r2d2 Posted June 4, 2021 Report Share Posted June 4, 2021 ఇంటర్నెట్ డెస్క్: పెళ్లయ్యాక సింగిల్ లైఫ్‌లో ఉండే మజా చాలా మిస్ అవుతున్నానని నాగచైతన్య అన్నాడు. సోషల్ మీడియాలో టిప్స్ కోసం సమంతను అడుగుతుంటానని చెప్పుకొచ్చాడు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘లవ్‌స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రానా వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే ‘నం.1 యారి’ కార్యక్రమంలో ఈ చిత్రబృందం పాల్గొంది. ఈ సందర్భంగా రానా ఈ ముగ్గురిని కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగాడు. ఈ క్రమంలోనే.. పెళ్లయ్యాక సింగిల్ లైఫ్‌ను మిస్ అవుతున్నారా..? అని చైతన్యను అడగ్గా.. చాలా మిస్ అవుతున్నానని చైతూ సమాధానం ఇచ్చాడు. ‘మా ఇంట్లో అందరూ టీవీ చూస్తుంటారు. సమంత కూడా చూస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం మిస్ అవుతున్నానో చెప్పలేన’న్నాడు. రిలేషన్షిప్ సలహా కోసం ఎవరికి ఫోన్ చేస్తావ్ అని సాయిపల్లవిని అడగ్గా.. ‘మీకే ఫోన్ చేస్తా’ అంటూ రానాకు బదులిచ్చింది. ఈ కార్యక్రమం ‘ఆహా’లో ప్రసారం అవుతోంది. blame it on Family Man 2... Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted June 4, 2021 Report Share Posted June 4, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
Spartan Posted June 4, 2021 Report Share Posted June 4, 2021 Inferiority complex out of dominant partner.. peer pressure Quote Link to comment Share on other sites More sharing options...
yemdoing Posted June 4, 2021 Report Share Posted June 4, 2021 3 minutes ago, Spartan said: Inferiority complex out of dominant partner.. peer pressure she has 5 more years anthey... after that chai will feel better . daani botox moham Quote Link to comment Share on other sites More sharing options...
DummyVariable Posted June 4, 2021 Report Share Posted June 4, 2021 Feministlanu chesukunte alane untadhi Go MGTOW!! Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.