psycopk Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 మీకు ప్రాణం విలువ తెలిస్తే సునీల్ ట్వీట్ కు ఎందుకు స్పందించలేదు?: సీఎం జగన్ పై లోకేశ్ ఫైర్ 23-05-2021 Sun 16:31 కరోనా రోగి సునీల్ మరణం సీఎం జగన్ పై ధ్వజమెత్తిన లోకేశ్ సునీల్ ట్యాగ్ చేసినా పట్టించుకోలేదని ఆరోపణ నిరక్షరాస్యులు వేలమంది చనిపోతున్నారని వెల్లడి మీలాగా ఎవరూ ఉండరంటూ సీఎంపై విమర్శలు సునీల్ అనే కరోనా రోగి మరణించడంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రాణం విలువ బాగా తెలిసిన జగన్ గారూ... మీరు పట్టించుకోకపోవడం వల్లే సునీల్ వంటి అభాగ్యులు ఇప్పటివరకు 10 వేల మందికి పైగా ప్రజలు కరోనాతో ప్రాణాలు వదిలారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని కోల్పోయిన సునీల్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కేజీహెచ్ కరోనా వార్డు నుంచే లైవ్ లో తన పరిస్థితిని వెలిబుచ్చాడని, ఆ ట్వీట్ ను సీఎం జగన్ అధికారిక ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేసినా స్పందించలేదని ఆరోపించారు. సునీల్ ఈ నెల 19న ప్రాణాలు వదిలాడని లోకేశ్ వెల్లడించారు. సునీల్ చదువుకున్నవాడు కాబట్టి ట్వీట్ ద్వారా అతడి పరిస్థితి తెలిసిందని.. నిరక్షరాస్యులు, కార్మికులు, పేదలు రోజూ వేలమంది మృత్యువుకు బలవుతూనే ఉన్నారని వివరించారు. ప్రాణం విలువ తెలిసినవారెవరూ మీలాగా స్పందించకుండా ఉండరు అంటూ సీఎం జగన్ పై మండిపడ్డారు. pichi reddy pubg game lo busy ga undichu nuvvu aaina response ivali kada ra sannasi 1 Quote Link to comment Share on other sites More sharing options...
Migil1ndi23 Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 Chitti naidu sevvaalla mida sillar yerukuntunad😂😂 saaampradhaaayam alllantydy 1 Quote Link to comment Share on other sites More sharing options...
Nalla_Balu Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 7 minutes ago, Migil1ndi23 said: Chitti naidu sevvaalla mida sillar yerukuntunad😂😂 saaampradhaaayam alllantydy Nuvvu pakkane vundi pelalu yeruthunnav kadha !! Quote Link to comment Share on other sites More sharing options...
ZoomNaidu Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 Kukka Sai antey afdb_sai gurthukosthunnaadu Samara - verey peru ivvu 😂😂 2 Quote Link to comment Share on other sites More sharing options...
Sreeven Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 47 minutes ago, Nalla_Balu said: Nuvvu pakkane vundi pelalu yeruthunnav kadha !! A chillara erukovadanike padayatra ani okati chesadu pottodu.. Quote Link to comment Share on other sites More sharing options...
Migil1ndi23 Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 6 minutes ago, Sreeven said: A chillara erukovadanike padayatra ani okati chesadu pottodu.. Tharavatha yemaindy 1 Quote Link to comment Share on other sites More sharing options...
ticket Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 Kukka sai gadu ambulance lo patients,dead bodies transport lo entha commission vastunda ani chustadu kani... Ee gajadonga gadiki money meeda kakunda inka others meeda emi concern untadi.. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Migil1ndi23 Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 2 minutes ago, ticket said: Kukka sai gadu ambulance lo patients,dead bodies transport lo entha commission vastunda ani chustadu kani... Ee gajadonga gadiki money meeda kakunda inka others meeda emi concern untadi.. Avnnnu bro. yem khumbhamela lo channipollaa, pushkaraallo channipothey yenti. Quote Link to comment Share on other sites More sharing options...
Sreeven Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 1 hour ago, Migil1ndi23 said: Tharavatha yemaindy Eam aindi a deenamaina chillar face ki votes vesaru nee lanti lafoot batch.. Quote Link to comment Share on other sites More sharing options...
Migil1ndi23 Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 Just now, Sreeven said: Eam aindi a deenamaina chillar face ki votes vesaru nee lanti lafoot batch.. yendhuku frustration Quote Link to comment Share on other sites More sharing options...
JUST444FUN Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 2 hours ago, psycopk said: మీకు ప్రాణం విలువ తెలిస్తే సునీల్ ట్వీట్ కు ఎందుకు స్పందించలేదు?: సీఎం జగన్ పై లోకేశ్ ఫైర్ 23-05-2021 Sun 16:31 కరోనా రోగి సునీల్ మరణం సీఎం జగన్ పై ధ్వజమెత్తిన లోకేశ్ సునీల్ ట్యాగ్ చేసినా పట్టించుకోలేదని ఆరోపణ నిరక్షరాస్యులు వేలమంది చనిపోతున్నారని వెల్లడి మీలాగా ఎవరూ ఉండరంటూ సీఎంపై విమర్శలు సునీల్ అనే కరోనా రోగి మరణించడంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రాణం విలువ బాగా తెలిసిన జగన్ గారూ... మీరు పట్టించుకోకపోవడం వల్లే సునీల్ వంటి అభాగ్యులు ఇప్పటివరకు 10 వేల మందికి పైగా ప్రజలు కరోనాతో ప్రాణాలు వదిలారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని కోల్పోయిన సునీల్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కేజీహెచ్ కరోనా వార్డు నుంచే లైవ్ లో తన పరిస్థితిని వెలిబుచ్చాడని, ఆ ట్వీట్ ను సీఎం జగన్ అధికారిక ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేసినా స్పందించలేదని ఆరోపించారు. సునీల్ ఈ నెల 19న ప్రాణాలు వదిలాడని లోకేశ్ వెల్లడించారు. సునీల్ చదువుకున్నవాడు కాబట్టి ట్వీట్ ద్వారా అతడి పరిస్థితి తెలిసిందని.. నిరక్షరాస్యులు, కార్మికులు, పేదలు రోజూ వేలమంది మృత్యువుకు బలవుతూనే ఉన్నారని వివరించారు. ప్రాణం విలువ తెలిసినవారెవరూ మీలాగా స్పందించకుండా ఉండరు అంటూ సీఎం జగన్ పై మండిపడ్డారు. pichi reddy pubg game lo busy ga undichu nuvvu aaina response ivali kada ra sannasi Ma malokam CM eeyte only Twitter lone respond avutademo 😂 Quote Link to comment Share on other sites More sharing options...
Sreeven Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 Just now, Migil1ndi23 said: yendhuku frustration Frustration eam vundi fact...ne lanti kula gajji matha picha vunnantha varaku evadu eam cheyaledu..idhi ippudu india morham pakinchadu a PK gadu..a nation should be united not divided by ne lanti batch.. Quote Link to comment Share on other sites More sharing options...
Jambhalheart Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 twitter lo baboru & lokesh ni thittey pani lo vuntaadu vijay sai reddy so obvious ga elanti requests entertain chesey time vundadhu Om shanti , may god bless his soul Quote Link to comment Share on other sites More sharing options...
Migil1ndi23 Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 4 minutes ago, Sreeven said: Frustration eam vundi fact...ne lanti kula gajji matha picha vunnantha varaku evadu eam cheyaledu..idhi ippudu india morham pakinchadu a PK gadu..a nation should be united not divided by ne lanti batch.. Kullla gajji gurynchy pulkas yee seypally 😂😂😂 Quote Link to comment Share on other sites More sharing options...
CuteDesiGal Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 HashTag cheyataniki mention cheyataniki theda untadi bro hashtag chesthe ycrcp or ap cm jagan ki notification velladu jus aa same tags unte trend ayyidi. Adhe @ petti vallani tag chesthe atleast notifications velthai chusukoledu ani tittachu ala chusukunna vallaki lakshallo vasthai evarikani respond avutharu. They should talk to local leaders vallani 10gi panulu cheyinchukunte paina unna cm kooda line loki vasthadu. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.