ariel Posted May 17, 2021 Author Report Posted May 17, 2021 శవానికి కుట్లు వేసి గుండె పోటు అని నమ్మించిన వాడు ,దేశంలోనే ప్రముఖ విచారణ సమస్థ CBI ని విచారణలో ఒక్క అడుగు వేయకుండా ఆపగలిగిన వాడు ,కండీషన్ బేల్ లో ఉండి కూడా అన్నీ వ్యస్తలతో ఆడుకొంటూ .. దర్యాప్తు ముందుకు పోకుండా ఏళ్ల కొద్ది ఆపగలిగి ..న్యాయ వ్యవస్థ లను ,న్యాయ మూర్తులను బండబూతులు తిట్టినా ఎవ్వరూ మాట్లాడకుండా ఆపగలిగిన వాడు ,సోషల్ మీడియా లో డబ్బులతో ఎదుటివారిని బూతులు తిట్టించి సంబరపడుతూ .. ఎదుటివారు తప్పుచేయక పోయినా కేసులతో బెదిరించ గలిగినవాడు ,అధికారం లోకి రావడానికి వేల అబద్దాలు చెప్పి నమ్మించినోడు. దళితులంటే ప్రాణం అని నమ్మించి దళితులను ఊచ కోత కోసినా ఎవ్వరు నోరుమేదపకుండా చేయగలిగినవాడు , ఇప్పటికీ తాను హిందువా ?క్రిస్టియనా కూడా చెప్పకుండా అందరినీ నమ్మించ గలోడు ,లేని పింక్ డైమండ్ శృస్టిo చి రాజకీయం లో మొదటిసారిగా వెంకటేశ్వరుడిని లాగిన వాడు ,తిరుమల ఆలయం లోకి చెప్పులతో వెళ్ళ గలిగి నోడు ,డిక్లరేషన్ లేకుండా ఎప్పుడంటే అప్పుడు వెళ్లగలిగి నోడు ,తండ్రి ఏడు కొండలకు ఎసరు పెట్టి పావురాల గుట్టకు పోతే కూడా మళ్ళీ వెంకటేశ్వరుడి ఆస్తులకు ఎసరు పెట్టగలిగినవాడు , కోడి కత్తి డ్రామా లో ap పోలీస్ నే అవమానించి లెక్కచేయక ఇప్పుడు అదే పోలీస్ తో అడుగులకు మడుగులు ఒత్తించుకోనే దమ్ము ఉన్నోడు .. ap భవిషత్ అమరావతి ,పొలవరాన్ని నాశనం చేసి కూడా జనం తో శబాష్ అనిపించుకొని ఎన్నికలలో గెలిచిన వాడిని ,కరొన తో జనం చస్తున్నా ఇంటి నుండి బయటకు రానివాడిని ,రాష్ట్రం అప్పుల ఊబిలో ముంచినా జగనన్న విష్ణు స్వరూపుడు అని పొగిడించు కొన్న దమ్ము ఉన్నవాడు . IAS,IPSలను రాజ్యాంగ విరుద్దం గా పనులు చేయించే దమ్మున్న వాడు ,రాష్ట్రం మొత్తం నకిలీ లిక్కర్ తో ముంచి వేల కోట్లు దోచు కొన్న చచ్చినట్లు అదే త్రాగి అమృతం అని పించే దమ్ము ఉన్నవాడు ,భూతు మంత్రుల తో భూతులు తిట్టించిన ఏ ఒక్క నాయకుడు కేసు పెట్టే దైర్యం లేకుండా చేయగలిగిన వాడు ,వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందుగానే అమ్మేసి వాళ్ళ కోసం ధర్నా డ్రామాలు ఆడి నమ్మించ గల దమ్ము ఉన్నోడు ,స్పెషల్ స్టేటస్ మోడీ మెడలు వంచుతా అని జనాన్ని నమ్మించి ఇప్పుడు జనాన్ని నొరెత్త కొండా మేనేజ్ చేయగలిగి నోడు ..చెల్లె తో కొత్త పార్టీ డ్రామా చేసి తల్లి తో రాయబారాలు చేసి రెండో రాష్ట్రం కూడా గుప్పెట లోకి తెచ్చుకోవడానికి తెలంగాణ వారిని కూడా గొర్రెలు చేసే దమ్ము ఉన్నోడు ,తెలంగాణ లోకి అంబులెన్స్ లనే వెళ్ల నీయక పోతే ఒకప్పుడు తెలంగాణ గడ్డ మీద వేల కోట్ల ప్రాజెక్టు కట్టి నీళ్ళను ap కి తెస్తా అంటే కూడా జనం నిజమే అని నమ్మించ గలిగి నోడు ,రాష్ట్రం లో bjp తో శతృత్వం .. కేంద్రం లో మిత్రుత్వం నడుపుతూ జనాన్నినమ్మించే దమ్ము ఉన్నోడు .. లక్ష కోట్లు దోచి జైల్లో ఉండి కేసు మెడ మీద కత్తి లా ఉన్నా .. నన్ను ఎవడు పీకుతాడని ఇంకా దోపిడి సాగించే దమ్ము ఉన్న వాడు ఈ తెలుగు రాష్ట్ర లలో ఎవడైన ఉన్నాడా ..? Quote
ariel Posted May 17, 2021 Author Report Posted May 17, 2021 YCP Voter avedana tana mana bhedam em ledu money lekapote evadina okate https://www.facebook.com/watch/?v=204679274665376 Quote
ariel Posted May 19, 2021 Author Report Posted May 19, 2021 సీఐడీ డీజీ సునీల్ కుమార్ జగన్ ఆదేశాలను అమలు చేసినందుకు మేనల్లుడి సోనీవుడ్ నూతిలపాటికి పదవీయోగం..ఏపీపీఎస్సీ సభ్యుడుగా నియామకం... Quote
ariel Posted May 19, 2021 Author Report Posted May 19, 2021 janalu pothane untaru e durmargapu govt llo em actions precautions undav Enthamandi valla families ni kolpoyi money pogottukuni road na padite ycheap party ki antha better Quote
Bulbul_sitara Posted May 22, 2021 Report Posted May 22, 2021 Inka 3 yrs elaa brathukuthavo....gofundme open chesuko Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.