Jump to content

Maaku capital vaddu raa Jagga... vizag for sale


Recommended Posts

Posted

"మిషన్ బిల్డ్ ఏపి" పేరుతో విశాఖ ను 
తాకట్టు పెడుతున్న ప్రభుత్వం.


విశాఖపట్నం లో అత్యంత విలువైన  కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం, టర్నర్ చౌల్ట్రీ లో ఉన్న మహారాణి పేట,విశాఖ అర్బన్ తహసీల్దార్ కార్యాలయాలు, ప్రభుత్వ అతిధి గృహం తో పాటు 15 శాఖలకు చెందిన 213 ఎకరాలు భూములు తాకట్టు పెట్టి రూ"1600 కోట్లు రుణం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇక అవిలువైన సంపద మర్చిపోవడమేనని ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యల వల్ల భవిష్యత్ లో విశాఖ మనుగడ కష్ట సాధ్యం అవుతుందని పలువురు  మేధావులు ,విద్యావంతులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Upvote 1
  • Bodi_lafangi changed the title to Maaku capital vaddu raa Jagga... vizag for sale
Posted

విశాఖలో కలెక్టరేట్‌ సహా పలు ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల భూములను తాకట్టు పెట్టి రూ.1600 కోట్లు సమకూర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆయా కార్యాలయాలు, సంస్థల భూములన్నీ ఏపీఎ్‌సడీసీ పేరు మీదకు బదిలీ చేయనున్నారు. జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తన సొంత కార్యాలయం సహా 15 ప్రభుత్వ ఆస్తులకు చెందిన 213.56 ఎకరాల భూములను ఏపీఎ్‌సడీసీ పేరున బదిలీ చేయాలని విశాఖ ఆర్‌డీవో పెంచలయ్యను ఆదేశించారు. అతి త్వరలోనే ఆయా ఆస్తులన్నీ ఏపీఎ్‌సడీసీ సొంతమవుతాయి. ఆ తర్వాత ఇవే భూములను బ్యాంకులకు తాకట్టు పెట్టి... అప్పులు తెచ్చుకుంటారు.

ఏయే భూములను తాకట్టు పెడుతున్నారంటే...

1) కలెక్టర్‌ కార్యాలయం - 2.94 ఎకరాలు

2) ప్రభుత్వ అతిథి గృహం, వాల్తేరు- 5.53 ఎకరాలు

3) జిల్లా శిక్షణా కేంద్రం, చినగదిలి - 0.75 ఎకరాలు

4) మహారాణిపేట తహసీల్దారు కార్యాలయం - 2.35 ఎకరాలు

5) ఫారెస్ట్‌ గెస్ట్‌హౌస్‌, వాల్తేరు- 2.08 ఎకరాలు

6) పాత డీఈవో ఆఫీస్‌- 5.41 ఎకరాలు

7) రైతుబజారు, గోపాలపట్నం - 2.16 ఎకరాలు

😎 ప్రభుత్వ ఐటీఐ కాలేజీ- 17.33 ఎకరాలు

9) పాలిటెక్నిక్‌ కాలేజీ, కప్పరాడ - 23.58 ఎకరాలు

10) రెవెన్యూ క్వార్టర్లు, రేసపువానిపాలెం- 3.00 ఎకరాలు

11) డెయిరీ ఫారం, చినగదిలి- 30.00 ఎకరాలు

12) సీతమ్మధార తహసీల్దార్‌ ఆఫీసు- 1.00 ఎకరా

13) ఎకార్డ్‌ యూనివర్సిటీ, ఎండాడ - 101.43 ఎకరాలు

14) సెరీకల్చర్‌, బక్కన్నపాలెం- 4.00 ఎకరాలు

15) వికలాంగుల శిక్షణ కేంద్రం, బక్కన్నపాలెం- 10.00 ఎకరాలు

Posted
9 hours ago, MiryalgudaMaruthiRao said:

evadra Anna revenue generate cheyyadam ledhu antundi

endulo nenu chaduvukonna place kuda undi bhaiya..

Posted

there wont be any capital for state.. only capital gains on lands sail for state gov

Posted

Takatte kada pettedi...

ammithe oka lolli...ledu ani takattu pedithe inko lolli...

paisal emo lekapaye...Chandranna punyama ani appu ichetodu kuda lekapaye..ammudam ante Amaravati la rate lekapaye..

 

  • Haha 1
Posted
12 hours ago, Bodi_lafangi said:

"మిషన్ బిల్డ్ ఏపి" పేరుతో విశాఖ ను 
తాకట్టు పెడుతున్న ప్రభుత్వం.


విశాఖపట్నం లో అత్యంత విలువైన  కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం, టర్నర్ చౌల్ట్రీ లో ఉన్న మహారాణి పేట,విశాఖ అర్బన్ తహసీల్దార్ కార్యాలయాలు, ప్రభుత్వ అతిధి గృహం తో పాటు 15 శాఖలకు చెందిన 213 ఎకరాలు భూములు తాకట్టు పెట్టి రూ"1600 కోట్లు రుణం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇక అవిలువైన సంపద మర్చిపోవడమేనని ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యల వల్ల భవిష్యత్ లో విశాఖ మనుగడ కష్ట సాధ్యం అవుతుందని పలువురు  మేధావులు ,విద్యావంతులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

chowltry lo maharanipeta undaLoL.1q

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...