r2d2 Posted June 24, 2021 Report Share Posted June 24, 2021 రాష్ట్ర ప్రభుత్వంతో అమెరికా సంస్థ ట్రైటాన్ ఒప్పందం అయిదేళ్లలో 50 వేల కార్లు, ఇతర వాహనాల తయారీ 25 వేల మందికి ఉపాధి లక్ష్యం మంత్రి కేటీఆర్ హర్షం రాష్ట్రంలో భారీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. అమెరికాకు చెందిన ట్రైటాన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ రూ.2,100 కోట్లతో జహీరాబాద్ జాతీయ పెట్టుబడులు, తయారీ మండలిలో దీనిని స్థాపించనుంది. దీని ద్వారా 25 వేల మందికి ఉపాధి కలుగుతుంది. తొలి ఐదు సంవత్సరాల్లో 50 వేలకు పైగా సెడాన్లు, లగ్జరీ కార్లు, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయనుంది. దీనిపై గురువారం మంత్రి కేటీఆర్ సమక్షంలో ట్రైటాన్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంపై పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ట్రైటాన్ భారత విభాగాధిపతి మహ్మద్ మన్సూర్ సంతకాలు చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
hyperbole Posted June 24, 2021 Report Share Posted June 24, 2021 Karnataka too made a pitch glad Telangana was able to it 1 Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted June 24, 2021 Report Share Posted June 24, 2021 25 minutes ago, hyperbole said: Karnataka too made a pitch glad Telangana was able to it luv da lo project we have presidents medal company 1 Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted June 24, 2021 Report Share Posted June 24, 2021 wish AP should have got it Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.