r2d2 Posted June 5, 2021 Report Posted June 5, 2021 ఈటలకు హరీశ్‌రావు కౌంటర్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు స్పందించారు. నిన్న మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. హరీశ్‌రావు కూడా పలు సందర్భాల్లో అవమానాలు ఎదుర్కొన్నారని అన్నారు. తనపై ఈటల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు హరీశ్‌రావు చెప్పారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘టీఆర్ఎస్ పార్టీలో నిబద్ధత, విధేయత, క్రమశిక్షణ ఉన్న కార్యకర్తను. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకూ పార్టీ ప్రయోజనాలే నాకు పరమావధి. కార్యకర్తగా ఉన్న నాకు పార్టీ నాయకత్వం ఏ పని అప్పగించినా దాన్ని పూర్తి చేయడం నా విధి, బాధ్యత. పార్టీ నాయకుడిగా కేసీఆర్ ఏ ఆదేశం ఇచ్చినా శిరసావహించడం నా కర్తవ్యంగా భావిస్తాను. కేసీఆర్ పార్టీ అధ్యక్షులే కాదు.. నాకు గురువు, మార్గదర్శి, తండ్రితో సమానులు. ఆయన మాట జవదాటకుండా నడుచుకుంటున్నాను. గతంలో అనేక సార్లు ఇదే విషయం సుస్పష్టంగా అనేక వేదికలపై చెప్పాను. ఇప్పుడు మరోసారి చెబుతున్నా. కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఇలాగే నడుచుకుంటా. తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందన్నట్టుగా ఉంది ఈటల రాజేందర్ వైఖరి’’ ‘‘పార్టీని వీడడానికి ఆయనకు అనేక కారణాలు ఉండొచ్చు. పార్టీలో ఉండాలా.. వెళ్లిపోవాలా అనేది ఆయన ఇష్టం. ఆయన పార్టీని వీడినా తెరాసకు వీసమెత్తు నష్టం కూడా లేదు. ఆయన పార్టీకి చేసిన సేవకన్నా.. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువ. తన సమస్యలకు, తన గొడవలకు నైతిక బలం కోసం పదే పదే నా పేరును ప్రస్తావించడం ఈటల విచక్షణాలేమికి నిదర్శనం. నా భుజాల మీద తుపాకి పెట్టాలనుకోవడం విఫలయత్నం మాత్రమే కాదు... వికారమైన ప్రయత్నం కూడా. ఆయన మాటల్లో మనో వికారమే తప్ప సత్యం ఎంతమాత్రం లేదు. నా గురించి ఈటల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని హరీశ్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. Quote
ChinnaBhasha Posted June 5, 2021 Report Posted June 5, 2021 తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందన్నట్టుగా ఉంది ఈటల రాజేందర్ వైఖరి’ anyway, mukkodu pothe partylo crucial ayye chance untadani hope undemo harish rao ki.. so mukkodu unnanni rojulu akkadne padi untadu. Quote
psycopk Posted June 5, 2021 Report Posted June 5, 2021 Same applies to u chillar harish ఆయన పార్టీని వీడినా తెరాసకు వీసమెత్తు నష్టం కూడా లేదు. ఆయన పార్టీకి చేసిన సేవకన్నా.. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువ. Quote
Somedude Posted June 5, 2021 Report Posted June 5, 2021 4 minutes ago, ChinnaBhasha said: తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందన్నట్టుగా ఉంది ఈటల రాజేందర్ వైఖరి’ anyway, mukkodu pothe partylo crucial ayye chance untadani hope undemo harish rao ki.. so mukkodu unnanni rojulu akkadne padi untadu. Haha. Monnati dhaka Eetela ki chala anyayam jarigindhi annav? Nenu vere thread lo against ga raasthe mukkodiki naa lantolle kavali annav? Still supporting Eetela? Quote
ChinnaBhasha Posted June 5, 2021 Report Posted June 5, 2021 Just now, Somedude said: Haha. Monnati dhaka Eetela ki chala anyayam jarigindhi annav? Nenu vere thread lo against ga raasthe mukkodiki naa lantolle kavali annav? Still supporting Eetela? yeah, im still with eetela.. liked that proverb anthe. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.