kalaa_pipaasi Posted June 10, 2021 Report Posted June 10, 2021 pink panther franchise lo release aina second cinema idi బాగా డబ్బు పలుకుబడి ఉన్న ఒక ఇంటిలో మర్డర్ జరిగింది.ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ బాధ్యత ఇన్స్పెక్టర్ చిరంజీవికి ఇస్తాడు అతని బాస్. జ్వాలా(సుహాసిని) ఆ ఇంట్లో పనిమనిషి.తాను హత్య జరిగిన గదిలోకి వెళ్లేసరికి అంత చీకటి గ ఉందని తాను మత్తుగా ఉండటం వలన తన చేతిలో ఎవరో రివాల్వర్ పెట్టి తప్పించుకున్నారని, తాను హత్య చేయలేదని, తాను నిరపరాధి అని ఇన్స్పెక్టర్ చిరంజీవి కి చెబుతుంది ఆ మర్డర్ జ్వాలా(సుహాసిని) అనే అమ్మాయి చేసింది అని డౌట్ అందరికి. కానీ ఇన్స్పెక్టర్ చిరంజీవి మాత్రం అది నమ్మడు.జ్వాలా నిరపరాధి అని వాదిస్తాడు.కానీ ఆ అమ్మాయి కావాలనే ఆ హత్యా చేసింది అని చిరంజీవి కింద పనిచేసే సుత్తివేలు వాదిస్తూ ఉంటాడు జ్వాలా నిరపరాధి అని ప్రూవ్ చేసి తీరుతా అని తన చేతిలో ఉన్న లాఠీ కర్ర ఊపుతూ ఒక flow లో ఆ లాఠీ కర్రని కామెడీ గ ఇర్రగొట్టి, ఇరిగిన లాఠీ కర్రని సుత్తివేలు చేతిలో పెడ్తాడు ఇన్స్పెక్టర్ చిరంజీవి తనదైన స్టైల్ లో జ్వాలాని ఇంటర్రోగేట్ చేస్తాడు.తన ఆఫీస్ కి జ్వాలా ని పిలిపించుకొని జ్వాలా తన రూమ్ లోనే ఉంది అని చూస్కోకుండా వెల్కమ్ మిస్ జ్వాలా వెల్కమ్ అంటూ ఉంటాడు. తాను ఎలాంటి ఇంటరాగేషన్ చేసినా, వాటి తాలూకా పేపర్స్ అన్నిఒక locker లో ఎవరికీ తెలీకుండా పెడతానని, ఆ locker ని జ్వాలా ముందు ఓపెన్ చేయబోతు తన ఫాంట్ ని చించుకుంటాడు ఇన్స్పెక్టర్ చిరంజీవి. పాపం జ్వాలా, తాను ఈ హత్యా చేయలేదు అని ఎమోషన్ అవుతూ ఇన్స్పెక్టర్ చిరంజీవి బుజం మీద తల వాల్చి ఏడ్వాలని చూడగా ఇన్స్పెక్టర్ చిరంజీవి వేసుకున్న కోటు బుజం చిరిగి పోయి,కోటుకి ఉన్న ఒక చేతి భాగం ఊడి వోచేస్తుంది జ్వాలా(సుహాసిని), ఇన్స్పెక్టర్ చిరంజీవి ఇద్దరు కల్సి మాట్లాడుకునే సమయం లో సిగరెట్ వెలిగించుకుని లైటర్ ఆర్పేయకుండా తన కోటు లోనే పెట్టుకుంటాడు చిరంజీవి.కొంత సేపటికి ఆ కోటు లో నుండి పొగలు వొస్తాయి.జ్వాలా కోటు లో నుండి పొగలు వొస్తున్నాయంటే చిరంజీవి నమ్మలేదు.చివరికి తాను వేసుకున్న కోటు లోనుండే పొగలు వొస్తున్నాయని గ్రహించి ఆదరాబాదఱగా కోటు విప్పేస్తాడు ఇన్స్పెక్టర్ చిరంజీవి జ్వాలా(సుహాసిని) ని ఫాలో అయితే నిజాలు తెలుస్తాయని, జ్వాలా వెనుకే మారు వేషం లో రకరకాలుగా ఫాలో అవుతుంటాడు ఇన్స్పెక్టర్ చిరంజీవి.ఆలా మరువేషంలో తిరిగిన ప్రతిసారి పోలీసువాళ్ళు అరెస్ట్ చేస్తుంటారు ఇన్స్పెక్టర్ చిరంజీవిని మర్చిపోయా మన ఇన్స్పెక్టర్ చిరంజీవి కి ఇంకొక అలవాటు కూడా ఉంది.అదేంటంటే అంటే సమయం సందర్భం లేకుండా ఒకడు(అల్లు అరవింద్) వొచ్చి ఇన్స్పెక్టర్ చిరంజీవి ని ఎటాక్ చేయడం.వీలు ఇద్దరు ఆలా తన్నుకుంటూ ఉంటారు.ఆలా ఒకసారి జరిగిన ఎటాక్ లో బెడ్ మొత్తమ్ చిరిగిపోయి, బెడ్ లోపల ఉన్న పత్తి బయటకొచ్చి చిందరవందర అవుతుంది. ఇన్స్పెక్టర్ చిరంజీవిని చంపేయాలని అతని బాస్ కూడా ట్రై చేస్తుంటాడు.ఆ క్రమంలో ఒక 6 మంది చనిపోతారు. did i just talk about chantabbai(1986)? no i talked about A Shot in the Dark(1961) film comedy scenes matram Jandhyala and Chiranjeevi chala improvise chesaru..kudos! i love chantabbai for its comedy any day compared to this film. seems Jandhyala adopted this film from the book written by Malladi Venkata Krishna Murthy. Quote
kingcasanova Posted June 10, 2021 Report Posted June 10, 2021 Jandhyala movies ki justice chesina actors, sutthi Veera badhra rao, sutthi velu, senior naresh, bramhi and Kota . choopulu kalisina subha vela hai hai nayaka Sri variki prema lekha are gems sankarabharanam ki dialogues eeyane rasade anukunta, kummesaadu 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.