Jump to content

Recommended Posts

Posted

కేటీఆర్ ఎవరో తనకు తెలీదన్నారు.. వైఎస్ షర్మిల. తన పార్టీనేతలతో కలిసి శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె.. తెలంగాణ ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించారు. ఈ క్రమంలో.. తనకు అసలు కేటీఆర్ ఎవరో తనకు తెలీదంటూ ఆమె మాట్లాడటం గమనార్హం.

కేటీఆర్ గురించి మీడియా మిత్రులు ఏదో ప్రశ్న లేవనెత్తగా.. అసలు కేటీఆర్ అంటే ఎవరు..? ఆయన ఎవరో తనకు తెలియదన్నట్లుగా షర్మిల మాట్లాడారు. కేటీఆరా.. అంటే ఆయనెవరు..? అని షర్మిల అన్నారు. అయితే.. పక్కనుండే మరో నేత.. ఆయనే మేడమ్.. కల్వకుంట్ల తారకరామారావు అని చెప్పగా.. ఓహ్.. కేసీఆర్ గారి కొడుకా అంటూ నవ్వడం గమనార్హం.

ఆ తర్వాత.. కేసీఆర్ మహిళలకు గౌరవం ఇవ్వడం లేదని.. ఇక ఆయన కుమారుడు మాత్రం ఏం గౌరవం ఇస్తాడని ప్రశ్నించారు. అసలు టీఆర్ఎస్ పార్టీలో ఎంత మంది మహిళలు ఉన్నారని.. వారిలో ఎంత మందికి పదవులు దక్కాయని ఆమె ప్రశ్నించారు.

‘ఒక్క మహిళైనా మంత్రిగా ఉన్నారా..? ఒకరున్నారు సరే.. ఆమె టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారా..? లేకుంటే పక్క పార్టీ నుంచి తెచ్చుకున్నారా..?. వీళ్లా మహిళల గురించి మాట్లాడేది. కేటీఆర్ గారి దృష్టిలో మహిళలు అంటే వంటింట్లో ఉండాలి.. వ్రతాలు చేసుకోవాలనేగా అర్థం.. అంతేనా..?. అధికార పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడైనా మహిళలు కనిపిస్తారా..? ఒక మహిళా సర్పంచ్ వస్తే ఆమెకు ఒక్క కుర్చీ అయినా వేశారా..?. అసలు మనం ఏ శతాబ్ధంలో బతుకుతున్నాం’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు

Posted

KTR ga revanth meda frustation lo undi ada ladies meda lose toung slip cheste etta

Posted
52 minutes ago, Hydrockers said:

KTR ga revanth meda frustation lo undi ada ladies meda lose toung slip cheste etta

Emannaadu 

Posted
1 hour ago, Hydrockers said:

కేటీఆర్ ఎవరో తనకు తెలీదన్నారు.. వైఎస్ షర్మిల. తన పార్టీనేతలతో కలిసి శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె.. తెలంగాణ ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించారు. ఈ క్రమంలో.. తనకు అసలు కేటీఆర్ ఎవరో తనకు తెలీదంటూ ఆమె మాట్లాడటం గమనార్హం.

కేటీఆర్ గురించి మీడియా మిత్రులు ఏదో ప్రశ్న లేవనెత్తగా.. అసలు కేటీఆర్ అంటే ఎవరు..? ఆయన ఎవరో తనకు తెలియదన్నట్లుగా షర్మిల మాట్లాడారు. కేటీఆరా.. అంటే ఆయనెవరు..? అని షర్మిల అన్నారు. అయితే.. పక్కనుండే మరో నేత.. ఆయనే మేడమ్.. కల్వకుంట్ల తారకరామారావు అని చెప్పగా.. ఓహ్.. కేసీఆర్ గారి కొడుకా అంటూ నవ్వడం గమనార్హం.

ఆ తర్వాత.. కేసీఆర్ మహిళలకు గౌరవం ఇవ్వడం లేదని.. ఇక ఆయన కుమారుడు మాత్రం ఏం గౌరవం ఇస్తాడని ప్రశ్నించారు. అసలు టీఆర్ఎస్ పార్టీలో ఎంత మంది మహిళలు ఉన్నారని.. వారిలో ఎంత మందికి పదవులు దక్కాయని ఆమె ప్రశ్నించారు.

‘ఒక్క మహిళైనా మంత్రిగా ఉన్నారా..? ఒకరున్నారు సరే.. ఆమె టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారా..? లేకుంటే పక్క పార్టీ నుంచి తెచ్చుకున్నారా..?. వీళ్లా మహిళల గురించి మాట్లాడేది. కేటీఆర్ గారి దృష్టిలో మహిళలు అంటే వంటింట్లో ఉండాలి.. వ్రతాలు చేసుకోవాలనేగా అర్థం.. అంతేనా..?. అధికార పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడైనా మహిళలు కనిపిస్తారా..? ఒక మహిళా సర్పంచ్ వస్తే ఆమెకు ఒక్క కుర్చీ అయినా వేశారా..?. అసలు మనం ఏ శతాబ్ధంలో బతుకుతున్నాం’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు

tenor.gif?itemid=17432024

Posted

Dhini antaar pappu lo kaal veyadam ani '19 elections mundhu @NiranjanGaaru eeme shramila llane undhi..

Jaffa drive..

Posted

Haha TRS vallue start chesaru. -

KTR అంటే ఎవరో నాకు తెలియదు : Y.S. షర్మిల
ప్రభాస్ నితిన్ అంటే ఎవరో మాకు తెలియదు:TRS

1 minute ago, Somedude said:

Haha TRS vallue start chesaru. -

KTR అంటే ఎవరో నాకు తెలియదు : Y.S. షర్మిల
ప్రభాస్ నితిన్ అంటే ఎవరో మాకు తెలియదు:TRS
KTR అంటే ఎవరో నాకు తెలియదు : Y.S. షర్మిల
ప్రభాస్ నితిన్ అంటే ఎవరో మాకు తెలియదు:TRS

Madhyalo nithin enduku?

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...