Everydayrunner Posted May 1, 2021 Report Share Posted May 1, 2021 #resignmodi 14 crore netizens demanded Modi's resignation in one hour #Guinness Record In Social Media #ResignModi #ResignPMmodi #ModiMustResign Quote Link to comment Share on other sites More sharing options...
Everydayrunner Posted May 1, 2021 Author Report Share Posted May 1, 2021 DrInees Chiriyankandath 7h · The celebrated aaj tak anchor Rohit Sardana LAST COMMENTS PRICELESS… See More 0:01 / 4:06 6161 28 Comments 40 Shares Like Comment Share Benson Francis UB GISA - Graduate Indian Student Association - University at Buffalo April 26 at 11:45 AM · Benson Francis April 26 at 11:44 AM · BJP supporters are mocking the victims who died due lack of oxygen and their grieving families Remember how this failure of an actor twitted when the fuel pr… See More IN.STYLE.YAHOO.COM Aayega Modi Hi: Anupam Kher Irks Netizens Amidst Second Wave Many criticized his 'campaigning' while the death toll rises every day Like Comment Shiva Prasad Reddy 5m · Shared with Public 14 crore netizens demanded Modi's resignation in one hour #Guinness Record In Social Media #ResignModi #ResignPMmodi #ModiMustResign Like Comment Share KAPU SRINIVAS 51m · #ResignModi ఎందుకు రిజైన్ చేయాలంటే..!! దేశాన్ని సామాజికంగా మతాలుగా , కులాలుగా విడదీసి మధ్యయుగం నాటికి దిగజార్చినందుకు.. దేశాన్ని 70 ఏళ్ల గరిష్టస్థాయిలో బంగ్లాదేశ్ , పాకిస్థాన్ , మయన్మార్ లాంటి పేద దేశాలకంటే దిగువన, ఆకలిచావులు , పౌష్టికాహారలోపంతో మరణాలకు కారణం అయినందుకు, అతి తక్కువ దినసరి ఆదాయంతో కనిష్టస్థాయి జీవనప్రమాణాలతో ప్రజాజీవనం శతాబ్దకాలం వెనక్కు తీసుకెళ్లినందుకు.. 70 ఏళ్లలో ప్రజాస్వామ్యం అధమస్థాయికి చేరి,రాజ్యాంగాన్ని కాలరాసి , రాజకీయ విలువలు పతనం చేస్తూ , రాష్ట్రాలను చేజిక్కిచ్చుకునే క్రమంలో చేస్తున్న కుట్రలతో రాజకీయాలు బ్రష్టు పట్టించినందుకు.. రైతులకు పండించిన పంటపై హక్కు లేకుండా , కార్పొరేట్ల కు వ్యవసాయాన్ని కట్టబెట్టేందుకు కనీస మద్దతు ధర హక్కు లేకుండా రైతుల హక్కులు హరిస్తూ , స్వామినాథన్ సిఫార్సులు తుంగలో తొక్కి , నష్టాల్లో ఉన్న రైతును , కష్టంగా మారిన వ్యవసాయాన్ని ఆదుకోవాల్సి పోయి , రైతులపై , వ్యవసాయంపై కక్షగట్టినట్లు ఎరువుల రేట్లు 100% పెంచినందుకు... దేశ సంపద పెంచేక్రమంలో ఉత్పత్తి ని పెంచి , ఉపాధిని ఇచ్చే లక్షలాది పరిశ్రమలు మూతపడేలా పన్నులు వేసి, అభివృద్ధిని అడ్డుకున్నందుకు, నిరుద్యోగం పెంచినందుకు... 70ఏళ్ల పాటు ప్రజలు పన్నులు గట్టి ఏర్పాటు చేసుకున్న , ప్రభుత్వరంగ సంస్థలను ప్రవేటు వ్యక్తులకు అమ్మి, ప్రజా జీవనాన్ని అస్థిర పరిచినందుకు... కరోనా విపత్తు నియంత్రణ లో తొలిదశలోనే విఫలమై, లక్షలాది వలసకూలీలను వేల కిలోమీటర్లు నడిపించి మానవత్వం మంటగలిపినందుకు.. కరోనా విపత్తు 2వ దశలో ప్రపంచానికే ప్రాణదానం అంటూ మాయమాటలు జెప్పి , శాస్త్రవేత్తలు అహర్నిశలు కష్టపడి తెచ్చిన వాక్సిన్ ను విదేశాలకు అమ్ముకుని , కరోనా నుండి రక్షణ గా ఉన్న ఆక్సిజన్ ను విదేశాలకు ఎగుమతి చేసి , దేశప్రజల ప్రాణాలు గాలికి వదిలి , ఎన్నికలు , కుంభమేళాలు నిర్వహించి , కరోనావ్యాప్తికి కారణమై ,అవసరానికి ఆక్సిజన్ లేక, హాస్పిటల్స్ లో బెడ్ లు లేక , రేమిడిసివర్ వంటి మందులు కృత్రిమ కొరత సృష్టించి బ్లాకులో లక్షలాది రూపాయలకు అమ్ముకునేలా ప్రోత్సహిస్తూ ప్రజల్ని నిట్టనిలువునా దోచుకుంటున్నందుకు, చివరకు దేశంలో శవాలను కాల్చడానికి కట్టెలు కూడా కరువై , శవాలు స్మశానాలలో గుట్టలుగా పడి ఉన్నందుకు , కుక్కలు శవాలను పీక్కు తింటున్నా, దేశప్రజల మరణ ఘోషను ఆనందభైరవి రాగంలా ఆలకిస్తూ , కసాయిలా మారిన కాషాయ ప్రతినిధిగా రిజైన్ చేయాలి. అభివృద్ధి చెందుతున్న దేశంగా అగ్రరాజ్యాలకు పోటీగా నిలవాల్సిన దేశాన్ని , ప్రపంచ దేశాలు జాలిగా , బాధగా చూస్తూ , నీలాంటి పాలకులను అసహ్యించుకుంటున్నందుకు మోడీ నువ్వు రిజైన్ చేయాలి. #ModiResign Quote Link to comment Share on other sites More sharing options...
8pm Posted May 1, 2021 Report Share Posted May 1, 2021 Why they’re not questioning opposition Quote Link to comment Share on other sites More sharing options...
8pm Posted May 1, 2021 Report Share Posted May 1, 2021 2 minutes ago, Everydayrunner said: DrInees Chiriyankandath 7h · The celebrated aaj tak anchor Rohit Sardana LAST COMMENTS PRICELESS… See More 0:01 / 4:06 6161 28 Comments 40 Shares Like Comment Share Benson Francis UB GISA - Graduate Indian Student Association - University at Buffalo April 26 at 11:45 AM · Benson Francis April 26 at 11:44 AM · BJP supporters are mocking the victims who died due lack of oxygen and their grieving families Remember how this failure of an actor twitted when the fuel pr… See More IN.STYLE.YAHOO.COM Aayega Modi Hi: Anupam Kher Irks Netizens Amidst Second Wave Many criticized his 'campaigning' while the death toll rises every day Like Comment Shiva Prasad Reddy 5m · Shared with Public 14 crore netizens demanded Modi's resignation in one hour #Guinness Record In Social Media #ResignModi #ResignPMmodi #ModiMustResign Like Comment Share KAPU SRINIVAS 51m · #ResignModi ఎందుకు రిజైన్ చేయాలంటే..!! దేశాన్ని సామాజికంగా మతాలుగా , కులాలుగా విడదీసి మధ్యయుగం నాటికి దిగజార్చినందుకు.. దేశాన్ని 70 ఏళ్ల గరిష్టస్థాయిలో బంగ్లాదేశ్ , పాకిస్థాన్ , మయన్మార్ లాంటి పేద దేశాలకంటే దిగువన, ఆకలిచావులు , పౌష్టికాహారలోపంతో మరణాలకు కారణం అయినందుకు, అతి తక్కువ దినసరి ఆదాయంతో కనిష్టస్థాయి జీవనప్రమాణాలతో ప్రజాజీవనం శతాబ్దకాలం వెనక్కు తీసుకెళ్లినందుకు.. 70 ఏళ్లలో ప్రజాస్వామ్యం అధమస్థాయికి చేరి,రాజ్యాంగాన్ని కాలరాసి , రాజకీయ విలువలు పతనం చేస్తూ , రాష్ట్రాలను చేజిక్కిచ్చుకునే క్రమంలో చేస్తున్న కుట్రలతో రాజకీయాలు బ్రష్టు పట్టించినందుకు.. రైతులకు పండించిన పంటపై హక్కు లేకుండా , కార్పొరేట్ల కు వ్యవసాయాన్ని కట్టబెట్టేందుకు కనీస మద్దతు ధర హక్కు లేకుండా రైతుల హక్కులు హరిస్తూ , స్వామినాథన్ సిఫార్సులు తుంగలో తొక్కి , నష్టాల్లో ఉన్న రైతును , కష్టంగా మారిన వ్యవసాయాన్ని ఆదుకోవాల్సి పోయి , రైతులపై , వ్యవసాయంపై కక్షగట్టినట్లు ఎరువుల రేట్లు 100% పెంచినందుకు... దేశ సంపద పెంచేక్రమంలో ఉత్పత్తి ని పెంచి , ఉపాధిని ఇచ్చే లక్షలాది పరిశ్రమలు మూతపడేలా పన్నులు వేసి, అభివృద్ధిని అడ్డుకున్నందుకు, నిరుద్యోగం పెంచినందుకు... 70ఏళ్ల పాటు ప్రజలు పన్నులు గట్టి ఏర్పాటు చేసుకున్న , ప్రభుత్వరంగ సంస్థలను ప్రవేటు వ్యక్తులకు అమ్మి, ప్రజా జీవనాన్ని అస్థిర పరిచినందుకు... కరోనా విపత్తు నియంత్రణ లో తొలిదశలోనే విఫలమై, లక్షలాది వలసకూలీలను వేల కిలోమీటర్లు నడిపించి మానవత్వం మంటగలిపినందుకు.. కరోనా విపత్తు 2వ దశలో ప్రపంచానికే ప్రాణదానం అంటూ మాయమాటలు జెప్పి , శాస్త్రవేత్తలు అహర్నిశలు కష్టపడి తెచ్చిన వాక్సిన్ ను విదేశాలకు అమ్ముకుని , కరోనా నుండి రక్షణ గా ఉన్న ఆక్సిజన్ ను విదేశాలకు ఎగుమతి చేసి , దేశప్రజల ప్రాణాలు గాలికి వదిలి , ఎన్నికలు , కుంభమేళాలు నిర్వహించి , కరోనావ్యాప్తికి కారణమై ,అవసరానికి ఆక్సిజన్ లేక, హాస్పిటల్స్ లో బెడ్ లు లేక , రేమిడిసివర్ వంటి మందులు కృత్రిమ కొరత సృష్టించి బ్లాకులో లక్షలాది రూపాయలకు అమ్ముకునేలా ప్రోత్సహిస్తూ ప్రజల్ని నిట్టనిలువునా దోచుకుంటున్నందుకు, చివరకు దేశంలో శవాలను కాల్చడానికి కట్టెలు కూడా కరువై , శవాలు స్మశానాలలో గుట్టలుగా పడి ఉన్నందుకు , కుక్కలు శవాలను పీక్కు తింటున్నా, దేశప్రజల మరణ ఘోషను ఆనందభైరవి రాగంలా ఆలకిస్తూ , కసాయిలా మారిన కాషాయ ప్రతినిధిగా రిజైన్ చేయాలి. అభివృద్ధి చెందుతున్న దేశంగా అగ్రరాజ్యాలకు పోటీగా నిలవాల్సిన దేశాన్ని , ప్రపంచ దేశాలు జాలిగా , బాధగా చూస్తూ , నీలాంటి పాలకులను అసహ్యించుకుంటున్నందుకు మోడీ నువ్వు రిజైన్ చేయాలి. #ModiResign Vadu Rohit gadu kadu another patient Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted May 1, 2021 Report Share Posted May 1, 2021 3 minutes ago, 8pm said: Why they’re not questioning opposition Question cheyalsindi govt ni opposition ni kadu Quote Link to comment Share on other sites More sharing options...
8pm Posted May 1, 2021 Report Share Posted May 1, 2021 1 minute ago, Hydrockers said: Question cheyalsindi govt ni opposition ni kadu What opposition is doing man? Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted May 1, 2021 Report Share Posted May 1, 2021 3 minutes ago, 8pm said: What opposition is doing man? Vallu em seetaru ? Roads medha ki vachi dharna lu rastaroko lu rail bandh lu cheyala Quote Link to comment Share on other sites More sharing options...
Mr Mirchi Posted May 1, 2021 Report Share Posted May 1, 2021 bodi did worst job le gani...agree..but see this -- Andhra Muslims Andhra Muslims AtSSrprheitplg ud2c9onl atfc 8fns:5o5mn PrMSreedme · 14 crore netizens demanded Modi's resignation in one hour #Guinness Record In Social Media #ResignModi #ResignPMmodi… See More Quote Link to comment Share on other sites More sharing options...
guduraju Posted May 1, 2021 Report Share Posted May 1, 2021 12 minutes ago, 8pm said: Why they’re not questioning opposition Opposition em chesthadi Quote Link to comment Share on other sites More sharing options...
kathiramdasu Posted May 1, 2021 Report Share Posted May 1, 2021 Why should he resign ? In my village med rep came to every house to give the covid vaccine, half my relatives didn't take vaccine. My own father in law didn't take the vaccine. We were telling them for a month to take a vaccine. we were asking them to wear mask, they wearing the mask below their mouth for fashion show. 1 Quote Link to comment Share on other sites More sharing options...
jawaani_jaaneman Posted May 1, 2021 Report Share Posted May 1, 2021 14 crore netizens uh ? Lekka enduko teda kodutundi... Are you sure it’s 14 crore ? Quote Link to comment Share on other sites More sharing options...
Spartan Posted May 1, 2021 Report Share Posted May 1, 2021 statistician evadu Quote Link to comment Share on other sites More sharing options...
8pm Posted May 1, 2021 Report Share Posted May 1, 2021 12 minutes ago, Hydrockers said: Vallu em seetaru ? Roads medha ki vachi dharna lu rastaroko lu rail bandh lu cheyala 9 minutes ago, guduraju said: Opposition em chesthadi They should take proper action Quote Link to comment Share on other sites More sharing options...
jawaani_jaaneman Posted May 1, 2021 Report Share Posted May 1, 2021 Ne yavva, evadno okadini petukuni resign cheyisthe peeda potadi.. padubadda lolli.. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Spartan Posted May 1, 2021 Report Share Posted May 1, 2021 2 minutes ago, jawaani_jaaneman said: Ne yavva, evadno okadini petukuni resign cheyisthe peeda potadi.. padubadda lolli.. etela gani chesinattu adhaar poonawala dorikadu ga toyadaniki Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.