PizzaReddy Posted July 12, 2021 Report Share Posted July 12, 2021 neekosam మహాగ్రంథంలో నుండి ఓ ప్రముఖ ఘట్టం ప్రత్యేకంగా మీకోసం... చదివి పునీతులు కండి.... నాలో వైఎస్సార్... నాతో వైఎస్సార్... అధ్యాయం 8... పేజీ నెం... 126 అది 1973... ఆగస్టు 20 అనుకుంటా... #షన్నిబాబు కు అన్నప్రాసన చేసిన తొలినాళ్లలో... ఓ రోజు రాత్రి ఎమైందో ఏమో షన్నిబాబుకు తినిపిద్దామని అన్నంలో పప్పు నెయ్యి కలిపి బాబును ఎత్తుకుని డాబా మీదకు వెళ్ళాను... ఆరోజు అమావాస్య అనుకుంటా... ఆకాశం అంతా నల్లగా ఉంది... ఏమైందో ఏమో బాబు ఒక్కసారిగా ఏడ్వడం మొదలుపెట్టాడు... అన్నం తిననంటున్నాడు... నాకు ఏం చెయ్యాలో తోచడంలేదు... ఇంతలో ఓ పాట గుర్తొచ్చింది... కానీ ఆరోజు అమావాస్య... కటికచీకటి... కానీ బాబుతో ఎలా అయినా ఏడుపు మాన్పించి అన్నం తినిపించాలని దానికోసం ఎందాక అయినా వెళ్ళాలని పాట అందుకున్నాను... "చందమామ రావే... జాబిల్లి రావే... కొండెక్కి రావె.. గోగిపూలు తేవే......." ఓ పక్క షన్నిబాబు ఏడుపు.. మరోపక్క నా పాట... అంతే చలించిపోయిన చందమామ అమావాస్య చీకట్లను సైతం చీల్చుకుని వచ్చి మా డాబా మీద వాలాడు.... చందమామను చూస్తూనే నేను పాట, షన్ని ఏడుపు రెండూ ఆపేసాం... చందమామ షన్నిబాబు ఇద్దరూ ఒకరిని ఒకరు అలా చూసూకుంటూ ఉండిపోయారు... బహుశా ఇద్దరు ఒకేలా ఉండడం వలనేమో... బాబు అన్నం కూడా తినేసాడు... చందమామ బయలుదేరుతూ షన్నిబాబు తేజస్సు చూస్తుంటే నాకే అసూయగా ఉందమ్మా... అందరూ నన్ను చందమామ చందమామ అంటారు... కానీ బాబు పెరిగి పెద్దయ్యాక ఎందరికో మేనమామ అవుతాడమ్మా అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు..... (ఇది చదువుతుండగా నాకే తెలియకుండా నా కళ్లు నీటితొ నిండిపోయాయి) పైన చందమామ... కింద జగన్ మేనమామ... Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted July 12, 2021 Report Share Posted July 12, 2021 Vuu Quote Link to comment Share on other sites More sharing options...
ranku_mogudu Posted July 12, 2021 Report Share Posted July 12, 2021 Kavi Bhavam: Chandamama antey Nerisina Juthu tho Daba Paiki ochina Raja reddy tathayya Tejassu: antey burra leni mondithanam and pantham ani 1 Quote Link to comment Share on other sites More sharing options...
kfrockz Posted July 12, 2021 Report Share Posted July 12, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post kfrockz Posted July 12, 2021 Popular Post Report Share Posted July 12, 2021 pacha media choodadam maaeste, anta ardham avtudi. @kdapparao baa, nuv ee daaaraniki raavalsina pani ledu. nee dialogie nenu vesesa. 1 4 Quote Link to comment Share on other sites More sharing options...
ranku_mogudu Posted July 12, 2021 Report Share Posted July 12, 2021 4 minutes ago, kfrockz said: pacha media choodadam maaeste, anta ardham avtudi. @kdapparao baa, nuv ee daaaraniki raavalsina pani ledu. nee dialogie nenu vesesa. Quote Link to comment Share on other sites More sharing options...
mettastar Posted July 12, 2021 Report Share Posted July 12, 2021 Shunny gadu evadu Quote Link to comment Share on other sites More sharing options...
mettastar Posted July 12, 2021 Report Share Posted July 12, 2021 Inthaki amavasya roju chandamama ekkadi nunchi vachadu Quote Link to comment Share on other sites More sharing options...
kdapparao Posted July 12, 2021 Report Share Posted July 12, 2021 28 minutes ago, PizzaReddy said: neekosam మహాగ్రంథంలో నుండి ఓ ప్రముఖ ఘట్టం ప్రత్యేకంగా మీకోసం... చదివి పునీతులు కండి.... నాలో వైఎస్సార్... నాతో వైఎస్సార్... అధ్యాయం 8... పేజీ నెం... 126 అది 1973... ఆగస్టు 20 అనుకుంటా... #షన్నిబాబు కు అన్నప్రాసన చేసిన తొలినాళ్లలో... ఓ రోజు రాత్రి ఎమైందో ఏమో షన్నిబాబుకు తినిపిద్దామని అన్నంలో పప్పు నెయ్యి కలిపి బాబును ఎత్తుకుని డాబా మీదకు వెళ్ళాను... ఆరోజు అమావాస్య అనుకుంటా... ఆకాశం అంతా నల్లగా ఉంది... ఏమైందో ఏమో బాబు ఒక్కసారిగా ఏడ్వడం మొదలుపెట్టాడు... అన్నం తిననంటున్నాడు... నాకు ఏం చెయ్యాలో తోచడంలేదు... ఇంతలో ఓ పాట గుర్తొచ్చింది... కానీ ఆరోజు అమావాస్య... కటికచీకటి... కానీ బాబుతో ఎలా అయినా ఏడుపు మాన్పించి అన్నం తినిపించాలని దానికోసం ఎందాక అయినా వెళ్ళాలని పాట అందుకున్నాను... "చందమామ రావే... జాబిల్లి రావే... కొండెక్కి రావె.. గోగిపూలు తేవే......." ఓ పక్క షన్నిబాబు ఏడుపు.. మరోపక్క నా పాట... అంతే చలించిపోయిన చందమామ అమావాస్య చీకట్లను సైతం చీల్చుకుని వచ్చి మా డాబా మీద వాలాడు.... చందమామను చూస్తూనే నేను పాట, షన్ని ఏడుపు రెండూ ఆపేసాం... చందమామ షన్నిబాబు ఇద్దరూ ఒకరిని ఒకరు అలా చూసూకుంటూ ఉండిపోయారు... బహుశా ఇద్దరు ఒకేలా ఉండడం వలనేమో... బాబు అన్నం కూడా తినేసాడు... చందమామ బయలుదేరుతూ షన్నిబాబు తేజస్సు చూస్తుంటే నాకే అసూయగా ఉందమ్మా... అందరూ నన్ను చందమామ చందమామ అంటారు... కానీ బాబు పెరిగి పెద్దయ్యాక ఎందరికో మేనమామ అవుతాడమ్మా అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు..... (ఇది చదువుతుండగా నాకే తెలియకుండా నా కళ్లు నీటితొ నిండిపోయాయి) పైన చందమామ... కింద జగన్ మేనమామ... deeniki naku sambandham yendo telavadu gani.. thank you for your love guys!!! I hope you all remember me when watching yellow media and change the channel or watch better content.. love you all and all of you tammulu get better soon.. sevcha vayuvulu peelchandi.. 1 Quote Link to comment Share on other sites More sharing options...
PizzaReddy Posted July 12, 2021 Author Report Share Posted July 12, 2021 4 minutes ago, kdapparao said: deeniki naku sambandham yendo telavadu gani.. thank you for your love guys!!! I hope you all remember me when watching yellow media and change the channel or watch better content.. love you all and all of you tammulu get better soon.. sevcha vayuvulu peelchandi.. Quote Link to comment Share on other sites More sharing options...
nag_mama Posted July 12, 2021 Report Share Posted July 12, 2021 4 minutes ago, kdapparao said: deeniki naku sambandham yendo telavadu gani.. thank you for your love guys!!! I hope you all remember me when watching yellow media and change the channel or watch better content.. love you all and all of you tammulu get better soon.. sevcha vayuvulu peelchandi.. nuvvu inti daggara kids ni ila train chestu vundu 1 Quote Link to comment Share on other sites More sharing options...
Heroin Posted July 12, 2021 Report Share Posted July 12, 2021 Kdapparao sangathi gods ee vere pages lo unde comedy kuda post cheyandi eppudo okate page kadu Quote Link to comment Share on other sites More sharing options...
kdapparao Posted July 12, 2021 Report Share Posted July 12, 2021 14 minutes ago, nag_mama said: nuvvu inti daggara kids ni ila train chestu vundu Ee pillodilaga inka naa peru bannu jai hindu laga chese valla parents ni cheppu tho kottali.. by the way meeru andaru pacha media choodam manesi sevchaga brathakali ani asisthu.. Quote Link to comment Share on other sites More sharing options...
PizzaReddy Posted July 12, 2021 Author Report Share Posted July 12, 2021 1 minute ago, kdapparao said: Ee pillodilaga inka naa peru bannu jai hindu laga chese valla parents ni cheppu tho kottali.. by the way meeru andaru pacha media choodam manesi sevchaga brathakali ani asisthu.. 20 minutes ago, PizzaReddy said: Quote Link to comment Share on other sites More sharing options...
kfrockz Posted July 12, 2021 Report Share Posted July 12, 2021 2 hours ago, mettastar said: Shunny gadu evadu Shunny evaraa... what are you talking. Ee Bro meeda 124A pettandira ayya... He's the living legend who showed people of AP that to rule a state, all u need is one CM and one advisor and no need of any cabinet. Powerful role model for future generations bro. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.