Somedude Posted April 28, 2021 Report Posted April 28, 2021 Viral Pics: సైకిల్‌పై భార్య మృతదేహంతో.. అంత్యక్రియలకు అనుమతించని గ్రామస్థులు జౌన్‌పుర్: దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్న వేళ కొన్ని దృశ్యాలు మనసుల్ని మెలిపెట్టేస్తున్నాయి. మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలు చేయొద్దంటూ గ్రామస్థులు ఖరాకండిగా చెప్పిన వేళ దిక్కు తోచని స్థితిలో ఓ వృద్ధుడు తన భార్య మృతదేహాన్ని సైకిల్‌పై ఉంచి ఏం చేయాలో తోచని స్థితిలో రోడ్డు పక్కన కూర్చున్న కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం జౌన్‌పుర్ జిల్లాలోని అంబర్‌పుర్‌కు చెందిన మహిళ రాజ్‌కుమారి (50) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో సోమవారం భర్త ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్పించిన కొద్దిసేపటికే రాజ్‌కుమారి మృతిచెందింది. ఆసుపత్రి సిబ్బంది ఆమె మృతదేహాన్ని ఆంబులెన్స్‌లో తీసుకొచ్చి వారింటి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఆమెకు కొవిడ్ సోకినట్లు కూడా వైద్యులు వెల్లడించలేదు. అయితే అంత్యక్రియలు నిర్వహించేందుకు వృద్ధుడికి గ్రామస్థులు సాయం చేయాల్సింది పోయి.. ఎవరూ ఆ చుట్టుపక్కలకు కూడా రాలేదు. గ్రామంలోని శ్మశానవాటికలో ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకూడదని తెగేసి చెప్పేశారు. ఎక్కడ అంత్యక్రియలు నిర్వహించాలో తెలియక ఆ వృద్ధుడు సైకిల్ మధ్యలో భార్య మృతదేహాన్ని ఉంచి గంటల కొద్దీ తిరిగాడు. దిక్కు తోచని స్థితిలో రోడ్డు పక్కన ఆగి గుండెలవిసేలా రోధించాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక అధికారులపై నెటిజన్లు మండిపడ్డారు.విషయం తెలుసుకున్న జౌన్‌పుర్ పోలీసులు రాజ్‌కుమారి మృతదేహానికి రామ్‌ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. Quote
JackSeal Posted April 28, 2021 Report Posted April 28, 2021 10 minutes ago, Somedude said: Viral Pics: సైకిల్‌పై భార్య మృతదేహంతో.. అంత్యక్రియలకు అనుమతించని గ్రామస్థులు జౌన్‌పుర్: దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్న వేళ కొన్ని దృశ్యాలు మనసుల్ని మెలిపెట్టేస్తున్నాయి. మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలు చేయొద్దంటూ గ్రామస్థులు ఖరాకండిగా చెప్పిన వేళ దిక్కు తోచని స్థితిలో ఓ వృద్ధుడు తన భార్య మృతదేహాన్ని సైకిల్‌పై ఉంచి ఏం చేయాలో తోచని స్థితిలో రోడ్డు పక్కన కూర్చున్న కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం జౌన్‌పుర్ జిల్లాలోని అంబర్‌పుర్‌కు చెందిన మహిళ రాజ్‌కుమారి (50) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో సోమవారం భర్త ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్పించిన కొద్దిసేపటికే రాజ్‌కుమారి మృతిచెందింది. ఆసుపత్రి సిబ్బంది ఆమె మృతదేహాన్ని ఆంబులెన్స్‌లో తీసుకొచ్చి వారింటి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఆమెకు కొవిడ్ సోకినట్లు కూడా వైద్యులు వెల్లడించలేదు. అయితే అంత్యక్రియలు నిర్వహించేందుకు వృద్ధుడికి గ్రామస్థులు సాయం చేయాల్సింది పోయి.. ఎవరూ ఆ చుట్టుపక్కలకు కూడా రాలేదు. గ్రామంలోని శ్మశానవాటికలో ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకూడదని తెగేసి చెప్పేశారు. ఎక్కడ అంత్యక్రియలు నిర్వహించాలో తెలియక ఆ వృద్ధుడు సైకిల్ మధ్యలో భార్య మృతదేహాన్ని ఉంచి గంటల కొద్దీ తిరిగాడు. దిక్కు తోచని స్థితిలో రోడ్డు పక్కన ఆగి గుండెలవిసేలా రోధించాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక అధికారులపై నెటిజన్లు మండిపడ్డారు.విషయం తెలుసుకున్న జౌన్‌పుర్ పోలీసులు రాజ్‌కుమారి మృతదేహానికి రామ్‌ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. That is the reason why India is called vishwaguru Quote
mettastar Posted April 28, 2021 Report Posted April 28, 2021 India paristhithi intha daarunamga thayarayindi 😅 Prayers to thatha Quote
futureofandhra Posted April 28, 2021 Report Posted April 28, 2021 33 minutes ago, Somedude said: Viral Pics: సైకిల్‌పై భార్య మృతదేహంతో.. అంత్యక్రియలకు అనుమతించని గ్రామస్థులు జౌన్‌పుర్: దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్న వేళ కొన్ని దృశ్యాలు మనసుల్ని మెలిపెట్టేస్తున్నాయి. మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలు చేయొద్దంటూ గ్రామస్థులు ఖరాకండిగా చెప్పిన వేళ దిక్కు తోచని స్థితిలో ఓ వృద్ధుడు తన భార్య మృతదేహాన్ని సైకిల్‌పై ఉంచి ఏం చేయాలో తోచని స్థితిలో రోడ్డు పక్కన కూర్చున్న కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం జౌన్‌పుర్ జిల్లాలోని అంబర్‌పుర్‌కు చెందిన మహిళ రాజ్‌కుమారి (50) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో సోమవారం భర్త ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్పించిన కొద్దిసేపటికే రాజ్‌కుమారి మృతిచెందింది. ఆసుపత్రి సిబ్బంది ఆమె మృతదేహాన్ని ఆంబులెన్స్‌లో తీసుకొచ్చి వారింటి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఆమెకు కొవిడ్ సోకినట్లు కూడా వైద్యులు వెల్లడించలేదు. అయితే అంత్యక్రియలు నిర్వహించేందుకు వృద్ధుడికి గ్రామస్థులు సాయం చేయాల్సింది పోయి.. ఎవరూ ఆ చుట్టుపక్కలకు కూడా రాలేదు. గ్రామంలోని శ్మశానవాటికలో ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకూడదని తెగేసి చెప్పేశారు. ఎక్కడ అంత్యక్రియలు నిర్వహించాలో తెలియక ఆ వృద్ధుడు సైకిల్ మధ్యలో భార్య మృతదేహాన్ని ఉంచి గంటల కొద్దీ తిరిగాడు. దిక్కు తోచని స్థితిలో రోడ్డు పక్కన ఆగి గుండెలవిసేలా రోధించాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక అధికారులపై నెటిజన్లు మండిపడ్డారు.విషయం తెలుసుకున్న జౌన్‌పుర్ పోలీసులు రాజ్‌కుమారి మృతదేహానికి రామ్‌ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. may god give strength to this family Quote
Amrita Posted April 28, 2021 Report Posted April 28, 2021 Ninna news lo eddaru sons bike mida moms body tesukelthunnaru who tested +ve. Cop apadu and asked they told she expired and couldnt get ambulance for hours. I still didnt understand why that cop couldnt arrange an ambulance. Police car ayina ivvachu ga ? IDK. These incidents are horrible 1 Quote
futureofandhra Posted April 28, 2021 Report Posted April 28, 2021 1 minute ago, Amrita said: Ninna news lo eddaru sons bike mida moms body tesukelthunnaru who tested +ve. Cop apadu and asked they told she expired and couldnt get ambulance for hours. I still didnt understand why that cop couldnt arrange an ambulance. Police car ayina ivvachu ga ? IDK. These incidents are horrible no ambulances for patients inka dead bodies out of scope leaders not even giving confidence thats the worst part okadu farm house, inkokadu psycho laga 10th exams mosha batch hands up 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.