r2d2 Posted June 23, 2021 Report Posted June 23, 2021 ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు స్టార్హీరో ప్రభాస్. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా స్టార్‌కి భారత్‌లోనే కాకుండా విదేశాల్లో సైతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొమ్ము చేసుకోవాలని ఎన్నో కంపెనీలు భావించాయి. కాకపోతే ప్రభాస్ ఆసక్తి కనబర్చకపోవడంతో ఆయా కంపెనీలు వెనక్కి తగ్గాయి. ఈ క్రమంలో మన బాహుబలి స్టార్ సుమారు రూ.150 కోట్లు విలువ చేసే బ్రాండ్స్ వదులుకున్నట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్‌కి ఉన్న స్టార్ స్టేటస్‌ని దృష్టిలో పెట్టుకుని.. ఆయన్ని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా చేసుకోవాలని కొన్ని అగ్ర వ్యాపార సంస్థలు భావించాయట. భారీ పారితోషికం ఆఫర్ చేస్తూ ప్రభాస్‌ని సంప్రదించాయట. వరుస సినిమా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండడంతోపాటు.. ప్రేక్షకుల్లో తనకున్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చిన బ్రాండ్స్ అన్నింటినీ ఓకే చేయకూడదని నిర్ణయించుకొన్నారు. ఆ ఉద్దేశంతో ఆయన కొన్నింటిని సున్నితంగా తిరస్కరించారని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీని వల్ల ఆయన గడిచిన ఏడాది సుమారు రూ.150 కోట్లు విలువ చేసే కాంట్రాక్టులు వదులుకున్నట్లు సమాచారం. మరోవైపు, బాహుబలి సమయంలో.. షూట్స్‌లో బిజీగా ఉండడం చేత ఆయన రూ.10 కోట్లు విలువ చేసే బ్రాండ్ ఆఫర్స్ వదులుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘సాహో’ తర్వాత ప్రభాస్ ప్రాజెక్ట్‌ల విషయంలో జోరు పెంచారు. ఒక ప్రాజెక్ట్ చిత్రీకరణ దశలో ఉండగానే మరో ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేస్తున్నారు. అలా ప్రస్తుతం ఆయన రాధాకృష్ణకుమార్‌తో ‘రాధేశ్యామ్’, ప్రశాంత్‌నీల్‌తో ‘సలార్’, ఓంరౌత్‌తో ‘ఆదిపురుష్’ సినిమాలు చేస్తున్నారు. ఇవి పూర్తైన తర్వాత ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో ఓ సినిమా రానుంది. Quote
griz Posted June 23, 2021 Report Posted June 23, 2021 ide sance lolbob ki vachunte ads full time movies part time seskunevadu Quote
covid1990 Posted June 23, 2021 Report Posted June 23, 2021 1 minute ago, griz said: ide sance lolbob ki vachunte ads full time movies part time seskunevadu Quote
Amy99 Posted June 23, 2021 Report Posted June 23, 2021 Mirchi last movie... Mirchi tharvatha ah face lo glow ledhu asalu..bahubali ruined him...! Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.