ShruteSastry Posted June 29, 2021 Report Share Posted June 29, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
ShruteSastry Posted June 29, 2021 Author Report Share Posted June 29, 2021 Lyrics: Chandrabose అచ్చ తెలుగంటి పెదవుల్ని, వెలుగంటి బుగ్గలని దగ్గరగా చూసాను నేనే పచ్చి పసుపంటి పాదాల్ని, పాలంటి గుండెల్ని పిచ్చెక్కి చూసాను నేనే చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేశానే రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే హో నా కళ్ళలో మెరుపొచ్చేలా నీ కళ్ళు చూసాను నేనే నా వెన్నులో ఒణుకొచ్చేలా నీ వెన్ను చూసాను నేనే నీ ఒంపులో ఆపేసావే కాలాన్నే నీలో సంద్రాల లోతుల్ని, శిఖరాల ఎత్తుల్ని నికరంగా చూసాను నేనే పిల్లా నీ పీఠ భూముల్ని, నునులేత గనులన్నీ నిజ్జంగా చూసాను నేనే చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేశానే రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే (గగ పాప గమా మాగరీసాని దాని గరినిస) (గగ పాప గమా మాగరీసాని దాని గరినిస) ఆ ఊబిలో దిగిపోయేలా నీ నాభి చూసాను నేనే ఆ మడతలో మునకేసేలా నీ నడుమే చూసాను నేనే నీ రూపుతో పిండేశావే ప్రాణాన్నే అబ్బో ఆ సూర్య చంద్రుళ్ళే చూడ్లేని చోటుల్ని అడ్డంగా చూసాను నేనే అమ్మో నువ్వైనా నీలోన చూడ్లేని సోకుల్ని అద్దంలా చూసాను నేనే చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేశానే రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే అచ్చ తెలుగంటి పెదవుల్ని, వెలుగంటి బుగ్గలని దగ్గరగా చూసాను నేనే పచ్చి పసుపంటి పాదాల్ని, పాలంటి గుండెల్ని పిచ్చెక్కి చూసాను నేనే చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేశానే రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేశానే రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే Quote Link to comment Share on other sites More sharing options...
8pm Posted June 29, 2021 Report Share Posted June 29, 2021 నీలో సంద్రాల లోతుల్ని, శిఖరాల ఎత్తుల్ని నికరంగా చూసాను నేనే పిల్లా నీ పీఠ భూముల్ని, నునులేత గనులన్నీ నిజ్జంగా చూసాను నేనే అబ్బో ఆ సూర్య చంద్రుళ్ళే చూడ్లేని చోటుల్ని అడ్డంగా చూసాను నేనే అమ్మో నువ్వైనా నీలోన చూడ్లేని సోకుల్ని అద్దంలా చూసాను నేనే 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
ShruteSastry Posted June 29, 2021 Author Report Share Posted June 29, 2021 What a word play bruh Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post 8pm Posted June 29, 2021 Popular Post Report Share Posted June 29, 2021 23 minutes ago, ShruteSastry said: What a word play bruh not new bro. Chala lyrics lo unnade.. in fact telugu sahityam lo common adhi... Ravi choodani chotu ante telusuga?? 3 Quote Link to comment Share on other sites More sharing options...
argadorn Posted June 29, 2021 Report Share Posted June 29, 2021 1 hour ago, ShruteSastry said: Lyrics: Chandrabose అచ్చ తెలుగంటి పెదవుల్ని, వెలుగంటి బుగ్గలని దగ్గరగా చూసాను నేనే పచ్చి పసుపంటి పాదాల్ని, పాలంటి గుండెల్ని పిచ్చెక్కి చూసాను నేనే చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేశానే రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే హో నా కళ్ళలో మెరుపొచ్చేలా నీ కళ్ళు చూసాను నేనే నా వెన్నులో ఒణుకొచ్చేలా నీ వెన్ను చూసాను నేనే నీ ఒంపులో ఆపేసావే కాలాన్నే నీలో సంద్రాల లోతుల్ని, శిఖరాల ఎత్తుల్ని నికరంగా చూసాను నేనే పిల్లా నీ పీఠ భూముల్ని, నునులేత గనులన్నీ నిజ్జంగా చూసాను నేనే చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేశానే రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే (గగ పాప గమా మాగరీసాని దాని గరినిస) (గగ పాప గమా మాగరీసాని దాని గరినిస) ఆ ఊబిలో దిగిపోయేలా నీ నాభి చూసాను నేనే ఆ మడతలో మునకేసేలా నీ నడుమే చూసాను నేనే నీ రూపుతో పిండేశావే ప్రాణాన్నే అబ్బో ఆ సూర్య చంద్రుళ్ళే చూడ్లేని చోటుల్ని అడ్డంగా చూసాను నేనే అమ్మో నువ్వైనా నీలోన చూడ్లేని సోకుల్ని అద్దంలా చూసాను నేనే చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేశానే రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే అచ్చ తెలుగంటి పెదవుల్ని, వెలుగంటి బుగ్గలని దగ్గరగా చూసాను నేనే పచ్చి పసుపంటి పాదాల్ని, పాలంటి గుండెల్ని పిచ్చెక్కి చూసాను నేనే చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేశానే రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేశానే రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే chnadra bose uncle baga kaminchi lyrics rasthadu evarini chusho m m srilekha entha ahppy avuthadho Quote Link to comment Share on other sites More sharing options...
ShruteSastry Posted June 29, 2021 Author Report Share Posted June 29, 2021 1 minute ago, argadorn said: chnadra bose uncle baga kaminchi lyrics rasthadu evarini chusho m m srilekha entha ahppy avuthadho Glad, atleast akkadaina telugu ni tiyyaga vadutunnaru. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Tomb__ayya Posted June 29, 2021 Report Share Posted June 29, 2021 56 minutes ago, 8pm said: నీలో సంద్రాల లోతుల్ని, శిఖరాల ఎత్తుల్ని నికరంగా చూసాను నేనే పిల్లా నీ పీఠ భూముల్ని, నునులేత గనులన్నీ నిజ్జంగా చూసాను నేనే అబ్బో ఆ సూర్య చంద్రుళ్ళే చూడ్లేని చోటుల్ని అడ్డంగా చూసాను నేనే అమ్మో నువ్వైనా నీలోన చూడ్లేని సోకుల్ని అద్దంలా చూసాను నేనే 2 Quote Link to comment Share on other sites More sharing options...
8pm Posted June 29, 2021 Report Share Posted June 29, 2021 4 minutes ago, Tomb__ayya said: Quote Link to comment Share on other sites More sharing options...
ShruteSastry Posted June 29, 2021 Author Report Share Posted June 29, 2021 1 hour ago, 8pm said: Quote Link to comment Share on other sites More sharing options...
8pm Posted June 29, 2021 Report Share Posted June 29, 2021 32 minutes ago, ShruteSastry said: Quote Link to comment Share on other sites More sharing options...
johnydanylee Posted June 30, 2021 Report Share Posted June 30, 2021 8 hours ago, 8pm said: not new bro. Chala lyrics lo unnade.. in fact telugu sahityam lo common adhi... Ravi choodani chotu ante telusuga?? Evadu? Quote Link to comment Share on other sites More sharing options...
8pm Posted June 30, 2021 Report Share Posted June 30, 2021 20 minutes ago, johnydanylee said: Evadu? 🌞 Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted June 30, 2021 Report Share Posted June 30, 2021 38 minutes ago, johnydanylee said: Evadu? Suryudu Quote Link to comment Share on other sites More sharing options...
Truth_Holds Posted June 30, 2021 Report Share Posted June 30, 2021 2 hours ago, johnydanylee said: Evadu? రవిగాంచని చోట కవి గాంచును 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.