r2d2 Posted May 2, 2021 Report Share Posted May 2, 2021 ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, నటుడు ప్రదీప్ మాచిరాజు తండ్రి పాండురంగ (65) కరోనాతో మృతి చెందారు. గత కొంతకాలంగా కొవిడ్‌తో చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మరోవైపు ప్రదీప్ కూడా కరోనాతో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ప్రదీప్ స్పందించలేదు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted May 2, 2021 Report Share Posted May 2, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.