NiranjanGaaru Posted July 9, 2021 Report Share Posted July 9, 2021 Parliament mundu dharna antunna A2 , 15 days lo RRR ni loksabha speaker disqualify cheyakapothe Quote Link to comment Share on other sites More sharing options...
NiranjanGaaru Posted July 9, 2021 Author Report Share Posted July 9, 2021 రఘు రామ రాజు బయటి వాడు (, మీ కుటుంభం కాదు ) కాబట్టి , షోకాజు నోటీసులు అరెస్టులు .. పోలీసులు తో కొట్టించడం లాంటివి చేశారు. మరి మీ తల్లి , వైస్ విజయ (ప్రస్తుతం , వైసీపీ గౌరవ అధ్యక్ష హోదాలో వున్నారు ) , అయిన ఆవిడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రము లో వేరే పార్టీ ఆవిర్భావ సభకి హాజరుయీ , పెద్ద పెద్ద స్పీచ్ ఇచ్చారు .. ఆవిడకి , షోకాజు నోటీసు ఇవ్వగలరా ?? ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యగలరా ?? ఏమంటారు జగన్ గారు ?? నోరు పెగలట్లేదా ?? ఏవమ్మా వైస్ విజయ గారు , కొడుకు పార్టీ వైసీపీ లో గౌరవ అధ్యక్ష హోదాలో వుంటూ (వైసీపీ తెలంగాణాలో కూడా వుంది ), అదే తెలంగాణ లో ఇంకో పార్టీ బహిరంగ సభకి ఎలా హాజరు అవుతారు ?? ఇదేమి పద్దతి అమ్మా ?? నీతులు ,సూక్తులు వేరే వాళ్ళకి చెప్పటానికేనా , మీరు పాటించరా ?? Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.