r2d2 Posted June 7, 2021 Report Share Posted June 7, 2021 అర్ధనగ్నంగా యువకుడి వీరంగం మత్తు పదార్థాలకు అలవాటు పడిన ఓ యువకుడు కరీంనగర్లో అర్ధనగ్నంగా వీరంగం సృష్టించాడు. లాక్డౌన్ విరామ సమయంలో గీతా భవన్ నుంచి బస్టాండుకు వెళ్లే మార్గంలో వచ్చిపోయే వాహనాలను ఆపేసి వాటిపైకి ఎక్కి హల్చల్ చేశాడు. యువకుడి చేష్టలకు రోడ్డుపై వెళుతున్న వారు వింతగా చూశారు. ఆ యువకుడి నుంచి తప్పించుకునేందుకు ఓ కారు యజమాని విశ్వ ప్రయత్నం చేశారు. చివరికి స్థానికులు ఆ యువకుడిని చెట్టుకు కట్టేశారు. యువకుడిని వరంగల్ జిల్లాకు చెందిన రమేష్‌గా గుర్తించారు. Quote Link to comment Share on other sites More sharing options...
ChinnaBhasha Posted June 7, 2021 Report Share Posted June 7, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
ChinnaBhasha Posted June 7, 2021 Report Share Posted June 7, 2021 1.03 మన ముస్లిం లందరికి కాంగ్రెస్ ఏ ఓటు Quote Link to comment Share on other sites More sharing options...
Tomb__ayya Posted June 7, 2021 Report Share Posted June 7, 2021 our @whatsapp aka @anna_gattiga_eyyi in real world Quote Link to comment Share on other sites More sharing options...
Pitta Posted June 7, 2021 Report Share Posted June 7, 2021 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.