Jump to content

Evaru E vanitha? but second marriage vidakalu joke ga vundi reason

Recommended Posts

Posted

brk-Vanitha.jpg

చెన్నై: అలనాటి సినీ తారలు మంజులా, విజయ్‌కుమార్‌ దంపతుల కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ‘దేవి’తో తెలుగువారికి చేరువైన నటి వనిత. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె ప్రస్తుతం వృత్తిపరమైన జీవితంలో నటిగా పలు సినిమాలు చేస్తూ బిజీ లైఫ్‌ గడుపుతున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వైవాహిక జీవితంలో చవిచూసిన ఎన్నో చేదు నిజాలను బయటపెట్టారు. అంతేకాకుండా తల్లిదండ్రులు తనకు ఏవిధమైన సపోర్ట్‌ అందించలేదని చెప్పారు. తన చెల్లెళ్లు ప్రీత, శ్రీదేవి జీవితాలు ఇప్పుడు సంతోషంగా ఉన్నాయంటే అందుకు తాను ఓ కారణమని.. కాకపోతే ఇప్పుడు వాళ్లు కూడా తనని పట్టించుకోవడం లేదని చెప్పి వనిత భావోద్వేగానికి లోనయ్యారు.

‘‘నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వైవాహిక జీవితం విఫలమవడానికి నా తల్లిదండ్రులు కూడా ఓ కారణమనే చెప్పాలి. 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే నాకు వివాహం చేసేశారు. అప్పట్లో అసలు జీవితమంటే ఏమిటో కూడా నాకు తెలీదు. దాంతో నా భర్తతో ఎన్నోసార్లు గొడవలు జరిగాయి. మానసిక కుంగిపోయాను. ఆ బాధను తట్టుకోలేక చాలాసార్లు పుట్టింటికి వచ్చేశాను. చివరికి చేసేది లేక విడాకులు తీసుకున్నాను. నా తల్లిదండ్రులకు అది నచ్చలేదు. నా వల్ల వాళ్ల పరువు పోతుందని భావించి నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వాళ్ల నుంచి నాకు ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. నా ముగ్గురు పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చేశాను. అదే సమయంలో నాకు కూడా ఓ సపోర్ట్‌ ఉంటే బాగుంటుందని భావించి ప్రేమించిన వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నాను. తను నన్ను బాగా చూసుకున్నాడు. చిన్న చిన్న గొడవలైనప్పటికీ మా జీవితం ఎంతో ఆనందంగా సాగింది. అదే సమయంలో మా నాన్న పిల్లల పెంపకం గురించి కేసు పెట్టడం వల్ల నా భర్త నుంచి విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఇక మూడో వివాహం గురించి చెప్పడానికి ఏమీ లేదు’’

‘‘నిజం చెప్పాలంటే నాకు నా ఫ్యామిలీ సపోర్ట్‌ లేదు. ఒకవేళ వాళ్లే కనుక నాకు మద్దతుగా ఉంటే నా జీవితం మరోలా ఉండేది. నా సోదరుడు అరుణ్‌ విజయ్‌ వివాహానికి కూడా నన్ను ఆహ్వానించలేదు. అంతేకాకుండా నా సోదరి ప్రీత వివాహం జరిగేలా చేసింది నేనే. దర్శకుడు హరితో తన పెళ్లికి ఎవరూ అంగీకారం తెలపలేదు. కానీ, ఇంట్లో వాళ్లందరితో గొడవపడి మరి తన వివాహం చేశా. నా మొదటి భర్త స్నేహితుడి సోదరుడు రాహుల్‌తో మరో సోదరి శ్రీదేవి పెళ్లి అయ్యేలా చేసింది నేనే. వివాహ బంధంలో వాళ్లు సంతోషంగా ఉన్నారంటే నేను కూడా ఓ కారణం. ఇప్పుడు వాళ్లు కూడా నన్ను పట్టించుకోవడం లేదు. సోషల్‌మీడియాల్లో నన్ను బ్లాక్‌ చేశారు. ఏది ఏమైనా దేవుడి దయ వల్లే నేను ఈ స్థాయికి రాగలిగాను. జీవితంలో తగిలిన ఎదురుదెబ్బల వల్లే ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను’ అని వనితా విజయ్‌కుమార్‌ తెలిపారు.

Posted

e movie lo BhanuChander wife role vesina ammai..

Posted
9 minutes ago, anna_eyyi said:

foobs very fresh looking anna 

  • Haha 1
Posted
3 minutes ago, Azure said:

foobs very fresh looking anna 

  • Haha 1
Posted
Just now, Spartan said:

triple used anta.

why you calling vendy in between bro, should have some common sense. 

  • Sad 1
Posted
5 minutes ago, Azure said:

foobs very fresh looking anna 

Kallu chupinchko anna

  • Upvote 1
Posted
4 minutes ago, anna_eyyi said:

Kallu chupinchko anna

sight acchindhi anukunta babu ki....

Posted
22 minutes ago, anna_eyyi said:

brk-Vanitha.jpg

చెన్నై: అలనాటి సినీ తారలు మంజులా, విజయ్‌కుమార్‌ దంపతుల కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ‘దేవి’తో తెలుగువారికి చేరువైన నటి వనిత. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె ప్రస్తుతం వృత్తిపరమైన జీవితంలో నటిగా పలు సినిమాలు చేస్తూ బిజీ లైఫ్‌ గడుపుతున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వైవాహిక జీవితంలో చవిచూసిన ఎన్నో చేదు నిజాలను బయటపెట్టారు. అంతేకాకుండా తల్లిదండ్రులు తనకు ఏవిధమైన సపోర్ట్‌ అందించలేదని చెప్పారు. తన చెల్లెళ్లు ప్రీత, శ్రీదేవి జీవితాలు ఇప్పుడు సంతోషంగా ఉన్నాయంటే అందుకు తాను ఓ కారణమని.. కాకపోతే ఇప్పుడు వాళ్లు కూడా తనని పట్టించుకోవడం లేదని చెప్పి వనిత భావోద్వేగానికి లోనయ్యారు.

‘‘నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వైవాహిక జీవితం విఫలమవడానికి నా తల్లిదండ్రులు కూడా ఓ కారణమనే చెప్పాలి. 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే నాకు వివాహం చేసేశారు. అప్పట్లో అసలు జీవితమంటే ఏమిటో కూడా నాకు తెలీదు. దాంతో నా భర్తతో ఎన్నోసార్లు గొడవలు జరిగాయి. మానసిక కుంగిపోయాను. ఆ బాధను తట్టుకోలేక చాలాసార్లు పుట్టింటికి వచ్చేశాను. చివరికి చేసేది లేక విడాకులు తీసుకున్నాను. నా తల్లిదండ్రులకు అది నచ్చలేదు. నా వల్ల వాళ్ల పరువు పోతుందని భావించి నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వాళ్ల నుంచి నాకు ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. నా ముగ్గురు పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చేశాను. అదే సమయంలో నాకు కూడా ఓ సపోర్ట్‌ ఉంటే బాగుంటుందని భావించి ప్రేమించిన వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నాను. తను నన్ను బాగా చూసుకున్నాడు. చిన్న చిన్న గొడవలైనప్పటికీ మా జీవితం ఎంతో ఆనందంగా సాగింది. అదే సమయంలో మా నాన్న పిల్లల పెంపకం గురించి కేసు పెట్టడం వల్ల నా భర్త నుంచి విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఇక మూడో వివాహం గురించి చెప్పడానికి ఏమీ లేదు’’

‘‘నిజం చెప్పాలంటే నాకు నా ఫ్యామిలీ సపోర్ట్‌ లేదు. ఒకవేళ వాళ్లే కనుక నాకు మద్దతుగా ఉంటే నా జీవితం మరోలా ఉండేది. నా సోదరుడు అరుణ్‌ విజయ్‌ వివాహానికి కూడా నన్ను ఆహ్వానించలేదు. అంతేకాకుండా నా సోదరి ప్రీత వివాహం జరిగేలా చేసింది నేనే. దర్శకుడు హరితో తన పెళ్లికి ఎవరూ అంగీకారం తెలపలేదు. కానీ, ఇంట్లో వాళ్లందరితో గొడవపడి మరి తన వివాహం చేశా. నా మొదటి భర్త స్నేహితుడి సోదరుడు రాహుల్‌తో మరో సోదరి శ్రీదేవి పెళ్లి అయ్యేలా చేసింది నేనే. వివాహ బంధంలో వాళ్లు సంతోషంగా ఉన్నారంటే నేను కూడా ఓ కారణం. ఇప్పుడు వాళ్లు కూడా నన్ను పట్టించుకోవడం లేదు. సోషల్‌మీడియాల్లో నన్ను బ్లాక్‌ చేశారు. ఏది ఏమైనా దేవుడి దయ వల్లే నేను ఈ స్థాయికి రాగలిగాను. జీవితంలో తగిలిన ఎదురుదెబ్బల వల్లే ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను’ అని వనితా విజయ్‌కుమార్‌ తెలిపారు.

very few men come out and speak about their separation but every time I listen a divorce or separation case, always the woman is the victim and the man is either abuser or the culprit...men should come out of their burkha too...Problematic Thinking GIF - Problematic Thinking Contemplate GIFs  

  • Haha 1
Posted
22 minutes ago, anna_eyyi said:

why you calling vendy in between bro, should have some common sense. 

Where he called anna ?

Posted
1 hour ago, anna_eyyi said:

some time ago, she accused her own father of chexually abusing her.  Deeni gola bharinchaleke motham family family dooram pettesaru ani talk.

  • Confused 1
Posted
42 minutes ago, Shameless said:

very few men come out and speak about their separation but every time I listen a divorce or separation case, always the woman is the victim and the man is either abuser or the culprit...men should come out of their burkha too...Problematic Thinking GIF - Problematic Thinking Contemplate GIFs  

cause men don't give a sheet what others think about them.

for women it gets utmost priority 

  • Haha 1
Posted
59 minutes ago, Azure said:

Where he called anna ?

What he called where ardam kala

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...