Jump to content

36 posts ki job calendar bongu boshnam avasarama jaffa

Recommended Posts

Posted

ఏపీ ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ పై విద్యార్థి సంఘాల జేఏసీ అసంతృప్తి 

26-06-2021 Sat 17:46
  • ఈ నెల 18న జాబ్ క్యాలెండర్ విడుదల
  • 36 ఉద్యోగాలే చూపించారన్న జేఏసీ
  • కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్
  • ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిక
 
AP Students JAC slams govt on job calendar

ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉద్యోగ నియామకాల క్యాలెండర్ పై రాష్ట్ర విద్యార్థి సంఘాల జేఏసీ అంసతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ సర్కారు విడుదల చేసింది జాబ్ క్యాలెండరా? లేక, జాబ్ లెస్ క్యాలెండరా? అంటూ ఆగ్రహం వెలిబుచ్చింది. ఈ నెల 18న విడుదల చేసిన క్యాలెండర్ లో 36 ఉద్యోగాలను మాత్రమే చూపించారని ఆరోపించారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3లో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని హోంమంత్రి ప్రకటించారని జేఏసీ నేతలు వెల్లడించారు.

ఈ జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 28న ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉచిత పథకాలతో కాలయాపన చేయకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు

Posted
12 minutes ago, psycopk said:

picha lite

youth happy with devudi palana

Posted
36 minutes ago, nallaberry said:

Muppiy aaru biddala code ga .....we are happy antunna @jawaani_jaaneman@kidney

Beryyboy kidney vere id lo tiruguthanadule e madhya ne prashnalu tattukoleka ravatle. E sari vasthey kidney ni jobs daggare lock cheyali as usual ga no answers “ i am neutral antadu chandral ni hate chesthadu” 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...