link to comment Share on other sites More sharing options...
Thokkalee Posted April 27, 2021 Report Share Posted April 27, 2021 It takes from 15 to 30 days after the second dose to gain enough immunity.. even after that, you can still get infected... but it won’t be deadly Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted April 27, 2021 Report Share Posted April 27, 2021 Just now, Thokkalee said: It takes from 15 to 30 days after the second dose to gain enough immunity.. even after that, you can still get infected... but it won’t be deadly Quote Link to comment Share on other sites More sharing options...
Thokkalee Posted April 27, 2021 Report Share Posted April 27, 2021 1 minute ago, MiryalgudaMaruthiRao said: Quote Link to comment Share on other sites More sharing options...
Subbulu Posted April 27, 2021 Author Report Share Posted April 27, 2021 Positive ravachu But 100% prevents hospitalsation and death annaru Denemma carona Vaccine kuda save cheyyakuntey enka ela Quote Link to comment Share on other sites More sharing options...
Mirage Posted April 27, 2021 Report Share Posted April 27, 2021 18 minutes ago, Subbulu said: Positive ravachu But 100% prevents hospitalsation and death annaru Denemma carona Vaccine kuda save cheyyakuntey enka ela 22 minutes ago, Thokkalee said: It takes from 15 to 30 days after the second dose to gain enough immunity.. even after that, you can still get infected... but it won’t be deadly Quote Link to comment Share on other sites More sharing options...
no01 Posted April 27, 2021 Report Share Posted April 27, 2021 min 15days time paduthundi annaru kada CDC, after 2nd dose.....but again each individual is different...majority of ppl will be protected annaru kani everyone who got vaccinated will be free of corona ani cheppaledhu....there is a disclaimer here Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.