r2d2 Posted June 4, 2021 Report Posted June 4, 2021 ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘బిల్లా రంగా’, ‘కొదమసింహం’.. ఇలా చిరంజీవి-మోహన్‌బాబు కలిసి చేసింది కొన్ని చిత్రాలే. వీరిద్దరూ స్క్రీన్‌పై కనిపిస్తే ప్రేక్షకులకు పండుగే. కానీ సుమారు 30 సంవత్సరాల నుంచి వీరిద్దరూ ఏ సినిమా కోసం జతగా పనిచేయలేదు. కాగా, ఇన్నేళ్ల తర్వాత చిరు-మోహన్‌బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ కోసం కలిసి పనిచేశారు. అయితే ఇందులో చిరు నటించలేదు కానీ తన గాత్రాన్ని మాత్రం అందించారు. 😀 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.