donuts Posted June 3, 2021 Report Share Posted June 3, 2021 looks like Jagan is Ballaya fan..hindi same to same matladuthunnadu 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
8pm Posted June 3, 2021 Report Share Posted June 3, 2021 2:50 Quote Link to comment Share on other sites More sharing options...
naidubava Posted June 3, 2021 Report Share Posted June 3, 2021 33 minutes ago, donuts said: looks like Jagan is Ballaya fan..hindi same to same matladuthunnadu కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేసి కూడా... కాంగ్రెస్ తరఫున 1983 లో ఎమ్మెల్యేగా పోటీ చేసి చంద్రబాబు చంద్రగిరిలో ఓడిపోయాడు ! టీడీపీలో మూడు శాఖలకు మంత్రిగా పనిచేసి కూడా ... టిడిపి తరపున 2019 లో ఎమ్మెల్యేగా పోటీ చేసి మంగళగిరిలో మాలోకం ఓడిపోయాడు ! ఈ తండ్రీ కొడుకులను... తోపులు , తురుములు అంటూ తొట్టి మీడియా పొద్దస్తమానం జాకీలు పెట్టి లేపుతుంది ! జగన్ ప్రభంజనంలో .... ఎందరో సామాన్యులు మొదటిసారిగా ఎమ్మెల్యేలు గాను , ఎంపీలు గాను అత్యధిక మెజారిటీతో విజయం సాధించగా.... తోపులం , తురుములం అని డప్పు కొట్టుకున్న తండ్రీ కొడుకులు మాత్రం... మంత్రులుగా పని చేసి కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేసి 1983 లో ఒకడు , 2019 లో మరొకడు ఓడిపోయారు.... 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి 2019 ఎన్నికలలో జగన్ ప్రభంజనానికి... కుప్పంలో ఎమ్మెల్యేగా మొదటి రౌండ్ల లో వెనుకబడి ..... తుదకు చావుతప్పి కన్ను లొట్టబోయినట్టుగా... బతికి బట్ట కట్టాడు బాబు. ఈ బోడి సంభడానికి.... ప్రధాన మంత్రులను తయారు చేస్తాం.... రాష్ట్రపతులను తయారు చేస్తాం... అంటూ పాత సామాన్లు కొనే వారిలా.. బిల్డప్పులొకటి !! 🤣🤣 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
ShruteSastry Posted June 3, 2021 Report Share Posted June 3, 2021 51 minutes ago, donuts said: looks like Jagan is Ballaya fan..hindi same to same matladuthunnadu Aithe personality development firm pettukomanu. People's development kavalsindi leadership qualities, avi jagan ki menduga unnayi. Lol, ma babu sannabaddadu, matalu baga nerchadu...stanpoordu anukuntu batikeyadame. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.