r2d2 Posted June 7, 2021 Report Posted June 7, 2021 అర్ధనగ్నంగా యువకుడి వీరంగం మత్తు పదార్థాలకు అలవాటు పడిన ఓ యువకుడు కరీంనగర్లో అర్ధనగ్నంగా వీరంగం సృష్టించాడు. లాక్డౌన్ విరామ సమయంలో గీతా భవన్ నుంచి బస్టాండుకు వెళ్లే మార్గంలో వచ్చిపోయే వాహనాలను ఆపేసి వాటిపైకి ఎక్కి హల్చల్ చేశాడు. యువకుడి చేష్టలకు రోడ్డుపై వెళుతున్న వారు వింతగా చూశారు. ఆ యువకుడి నుంచి తప్పించుకునేందుకు ఓ కారు యజమాని విశ్వ ప్రయత్నం చేశారు. చివరికి స్థానికులు ఆ యువకుడిని చెట్టుకు కట్టేశారు. యువకుడిని వరంగల్ జిల్లాకు చెందిన రమేష్‌గా గుర్తించారు. Quote
ChinnaBhasha Posted June 7, 2021 Report Posted June 7, 2021 1.03 మన ముస్లిం లందరికి కాంగ్రెస్ ఏ ఓటు Quote
Tomb__ayya Posted June 7, 2021 Report Posted June 7, 2021 our @whatsapp aka @anna_gattiga_eyyi in real world Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.