r2d2 Posted July 14, 2021 Report Share Posted July 14, 2021 కల్పిత కథనం ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలి సీఐడీ అదనపు డీజీకి వైకాపా ఫిర్యాదు ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ ఈ నెల 14న రద్దవుతుంది’ అంటూ కల్పిత కథనాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని వైకాపా నేతలు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఆ పార్టీ న్యాయ విభాగం అధ్యక్షుడు మనోహర్ తదితరులు సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్కు మంగళవారం ఫిర్యాదు చేశారు. ‘ముఖ్యమంత్రి బెయిల్ రద్దయ్యే రోజున తెదేపా ముఖ్య నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అనంతపురం, కడప, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక వర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పోలీసులను కూడా నమ్మవద్దు. 1988 డిసెంబరు, 1991 మే నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘటనల దృష్ట్యా నీలి గూండాలను మరోసారి ఎదుర్కొనక తప్పదు, పోరాటం అంతిమ దశకు చేరుకుంటుంది’ ఒక కల్పిత కథనాన్ని రాశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా, ఒక వర్గం వారిని రెచ్చగొట్టేలా, మరోవైపు ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని అపహాస్యం చేసేలా ఉన్న ఇలాంటి కథనాలను ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 2 Quote Link to comment Share on other sites More sharing options...
NiranjanGaaru Posted July 14, 2021 Report Share Posted July 14, 2021 Fake news chala spread chestaeu ykaapa batch, so vallanr mundu lopala eyali 2 Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted July 14, 2021 Author Report Share Posted July 14, 2021 12 minutes ago, NiranjanGaaru said: Fake news chala spread chestaeu ykaapa batch, so vallanr mundu lopala eyali gummadikaayala donga... 1 Quote Link to comment Share on other sites More sharing options...
PizzaReddy Posted July 14, 2021 Report Share Posted July 14, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
RedThupaki Posted July 14, 2021 Report Share Posted July 14, 2021 1 hour ago, PizzaReddy said: Gif la...Aa artist antha serious ga acting chesthuntey...venaka aa gudhulaata Endho... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.