kakatiya Posted June 28, 2021 Report Posted June 28, 2021 లండన్: కరోనా వైరస్‌లో కొత్తగా ‘లాంబ్డా’ అనే వేరియంట్ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఇది అనేక దేశాల్లో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దీన్ని ‘దృష్టిసారించాల్సిన వైరస్ రకం’ (వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్)గా ప్రకటించింది. బ్రిటన్‌లోని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ) కూడా దీన్ని ‘పరిశోధనలో ఉన్న కరోనా రకం’గా వర్గీకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇది విస్తరించడం, దీని స్పైక్ ప్రొటీన్‌లో ఎల్452క్యూ, ఎఫ్490ఎస్ సహా పలు ఉత్పరివర్తనలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌లో ఇప్పటివరకూ ఆరు లాంబ్డా కేసులు వెలుగు చూశాయి. ఇది తొలుత గత ఏడాది ఆగస్టులో పెరూలో కనిపించింది. ఆ తర్వాత చిలీ, ఈక్వెడార్, అర్జెంటీనా సహా 29 దేశాలకు విస్తరించింది. ఏప్రిల్ నుంచి పెరూలో బయటపడిన కొవిడ్ కేసుల్లో ఈ వేరియంట్ వాటా 81 శాతం మేర ఉండటం గమనార్హం. గత 60 రోజుల్లో ఇది చిలీలో 32 శాతానికి పెరిగింది. ఈ వేరియంట్ వల్ల తీవ్ర ఇన్ఫెక్షన్ వస్తుందనడానికి గానీ, ప్రస్తుత టీకాలను ఇది ఏమారుస్తుందనడానికి గానీ ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లేవని పీహెచ్ఈ పేర్కొంది. అయితే దీని స్పైక్ ప్రొటీన్‌లోని కొన్ని ఉత్పరివర్తనల వల్ల ఇది ఉద్ధృతంగా వ్యాపించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీని గురించి మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పీహెచ్ఈ తెలిపింది. Quote
Battu123 Posted June 28, 2021 Report Posted June 28, 2021 It's lambda already 29 countries lo spot aindanta Quote
migilindhi151 Posted June 29, 2021 Report Posted June 29, 2021 7 hours ago, Sarvapindi said: Louda variant ani pettndra Next adhey.. madda variant dhaani tharuvattha Quote
migilindhi151 Posted June 29, 2021 Report Posted June 29, 2021 7 hours ago, Sputnik said: How is this different from Delta? Adhi notlo vasthey.idhi direct gudha nundi elthadhanta ..ento ee kharma.. Mari summer holidays march 2020 nundi continue aithunnai..intha long holidays pagodiki kooda raavodhu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.