ticket Posted June 5, 2021 Report Share Posted June 5, 2021 కృష్ణపట్నం ఆనందయ్య నాటు మందు పంపిణీపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి,మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల మధ్య దీనిపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఆనందయ్య మందును సొమ్ము చేసుకునేందుకు ఎమ్మెల్యే కాకాని పెద్ద స్కామ్‌కి తెరదీశారని సోమిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆ స్కామ్ ఏంటో నిరూపిస్తే నడిరోడ్డుపై తనకు తానే ఉరివేసుకుంటానని ఎమ్మెల్యే కాకాని సవాల్ విసిరారు. మరోవైపు ప్రభుత్వ సహకారం లేకపోవడంతో సోమవారం(జూన్ 5) నుంచి ప్రారంభం కావాల్సిన మందు పంపిణీని నిలిపివేస్తున్నట్లు ఆనందయ్య అనుచరులు ప్రకటించారు. దీంతో ఆనందయ్య మందు పంపిణీ విషయంలో పెద్ద గందరగోళం నెలకొంది. సోమిరెడ్డి సంచలన ఆరోపణలు మే 21 తేదీన 'గో డాడీ' సంస్థ వద్ద శిశ్రిత టెక్నాలజీస్ అనే మరో సంస్థ చిల్‌డీల్.ఇన్ వెబ్‌సైట్‌ను కొనుగోలు చేసిందని సోమిరెడ్డి అన్నారు. జూన్ 2న మధ్యాహ్నం 11.45 నిమిషాలకి ఆ వెబ్‌సైట్‌ను ఇంటర్నెట్లో హోస్ట్ చేశారని తెలిపారు.ఆ మరుసటిరోజు జూన్ 3వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు దాన్ని తొలగించారని చెప్పారు. ఆ వెబ్సైట్లో సీఎం జగన్,మంత్రి గౌతమ్ రెడ్డి,ఎమ్మెల్యే కాకాని ఫోటోలు ప్రచురించారని చెప్పారు. ఆ వెబ్సైట్లో డైరెక్టర్లు వైసీపీ నాయకులేనని ఆరోపించారు. నెల్లూరులోని సుజాతమ్మ కాలనీలో దానికి సంబంధించిన ఆఫీస్ ఏర్పాటు చేశారన్నారు. ఆనందయ్య మందును ఆ వెబ్సైట్లో రూ.15 ధరగా చూపించారని... కానీ పర్చేస్ ఆర్డర్ రూ.167గా ఉందని చెప్పారు. ఈ లెక్కన ఆ మందును ఒక కోటి మందికి అమ్మితే రూ.120 కోట్లు,రాష్ట్రంలోని 5 కోట్ల మందికి అమ్మితే రూ.600 కోట్లు సొమ్ము చేసుకోవచ్చునని ఎమ్మెల్యే కాకాని స్కామ్‌కి తెరలేపారని ఆరోపించారు. Quote Link to comment Share on other sites More sharing options...
ticket Posted June 5, 2021 Author Report Share Posted June 5, 2021 Andayya chuttu kukka la tiruguthunnapude adram indi e kakani gadu plan cheptunnadu ani Quote Link to comment Share on other sites More sharing options...
Somedude Posted June 5, 2021 Report Share Posted June 5, 2021 https://www.facebook.com/100040501624250/videos/530289928331057 Quote Link to comment Share on other sites More sharing options...
kittaya Posted June 5, 2021 Report Share Posted June 5, 2021 6 minutes ago, ticket said: Andayya chuttu kukka la tiruguthunnapude adram indi e kakani gadu plan cheptunnadu ani adi ysrcp kabatti evarikaina ardm aydihi Quote Link to comment Share on other sites More sharing options...
ticket Posted June 5, 2021 Author Report Share Posted June 5, 2021 4 minutes ago, Somedude said: https://www.facebook.com/100040501624250/videos/530289928331057 Neutral journalist Sai garu chepthe nijame antunna @kdapparao Quote Link to comment Share on other sites More sharing options...
kdapparao Posted June 5, 2021 Report Share Posted June 5, 2021 12 minutes ago, ticket said: Neutral journalist Sai garu chepthe nijame antunna @kdapparao Pacha media lo vachindi kabati nijame antuna Pulka brothers. Nikasina Jouralists mana RK Sambudu Murthu and Yenakata Krishna antuna Pulkas. 1 Quote Link to comment Share on other sites More sharing options...
ticket Posted June 5, 2021 Author Report Share Posted June 5, 2021 2 minutes ago, kdapparao said: Pacha media lo vachindi kabati nijame antuna Pulka brothers. Nikasina Jouralists mana RK Sambudu Murthu and Yenakata Krishna antuna Pulkas. Annitiki answer yellow media ee na? Atleast a paytm sai gadu cheppindi nijamo kado cheppu Quote Link to comment Share on other sites More sharing options...
kdapparao Posted June 5, 2021 Report Share Posted June 5, 2021 6 minutes ago, ticket said: Annitiki answer yellow media ee na? Atleast a paytm sai gadu cheppindi nijamo kado cheppu Nenu vadini follow avanu.. mundu pacha media choodam apu.. antha set aipothadi.. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Rendu Posted June 5, 2021 Report Share Posted June 5, 2021 25 minutes ago, ticket said: Neutral journalist Sai garu chepthe nijame antunna @kdapparao Reliable news ante journalist sai...... Journalist sai ante reliable news .... No second thought Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted June 5, 2021 Report Share Posted June 5, 2021 Teddies and scam go togwthwe Quote Link to comment Share on other sites More sharing options...
8pm Posted June 5, 2021 Report Share Posted June 5, 2021 1 hour ago, ticket said: కృష్ణపట్నం ఆనందయ్య నాటు మందు పంపిణీపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి,మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల మధ్య దీనిపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఆనందయ్య మందును సొమ్ము చేసుకునేందుకు ఎమ్మెల్యే కాకాని పెద్ద స్కామ్‌కి తెరదీశారని సోమిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆ స్కామ్ ఏంటో నిరూపిస్తే నడిరోడ్డుపై తనకు తానే ఉరివేసుకుంటానని ఎమ్మెల్యే కాకాని సవాల్ విసిరారు. మరోవైపు ప్రభుత్వ సహకారం లేకపోవడంతో సోమవారం(జూన్ 5) నుంచి ప్రారంభం కావాల్సిన మందు పంపిణీని నిలిపివేస్తున్నట్లు ఆనందయ్య అనుచరులు ప్రకటించారు. దీంతో ఆనందయ్య మందు పంపిణీ విషయంలో పెద్ద గందరగోళం నెలకొంది. సోమిరెడ్డి సంచలన ఆరోపణలు మే 21 తేదీన 'గో డాడీ' సంస్థ వద్ద శిశ్రిత టెక్నాలజీస్ అనే మరో సంస్థ చిల్‌డీల్.ఇన్ వెబ్‌సైట్‌ను కొనుగోలు చేసిందని సోమిరెడ్డి అన్నారు. జూన్ 2న మధ్యాహ్నం 11.45 నిమిషాలకి ఆ వెబ్‌సైట్‌ను ఇంటర్నెట్లో హోస్ట్ చేశారని తెలిపారు.ఆ మరుసటిరోజు జూన్ 3వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు దాన్ని తొలగించారని చెప్పారు. ఆ వెబ్సైట్లో సీఎం జగన్,మంత్రి గౌతమ్ రెడ్డి,ఎమ్మెల్యే కాకాని ఫోటోలు ప్రచురించారని చెప్పారు. ఆ వెబ్సైట్లో డైరెక్టర్లు వైసీపీ నాయకులేనని ఆరోపించారు. నెల్లూరులోని సుజాతమ్మ కాలనీలో దానికి సంబంధించిన ఆఫీస్ ఏర్పాటు చేశారన్నారు. ఆనందయ్య మందును ఆ వెబ్సైట్లో రూ.15 ధరగా చూపించారని... కానీ పర్చేస్ ఆర్డర్ రూ.167గా ఉందని చెప్పారు. ఈ లెక్కన ఆ మందును ఒక కోటి మందికి అమ్మితే రూ.120 కోట్లు,రాష్ట్రంలోని 5 కోట్ల మందికి అమ్మితే రూ.600 కోట్లు సొమ్ము చేసుకోవచ్చునని ఎమ్మెల్యే కాకాని స్కామ్‌కి తెరలేపారని ఆరోపించారు. Congratulations 🎉🎊🎈 @MLA Quote Link to comment Share on other sites More sharing options...
iamnani Posted June 5, 2021 Report Share Posted June 5, 2021 1 hour ago, ticket said: Neutral journalist Sai garu chepthe nijame antunna @kdapparao Vadini gelakaku bro. Ippudu vachi journalist sai kuda pacha media antadu. Vadiki brain undho ledho teliyadhu. Na doubt enti ante brain place lo, jaggadi pachadhi( sh*t) perrukunnadu ani. 1 Quote Link to comment Share on other sites More sharing options...
kdapparao Posted June 5, 2021 Report Share Posted June 5, 2021 1 hour ago, iamnani said: Vadini gelakaku bro. Ippudu vachi journalist sai kuda pacha media antadu. Vadiki brain undho ledho teliyadhu. Na doubt enti ante brain place lo, jaggadi pachadhi( sh*t) perrukunnadu ani. Tammudu Pacha media choosthava yendi? Nenu ye channel choodu ani yeppudu suggest cheyanu..pacha media choodam manesi choodu you will get well. 1 Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted June 5, 2021 Report Share Posted June 5, 2021 59 minutes ago, kdapparao said: Tammudu Pacha media choosthava yendi? Nenu ye channel choodu ani yeppudu suggest cheyanu..pacha media choodam manesi choodu you will get well. nuvvu chusey channel cheepukodaniki siggupadutunnav why man say it 1 Quote Link to comment Share on other sites More sharing options...
kdapparao Posted June 5, 2021 Report Share Posted June 5, 2021 19 minutes ago, futureofandhra said: nuvvu chusey channel cheepukodaniki siggupadutunnav why man say it Nenu suggest chese avasaram ledu tammudu neeku just stop watching pacha media you will be out of pacha mafia illusions and you can be on your own. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.