JackSeal Posted June 21, 2021 Report Posted June 21, 2021 ఒకేరోజు 13.59 లక్షల మందికిపైగా కోవిడ్ వ్యాక్సిన్లు సామర్థ్యాన్ని చాటిన ఏపీ గతంలో ఒకేరోజు 6.32 లక్షలు.. ఈసారి రెట్టింపయిన వేగం తగినన్ని వ్యాక్సిన్లుంటే ఎంత త్వరగా వేయగలమో చూపించిన ఏపీ మనకంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లోనూ ఒకేరోజు ఇన్ని డోసులు వేయలేదు కలిసి వస్తున్న గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల యంత్రాంగం ఆశా కార్యకర్తలు, గ్రామ వలంటీర్లు, ఏఎన్ఎంల భాగస్వామ్యంతో రికార్డు ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులు, 45 ఏళ్లు దాటిన వారికి టీకా ఇప్పటిదాకా 1.36 కోట్ల డోసులకు పైగా టీకాలిచ్చినట్లు ఆరోగ్యశాఖ వెల్లడి Quote
Anta Assamey Posted June 21, 2021 Report Posted June 21, 2021 Jagan anna em chesina record la mota ante... Quote
Popular Post nag_mama Posted June 21, 2021 Popular Post Report Posted June 21, 2021 నాలో వైఎస్సార్... నాతో వైఎస్సార్... అధ్యాయం 8... పేజీ నెం... 126 అది 1973... ఆగస్టు 20 అనుకుంటా... #షన్నిబాబు కు అన్నప్రాసన చేసిన తొలినాళ్లలో... ఓ రోజు రాత్రి ఎమైందో ఏమో షన్నిబాబుకు తినిపిద్దామని అన్నంలో పప్పు నెయ్యి కలిపి బాబును ఎత్తుకుని డాబా మీదకు వెళ్ళాను... ఆరోజు అమావాస్య అనుకుంటా... ఆకాశం అంతా నల్లగా ఉంది... ఏమైందో ఏమో బాబు ఒక్కసారిగా ఏడ్వడం మొదలుపెట్టాడు... అన్నం తిననంటున్నాడు... నాకు ఏం చెయ్యాలో తోచడంలేదు... ఇంతలో ఓ పాట గుర్తొచ్చింది... కానీ ఆరోజు అమావాస్య... కటికచీకటి... కానీ బాబుతో ఎలా అయినా ఏడుపు మాన్పించి అన్నం తినిపించాలని దానికోసం ఎందాక అయినా వెళ్ళాలని పాట అందుకున్నాను... "చందమామ రావే... జాబిల్లి రావే... కొండెక్కి రావె.. గోగిపూలు తేవే......." ఓ పక్క షన్నిబాబు ఏడుపు.. మరోపక్క నా పాట... అంతే చలించిపోయిన చందమామ అమావాస్య చీకట్లను సైతం చీల్చుకుని వచ్చి మా డాబా మీద వాలాడు.... చందమామను చూస్తూనే నేను పాట, షన్ని ఏడుపు రెండూ ఆపేసాం... చందమామ షన్నిబాబు ఇద్దరూ ఒకరిని ఒకరు అలా చూసూకుంటూ ఉండిపోయారు... బహుశా ఇద్దరు ఒకేలా ఉండడం వలనేమో... బాబు అన్నం కూడా తినేసాడు... చందమామ బయలుదేరుతూ షన్నిబాబు తేజస్సు చూస్తుంటే నాకే అసూయగా ఉందమ్మా... అందరూ నన్ను చందమామ చందమామ అంటారు... కానీ బాబు పెరిగి పెద్దయ్యాక ఎందరికో మేనమామ అవుతాడమ్మా, అందరికీ గోరుముద్దలు పెడతాడమ్మ అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు..... (ఇది చదువుతుండగా నాకే తెలియకుండా నా కళ్లు నీటితొ నిండిపోయాయి) పైన చందమామ... కింద జగన్ మేనమామ... #BeingJaganIsAmazing 4 Quote
johnydanylee Posted June 21, 2021 Report Posted June 21, 2021 4 hours ago, nag_mama said: నాలో వైఎస్సార్... నాతో వైఎస్సార్... అధ్యాయం 8... పేజీ నెం... 126 అది 1973... ఆగస్టు 20 అనుకుంటా... #షన్నిబాబు కు అన్నప్రాసన చేసిన తొలినాళ్లలో... ఓ రోజు రాత్రి ఎమైందో ఏమో షన్నిబాబుకు తినిపిద్దామని అన్నంలో పప్పు నెయ్యి కలిపి బాబును ఎత్తుకుని డాబా మీదకు వెళ్ళాను... ఆరోజు అమావాస్య అనుకుంటా... ఆకాశం అంతా నల్లగా ఉంది... ఏమైందో ఏమో బాబు ఒక్కసారిగా ఏడ్వడం మొదలుపెట్టాడు... అన్నం తిననంటున్నాడు... నాకు ఏం చెయ్యాలో తోచడంలేదు... ఇంతలో ఓ పాట గుర్తొచ్చింది... కానీ ఆరోజు అమావాస్య... కటికచీకటి... కానీ బాబుతో ఎలా అయినా ఏడుపు మాన్పించి అన్నం తినిపించాలని దానికోసం ఎందాక అయినా వెళ్ళాలని పాట అందుకున్నాను... "చందమామ రావే... జాబిల్లి రావే... కొండెక్కి రావె.. గోగిపూలు తేవే......." ఓ పక్క షన్నిబాబు ఏడుపు.. మరోపక్క నా పాట... అంతే చలించిపోయిన చందమామ అమావాస్య చీకట్లను సైతం చీల్చుకుని వచ్చి మా డాబా మీద వాలాడు.... చందమామను చూస్తూనే నేను పాట, షన్ని ఏడుపు రెండూ ఆపేసాం... చందమామ షన్నిబాబు ఇద్దరూ ఒకరిని ఒకరు అలా చూసూకుంటూ ఉండిపోయారు... బహుశా ఇద్దరు ఒకేలా ఉండడం వలనేమో... బాబు అన్నం కూడా తినేసాడు... చందమామ బయలుదేరుతూ షన్నిబాబు తేజస్సు చూస్తుంటే నాకే అసూయగా ఉందమ్మా... అందరూ నన్ను చందమామ చందమామ అంటారు... కానీ బాబు పెరిగి పెద్దయ్యాక ఎందరికో మేనమామ అవుతాడమ్మా, అందరికీ గోరుముద్దలు పెడతాడమ్మ అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు..... (ఇది చదువుతుండగా నాకే తెలియకుండా నా కళ్లు నీటితొ నిండిపోయాయి) పైన చందమామ... కింద జగన్ మేనమామ... #BeingJaganIsAmazing @Kool_SRG ee book meeda oka blockbuster thread undedi...adi paiki lepu naaku keywords/thread title gurthuledu Quote
JustChill_Mama Posted June 21, 2021 Report Posted June 21, 2021 5 hours ago, nag_mama said: Lafoot gadu .... record lu set chesthe modi thatha emayina prize money istha annademo 😂😂 Quote
Kool_SRG Posted June 21, 2021 Report Posted June 21, 2021 18 minutes ago, JustChill_Mama said: Lafoot gadu .... record lu set chesthe modi thatha emayina prize money istha annademo 😂😂 2 rojulu jail siksha taggisthanannademo.. 1 Quote
Kool_SRG Posted June 21, 2021 Report Posted June 21, 2021 Evadu set chesaado gaani bramhi face toh sync Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.