psycopk Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 వ్యాక్సినేషన్ ను కూడా రాజకీయం చేయడం జగన్ కే చెల్లింది: కన్నా 23-05-2021 Sun 18:32 గుంటూరులోని తన నివాసంలో కన్నా దీక్ష ఏపీ ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైందంటూ నిరసన మోదీ హెచ్చరికలను నిర్లక్ష్యం చేశారని వెల్లడి కేసీఆర్ లా జగన్ కూడా బయటికి రావాలని హితవు ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీ ప్రభుత్వం కరోనా నియంత్రణలో విఫలమైందన్న కన్నా గుంటూరులోని తన నివాసంలో 2 గంటల పాటు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ ను కూడా రాజకీయం చేయడం జగన్ కే చెల్లిందని అన్నారు. వ్యాక్సినేషన్ కోసం కేంద్రం రూ.35 వేల కోట్లు కేటాయించిందని, మరి కేంద్రాన్ని జగన్ ఎలా తప్పుబడతారని ప్రశ్నించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వ్యాక్సినేషన్ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులపై దాడులు జరుగుతున్నాయని కన్నా వ్యాఖ్యానించారు. కరోనా సెకండ్ వేవ్ పై ప్రధాని మోదీ ఎప్పుడో హెచ్చరికలు చేశారని, కానీ ఏపీ సర్కారు ఏమాత్రం ఖాతరు చేయలేదని ఆరోపించారు. ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్ బయటికి వచ్చి కరోనా పరిస్థితులు తెలుసుకున్నారని, ఆయన తరహాలోనే ఏపీ సీఎం జగన్ కూడా తన నివాసం నుంచి బయటికి వచ్చి కరోనా రోగుల బాగోగులు తెలుసుకోవాలని కన్నా హితవు పలికారు 1 Quote Link to comment Share on other sites More sharing options...
RedThupaki Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 Inthaki kanna status endhi ippudu....what abt sambar idly somu? Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted May 23, 2021 Author Report Share Posted May 23, 2021 3 minutes ago, RedThupaki said: Inthaki kanna status endhi ippudu....what abt sambar idly somu? Cbn unnapude cheta chedamram anta bayataku vastundi.. like somu mudragadda posani mohan babu.. i must say cbn gailed to shut these assholes up when he is in power.. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 మోదీ హెచ్చరికలను నిర్లక్ష్యం చేశారని వెల్లడి Comedy of the century 1 Quote Link to comment Share on other sites More sharing options...
chef Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 1 minute ago, psycopk said: Cbn unnapude cheta chedamram anta bayataku vastundi.. like somu mudragadda posani mohan babu.. i must say cbn gailed to shut these assholes up when he is in power.. IDE pani 420 gaadu cheste noru lestunde mari ?? Quote Link to comment Share on other sites More sharing options...
Somedude Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 9 minutes ago, psycopk said: వ్యాక్సినేషన్ ను కూడా రాజకీయం చేయడం జగన్ కే చెల్లింది: కన్నా 23-05-2021 Sun 18:32 గుంటూరులోని తన నివాసంలో కన్నా దీక్ష ఏపీ ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైందంటూ నిరసన మోదీ హెచ్చరికలను నిర్లక్ష్యం చేశారని వెల్లడి కేసీఆర్ లా జగన్ కూడా బయటికి రావాలని హితవు ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీ ప్రభుత్వం కరోనా నియంత్రణలో విఫలమైందన్న కన్నా గుంటూరులోని తన నివాసంలో 2 గంటల పాటు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ ను కూడా రాజకీయం చేయడం జగన్ కే చెల్లిందని అన్నారు. వ్యాక్సినేషన్ కోసం కేంద్రం రూ.35 వేల కోట్లు కేటాయించిందని, మరి కేంద్రాన్ని జగన్ ఎలా తప్పుబడతారని ప్రశ్నించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వ్యాక్సినేషన్ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులపై దాడులు జరుగుతున్నాయని కన్నా వ్యాఖ్యానించారు. కరోనా సెకండ్ వేవ్ పై ప్రధాని మోదీ ఎప్పుడో హెచ్చరికలు చేశారని, కానీ ఏపీ సర్కారు ఏమాత్రం ఖాతరు చేయలేదని ఆరోపించారు. ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్ బయటికి వచ్చి కరోనా పరిస్థితులు తెలుసుకున్నారని, ఆయన తరహాలోనే ఏపీ సీఎం జగన్ కూడా తన నివాసం నుంచి బయటికి వచ్చి కరోనా రోగుల బాగోగులు తెలుసుకోవాలని కన్నా హితవు పలికారు Antha scene ledhu. Sarai Veerraju, Vishnu Vardhan Reddy, GVL matladithe cheppu. Kanna okkade state lo ae govt unna thappulani criticise chesthuntadu. Quote Link to comment Share on other sites More sharing options...
RedThupaki Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 5 minutes ago, psycopk said: Cbn unnapude cheta chedamram anta bayataku vastundi.. like somu mudragadda posani mohan babu.. i must say cbn gailed to shut these assholes up when he is in power.. That's why I was saying...shandrababu chethkaani thanam....idhantha..he doesn't to know how to play around...always vision...self centric image...thappa.. Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Migil1ndi23 Posted May 23, 2021 Popular Post Report Share Posted May 23, 2021 1 minute ago, RedThupaki said: That's why I was saying...shandrababu chethkaani thanam....idhantha..he doesn't to know how to play around...always vision...self centric image...thappa.. 3 Quote Link to comment Share on other sites More sharing options...
DesiPokiri Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 Ee boothu title thread endhi vaa.. maa lantollu vesthe ban chesi mingutharu. Quote Link to comment Share on other sites More sharing options...
Migil1ndi23 Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 1 minute ago, DesiPokiri said: Ee boothu title thread endhi vaa.. maa lantollu vesthe ban chesi mingutharu. Antey ga antey ga. Quote Link to comment Share on other sites More sharing options...
chandrabhai7 Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 22 minutes ago, Migil1ndi23 said: Idly patra Quote Link to comment Share on other sites More sharing options...
Migil1ndi23 Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 3 minutes ago, chandrabhai7 said: Idly patra Ady okkkka vision. Development Quote Link to comment Share on other sites More sharing options...
Migil1ndi23 Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 మోదీ హెచ్చరికలను నిర్లక్ష్యం చేశారని వెల్లడి pulkas trying bhakths again 😂😂😂 Quote Link to comment Share on other sites More sharing options...
HugoStrange Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 Thatha, suppose aha for suppose next elections ki CBN velli aa BJP tho pothu pettukunte appudu CBN ni kuda valla tho kalipi thidathava or will u support them ? Quote Link to comment Share on other sites More sharing options...
JUST444FUN Posted May 23, 2021 Report Share Posted May 23, 2021 1 hour ago, psycopk said: Cbn unnapude cheta chedamram anta bayataku vastundi.. like somu mudragadda posani mohan babu.. i must say cbn gailed to shut these assholes up when he is in power.. Eeppudu RRR, jc brothers vacchinatta... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.