Jump to content

Recommended Posts

Posted

ఎకానమీ డబుల్ డిజిట్ తో పరిగెత్తుతూ ఉన్నది, ఫుడ్ సప్లయ్ బాగా పెరిగింది. ఎటు చూసినా ఒక పాజిటివ్ ఫీలింగ్. ఇండియా కోసం అమెరికా న్యూక్లియర్ డీల్ చెయ్యడానికి ప్రపంచం లో ఉన్న దేశాల మెడలన్నీ వంచింది. 

అన్నీ ఉన్నా ఇప్పటికీ ఆకలీ సమస్య పోలేదు , దీనికి సోల్యూషన్ ఏమిటి అని. 

గుజరాత్ సిఎం మోడి గారు తీవ్రంగా ప్రసంగించారు. అన్నీ కేంద్రం దగ్గరే పెట్టుకుంటే రాష్ట్రాలు ఎలా పని చెయ్యాలి అని గర్జించారు. 

వెంటనే మన్మోహన్ మోడిని, ప్రణబ్ ముఖర్జీ ని కలిపి ఒక కమిటీ ఫార్మ్ చేసి, మీరే సోల్యూషన్ చెప్పండి అని చెప్పాడు. ఇద్దరూ కలిసి రైట్ టూ ఫుడ్ చట్టం తయారు చేశారు.

కేంద్రం మరో మాట లేకుండా దాన్ని యాక్సెప్ట్ చేసింది. 

మన మోడి కూడా, తనకి చదువు లేవు, పెద్ద పెద్ద విషయాల గురించి తెలీదు అని గుర్తు ఎరిగి, చదువుకున్న సిఎం లు అరవింద్ కేజృవాల్, నవీన్ పట్నాయక్, కే‌సి‌ఆర్ లాంటి వాళ్ళతో ఒక కమిటీ వేసి, ఆక్సీజెన్ సప్లయ్ చైన్, ప్రొడక్షన్ ఇష్యూలు, వాక్సినేషన్ కార్యక్రమం వాళ్ళకి అప్పగించాలీ. 

అంతే తప్ప, అన్నీ నేనే అని తగలెయ్యకూడదు, మోడి గారు ఏది పట్టుకున్నా బూడిదే అని మనకి ఇప్పటికే నోటు బాన్, జి‌ఎస్‌టి, లాక్ డౌన్ లలలో అనుభవం ఉంది కాబట్టి, వారి మీద దేశాన్ని వదిలేయడం శ్రేయస్కరం కాదు. 

చదువు లేని వాడు ప్రతి దానికి సింపుల్ పరిష్కారాలు చూసుకుంటాడు. కరోన వస్తే దేశం మొత్తం లాక్ డౌన్. బ్లాక్ మనీ ఉంటే, మనీ బాన్ చేస్తా...కాలికి దెబ్బ తగిలితే కాలు కోసేస్తా... లాంటివి అన్న మాట 

మోడి గారు సీరియస్ పనులు సిఎం ల బృందానికి అప్పగించి, వారు ఎన్నికల రాజకీయాలు, హిమాలయ ల్లో ఏసీ గుహల్లో ధ్యానం, భక్త బత్తాయిలకి ఎంతర్టెయింమెంట్ లాంటి ప్రజా రంజక విషయాల మీద కాంశంట్రేట్ చెయ్యడం మంచిది

Posted
15 minutes ago, JackSeal said:

matter in 1 line please

DA16C011-87B0-4930-B35A-D83346BE3ADF.thu

Posted

idi fake , enduku antey middle lo “ chaduvukunna cm lu “ ani kcr pakkana bekar gallanu pettinav, he read 50000 books, he has 2 degrees, inka iddaru peddaga sadukole edo paniki rani vanakalam balle sadivirru

  • Haha 1
Posted
1 minute ago, FLraja said:

idi fake , enduku antey middle lo “ chaduvukunna cm lu “ ani kcr pakkana bekar gallanu pettinav, he read 50000 books, he has 2 degrees, inka iddaru peddaga sadukole edo paniki rani vanakalam balle sadivirru

DA16C011-87B0-4930-B35A-D83346BE3ADF.thu

Posted
12 minutes ago, FLraja said:

idi fake , enduku antey middle lo “ chaduvukunna cm lu “ ani kcr pakkana bekar gallanu pettinav, he read 50000 books, he has 2 degrees, inka iddaru peddaga sadukole edo paniki rani vanakalam balle sadivirru

first this is a opinion... if this is a opinion where is the question of fake or genuine 

Posted

మోడి గారు సీరియస్ పనులు సిఎం ల బృందానికి అప్పగించి, వారు ఎన్నికల రాజకీయాలు, హిమాలయ ల్లో ఏసీ గుహల్లో ధ్యానం, భక్త బత్తాయిలకి ఎంతర్టెయింమెంట్ లాంటి ప్రజా రంజక విషయాల మీద కాంశంట్రేట్ చెయ్యడం మంచిది LOL

Posted
24 minutes ago, MiryalgudaMaruthiRao said:

matter in 1 line please

DA16C011-87B0-4930-B35A-D83346BE3ADF.thu

Modi ni nuvvu commedy eshalu esuko

Serious issues deal cheyatam niku chetha kadu adi CM laki vadileyi ani annaru

Posted
Just now, Hydrockers said:

Modi ni nuvvu commedy eshalu esuko

Serious issues deal cheyatam niku chetha kadu adi CM laki vadileyi ani annaru

1525873796_tenor(1).thumb.gif.988b39a8f6

Posted
48 minutes ago, JackSeal said:

ఎకానమీ డబుల్ డిజిట్ తో పరిగెత్తుతూ ఉన్నది, ఫుడ్ సప్లయ్ బాగా పెరిగింది. ఎటు చూసినా ఒక పాజిటివ్ ఫీలింగ్. ఇండియా కోసం అమెరికా న్యూక్లియర్ డీల్ చెయ్యడానికి ప్రపంచం లో ఉన్న దేశాల మెడలన్నీ వంచింది. 

అన్నీ ఉన్నా ఇప్పటికీ ఆకలీ సమస్య పోలేదు , దీనికి సోల్యూషన్ ఏమిటి అని. 

గుజరాత్ సిఎం మోడి గారు తీవ్రంగా ప్రసంగించారు. అన్నీ కేంద్రం దగ్గరే పెట్టుకుంటే రాష్ట్రాలు ఎలా పని చెయ్యాలి అని గర్జించారు. 

వెంటనే మన్మోహన్ మోడిని, ప్రణబ్ ముఖర్జీ ని కలిపి ఒక కమిటీ ఫార్మ్ చేసి, మీరే సోల్యూషన్ చెప్పండి అని చెప్పాడు. ఇద్దరూ కలిసి రైట్ టూ ఫుడ్ చట్టం తయారు చేశారు.

కేంద్రం మరో మాట లేకుండా దాన్ని యాక్సెప్ట్ చేసింది. 

మన మోడి కూడా, తనకి చదువు లేవు, పెద్ద పెద్ద విషయాల గురించి తెలీదు అని గుర్తు ఎరిగి, చదువుకున్న సిఎం లు అరవింద్ కేజృవాల్, నవీన్ పట్నాయక్, కే‌సి‌ఆర్ లాంటి వాళ్ళతో ఒక కమిటీ వేసి, ఆక్సీజెన్ సప్లయ్ చైన్, ప్రొడక్షన్ ఇష్యూలు, వాక్సినేషన్ కార్యక్రమం వాళ్ళకి అప్పగించాలీ. 

అంతే తప్ప, అన్నీ నేనే అని తగలెయ్యకూడదు, మోడి గారు ఏది పట్టుకున్నా బూడిదే అని మనకి ఇప్పటికే నోటు బాన్, జి‌ఎస్‌టి, లాక్ డౌన్ లలలో అనుభవం ఉంది కాబట్టి, వారి మీద దేశాన్ని వదిలేయడం శ్రేయస్కరం కాదు. 

చదువు లేని వాడు ప్రతి దానికి సింపుల్ పరిష్కారాలు చూసుకుంటాడు. కరోన వస్తే దేశం మొత్తం లాక్ డౌన్. బ్లాక్ మనీ ఉంటే, మనీ బాన్ చేస్తా...కాలికి దెబ్బ తగిలితే కాలు కోసేస్తా... లాంటివి అన్న మాట 

మోడి గారు సీరియస్ పనులు సిఎం ల బృందానికి అప్పగించి, వారు ఎన్నికల రాజకీయాలు, హిమాలయ ల్లో ఏసీ గుహల్లో ధ్యానం, భక్త బత్తాయిలకి ఎంతర్టెయింమెంట్ లాంటి ప్రజా రంజక విషయాల మీద కాంశంట్రేట్ చెయ్యడం మంచిది

madyalo tagubothu ganni enduku add chesav bro

aadu emina podichada tg lo ipudu

Posted
13 minutes ago, rokalibanda said:

madyalo tagubothu ganni enduku add chesav bro

aadu emina podichada tg lo ipudu

COVID valla down ayyadu, now negative see from tommorrow TG will be model state 

Posted
15 minutes ago, JackSeal said:

COVID valla down ayyadu, now negative see from tommorrow TG will be model state 

7 years nundi already model state ani antunadu kada ipudu kothaga ayedi ame undi

Posted
32 minutes ago, rokalibanda said:

7 years nundi already model state ani antunadu kada ipudu kothaga ayedi ame undi

epudu debbathinna puli la bayatki vasthunnadu even more stronger

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...