Hydrockers Posted July 16, 2021 Report Posted July 16, 2021 కేటీఆర్ ఎవరో తనకు తెలీదన్నారు.. వైఎస్ షర్మిల. తన పార్టీనేతలతో కలిసి శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె.. తెలంగాణ ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించారు. ఈ క్రమంలో.. తనకు అసలు కేటీఆర్ ఎవరో తనకు తెలీదంటూ ఆమె మాట్లాడటం గమనార్హం. కేటీఆర్ గురించి మీడియా మిత్రులు ఏదో ప్రశ్న లేవనెత్తగా.. అసలు కేటీఆర్ అంటే ఎవరు..? ఆయన ఎవరో తనకు తెలియదన్నట్లుగా షర్మిల మాట్లాడారు. కేటీఆరా.. అంటే ఆయనెవరు..? అని షర్మిల అన్నారు. అయితే.. పక్కనుండే మరో నేత.. ఆయనే మేడమ్.. కల్వకుంట్ల తారకరామారావు అని చెప్పగా.. ఓహ్.. కేసీఆర్ గారి కొడుకా అంటూ నవ్వడం గమనార్హం. ఆ తర్వాత.. కేసీఆర్ మహిళలకు గౌరవం ఇవ్వడం లేదని.. ఇక ఆయన కుమారుడు మాత్రం ఏం గౌరవం ఇస్తాడని ప్రశ్నించారు. అసలు టీఆర్ఎస్ పార్టీలో ఎంత మంది మహిళలు ఉన్నారని.. వారిలో ఎంత మందికి పదవులు దక్కాయని ఆమె ప్రశ్నించారు. ‘ఒక్క మహిళైనా మంత్రిగా ఉన్నారా..? ఒకరున్నారు సరే.. ఆమె టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారా..? లేకుంటే పక్క పార్టీ నుంచి తెచ్చుకున్నారా..?. వీళ్లా మహిళల గురించి మాట్లాడేది. కేటీఆర్ గారి దృష్టిలో మహిళలు అంటే వంటింట్లో ఉండాలి.. వ్రతాలు చేసుకోవాలనేగా అర్థం.. అంతేనా..?. అధికార పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడైనా మహిళలు కనిపిస్తారా..? ఒక మహిళా సర్పంచ్ వస్తే ఆమెకు ఒక్క కుర్చీ అయినా వేశారా..?. అసలు మనం ఏ శతాబ్ధంలో బతుకుతున్నాం’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు Quote
Hydrockers Posted July 16, 2021 Author Report Posted July 16, 2021 KTR ga revanth meda frustation lo undi ada ladies meda lose toung slip cheste etta Quote
ZoomNaidu Posted July 16, 2021 Report Posted July 16, 2021 52 minutes ago, Hydrockers said: KTR ga revanth meda frustation lo undi ada ladies meda lose toung slip cheste etta Emannaadu Quote
Popular Post Pavanonline Posted July 16, 2021 Popular Post Report Posted July 16, 2021 57 minutes ago, Hydrockers said: KTR ga revanth meda frustation lo undi ada ladies meda lose toung slip cheste etta Adi maga ladies ani confuse ayademo 6 Quote
jalsa01 Posted July 16, 2021 Report Posted July 16, 2021 1 hour ago, Hydrockers said: కేటీఆర్ ఎవరో తనకు తెలీదన్నారు.. వైఎస్ షర్మిల. తన పార్టీనేతలతో కలిసి శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె.. తెలంగాణ ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించారు. ఈ క్రమంలో.. తనకు అసలు కేటీఆర్ ఎవరో తనకు తెలీదంటూ ఆమె మాట్లాడటం గమనార్హం. కేటీఆర్ గురించి మీడియా మిత్రులు ఏదో ప్రశ్న లేవనెత్తగా.. అసలు కేటీఆర్ అంటే ఎవరు..? ఆయన ఎవరో తనకు తెలియదన్నట్లుగా షర్మిల మాట్లాడారు. కేటీఆరా.. అంటే ఆయనెవరు..? అని షర్మిల అన్నారు. అయితే.. పక్కనుండే మరో నేత.. ఆయనే మేడమ్.. కల్వకుంట్ల తారకరామారావు అని చెప్పగా.. ఓహ్.. కేసీఆర్ గారి కొడుకా అంటూ నవ్వడం గమనార్హం. ఆ తర్వాత.. కేసీఆర్ మహిళలకు గౌరవం ఇవ్వడం లేదని.. ఇక ఆయన కుమారుడు మాత్రం ఏం గౌరవం ఇస్తాడని ప్రశ్నించారు. అసలు టీఆర్ఎస్ పార్టీలో ఎంత మంది మహిళలు ఉన్నారని.. వారిలో ఎంత మందికి పదవులు దక్కాయని ఆమె ప్రశ్నించారు. ‘ఒక్క మహిళైనా మంత్రిగా ఉన్నారా..? ఒకరున్నారు సరే.. ఆమె టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారా..? లేకుంటే పక్క పార్టీ నుంచి తెచ్చుకున్నారా..?. వీళ్లా మహిళల గురించి మాట్లాడేది. కేటీఆర్ గారి దృష్టిలో మహిళలు అంటే వంటింట్లో ఉండాలి.. వ్రతాలు చేసుకోవాలనేగా అర్థం.. అంతేనా..?. అధికార పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడైనా మహిళలు కనిపిస్తారా..? ఒక మహిళా సర్పంచ్ వస్తే ఆమెకు ఒక్క కుర్చీ అయినా వేశారా..?. అసలు మనం ఏ శతాబ్ధంలో బతుకుతున్నాం’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు Quote
Popular Post Hydrockers Posted July 16, 2021 Author Popular Post Report Posted July 16, 2021 21 minutes ago, ZoomNaidu said: Emannaadu Sharmila employment meda every Tuesday diksha ante KTR vratam chestundi annadu anta 3 Quote
r2d2 Posted July 16, 2021 Report Posted July 16, 2021 39 minutes ago, Pavanonline said: Adi maga ladies ani confuse ayademo 2 Quote
vidhya Posted July 16, 2021 Report Posted July 16, 2021 Adaa sangathi "pedda magaadu pedda magaadu" anesindi anukunna Quote
Khali_ista Posted July 16, 2021 Report Posted July 16, 2021 Dhini antaar pappu lo kaal veyadam ani '19 elections mundhu @NiranjanGaaru eeme shramila llane undhi.. Jaffa drive.. Quote
Somedude Posted July 16, 2021 Report Posted July 16, 2021 Haha TRS vallue start chesaru. - KTR అంటే ఎవరో నాకు తెలియదు : Y.S. షర్మిల ప్రభాస్ నితిన్ అంటే ఎవరో మాకు తెలియదు:TRS KTR అంటే ఎవరో నాకు తెలియదు : Y.S. షర్మిల ప్రభాస్ నితిన్ అంటే ఎవరో మాకు తెలియదు:TRS Quote
Vaampire Posted July 16, 2021 Report Posted July 16, 2021 1 minute ago, Somedude said: Haha TRS vallue start chesaru. - KTR అంటే ఎవరో నాకు తెలియదు : Y.S. షర్మిల ప్రభాస్ నితిన్ అంటే ఎవరో మాకు తెలియదు:TRS KTR అంటే ఎవరో నాకు తెలియదు : Y.S. షర్మిల ప్రభాస్ నితిన్ అంటే ఎవరో మాకు తెలియదు:TRS Madhyalo nithin enduku? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.