JackSeal Posted April 27, 2021 Report Share Posted April 27, 2021 కోవిడ్ సమస్య ఏదైనా సరే.. 104 వెంటనే పరిష్కారం చూపాలి ఆస్పత్రి.. క్వారంటైన్.. హోం ఐసొలేషన్.. ఏం చేయాలో సూచించాలి ‘స్పందన’ వీడియో కాన్ఫరెన్స్‌లో కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై ఉన్నతాధికారులకు సీఎం వైఎస్ జగన్ మార్గనిర్దేశం 104 కాల్‌సెంటర్ సమర్ధంగా పనిచేసేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలి క్లస్టర్లుగా ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రులు.. ఫ్లయింగ్ స్క్వాడ్లతో తనిఖీలు ప్రభుత్వ ఆస్పత్రుల సామర్థ్యానికి తగినట్లుగా పూర్తి స్థాయిలో వైద్య, పారామెడికల్ సిబ్బంది ఖాళీల భర్తీకి వెంటనే వాక్ ఇన్ ఇంటర్వ్యూలు.. 48 గంటల్లోగా నియామకాలు పూర్తి చేయాలి లాక్‌డౌన్‌తో ప్రభుత్వానికన్నా ప్రజలకు నాలుగింతలు నష్టం పుకార్లు, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే అరెస్టు, జైలు 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 27, 2021 Report Share Posted April 27, 2021 పుకార్లు, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే అరెస్టు, జైలు ee point kinda question chesina vallani andarini lopa veyatam tho panina vi ani aaipoinate... lol jagga nuvvu maravu ra... Quote Link to comment Share on other sites More sharing options...
thanks Posted April 27, 2021 Report Share Posted April 27, 2021 2024 kuda veede cm aa? Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted April 27, 2021 Report Share Posted April 27, 2021 8 minutes ago, JackSeal said: కోవిడ్ సమస్య ఏదైనా సరే.. 104 వెంటనే పరిష్కారం చూపాలి ఆస్పత్రి.. క్వారంటైన్.. హోం ఐసొలేషన్.. ఏం చేయాలో సూచించాలి ‘స్పందన’ వీడియో కాన్ఫరెన్స్‌లో కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై ఉన్నతాధికారులకు సీఎం వైఎస్ జగన్ మార్గనిర్దేశం 104 కాల్‌సెంటర్ సమర్ధంగా పనిచేసేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలి క్లస్టర్లుగా ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రులు.. ఫ్లయింగ్ స్క్వాడ్లతో తనిఖీలు ప్రభుత్వ ఆస్పత్రుల సామర్థ్యానికి తగినట్లుగా పూర్తి స్థాయిలో వైద్య, పారామెడికల్ సిబ్బంది ఖాళీల భర్తీకి వెంటనే వాక్ ఇన్ ఇంటర్వ్యూలు.. 48 గంటల్లోగా నియామకాలు పూర్తి చేయాలి లాక్‌డౌన్‌తో ప్రభుత్వానికన్నా ప్రజలకు నాలుగింతలు నష్టం పుకార్లు, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే అరెస్టు, జైలు yellow media ni datesaru blue media Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 27, 2021 Report Share Posted April 27, 2021 1 minute ago, thanks said: 2024 kuda veede cm aa? Kukka sai ki kopam tepincha nanta varaku annaku tirugu ledu Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted April 27, 2021 Report Share Posted April 27, 2021 Super Jagan anna Quote Link to comment Share on other sites More sharing options...
jawaani_jaaneman Posted April 27, 2021 Report Share Posted April 27, 2021 50 minutes ago, JackSeal said: పుకార్లు, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే అరెస్టు, జైలు sagam pulka gallu lopala veyalsi vastadi... jails kuda saripovu, andaman jail open cheyalsinde malla.. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.