psycopk Posted July 16, 2021 Report Share Posted July 16, 2021 సీఎం జగన్ పోలవరం పర్యటన ఖరారు 16-07-2021 Fri 22:00 ఈ నెల 19న పోలవరానికి సీఎం జగన్ ప్రాజెక్టు పనుల పరిశీలన అధికారులతో సమీక్ష సమావేశం కొన్నిరోజుల కిందట సీఎం పోలవరం పర్యటన వాయిదా ఏపీ సీఎం జగన్ ఇటీవల పోలవరం ప్రాజెక్టును సందర్శించాలనుకున్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ పర్యటన వాయిదా పడింది. తాజాగా ఆయన పోలవరం పర్యటన ఖరారైంది. ఈ నెల 19న పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఇదే... సోమవారం ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో పయనం. ఉదయం 11 గంటలకు పోలవరం చేరిక. కాఫర్ డ్యామ్, ప్రాజెక్టు వివిధ భాగాల సందర్శన ఆపై మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు అధికారులతో సమీక్ష మధ్యాహ్నం 1.20 గంటలకు హెలికాప్టర్ లో తాడేపల్లికి తిరుగు పయనం. Quote Link to comment Share on other sites More sharing options...
JAPAN Posted July 16, 2021 Report Share Posted July 16, 2021 endhi intha special ga vesav..pothada enti ee helicopter padipoyi..emanna inside news aa Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted July 16, 2021 Report Share Posted July 16, 2021 Just now, JAPAN said: endhi intha special ga vesav..pothada enti ee helicopter padipoyi..emanna inside news aa Chandranna em iana wheel spinning aa ani adugu Quote Link to comment Share on other sites More sharing options...
JAPAN Posted July 16, 2021 Report Share Posted July 16, 2021 7 minutes ago, Hydrockers said: Chandranna em iana wheel spinning aa ani adugu chandranna self ga vesukuntadu plan..already alipiri ayipoyindi ga ee sari lokesh ki edo okati ayyidi elections ki mundu Quote Link to comment Share on other sites More sharing options...
PizzaReddy Posted July 16, 2021 Report Share Posted July 16, 2021 36 minutes ago, psycopk said: సీఎం జగన్ పోలవరం పర్యటన ఖరారు 16-07-2021 Fri 22:00 ఈ నెల 19న పోలవరానికి సీఎం జగన్ ప్రాజెక్టు పనుల పరిశీలన అధికారులతో సమీక్ష సమావేశం కొన్నిరోజుల కిందట సీఎం పోలవరం పర్యటన వాయిదా ఏపీ సీఎం జగన్ ఇటీవల పోలవరం ప్రాజెక్టును సందర్శించాలనుకున్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ పర్యటన వాయిదా పడింది. తాజాగా ఆయన పోలవరం పర్యటన ఖరారైంది. ఈ నెల 19న పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఇదే... సోమవారం ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో పయనం. ఉదయం 11 గంటలకు పోలవరం చేరిక. కాఫర్ డ్యామ్, ప్రాజెక్టు వివిధ భాగాల సందర్శన ఆపై మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు అధికారులతో సమీక్ష మధ్యాహ్నం 1.20 గంటలకు హెలికాప్టర్ లో తాడేపల్లికి తిరుగు పయనం. good joke Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 16, 2021 Author Report Share Posted July 16, 2021 Just now, PizzaReddy said: good joke malli driver mana reliance vallane na? Quote Link to comment Share on other sites More sharing options...
Raazu Posted July 16, 2021 Report Share Posted July 16, 2021 I am scared of helicopters after YSR, Soundarya and Kobe Quote Link to comment Share on other sites More sharing options...
PizzaReddy Posted July 16, 2021 Report Share Posted July 16, 2021 2 minutes ago, Raazu said: I am scared of helicopters after YSR, Soundarya and Kobe It's ok uncle road meeda enno accidents ayitey ala nai car aapesava 1 Quote Link to comment Share on other sites More sharing options...
PizzaReddy Posted July 16, 2021 Report Share Posted July 16, 2021 3 minutes ago, psycopk said: malli driver mana reliance vallane na? anthega Quote Link to comment Share on other sites More sharing options...
JAPAN Posted July 16, 2021 Report Share Posted July 16, 2021 7 minutes ago, psycopk said: malli driver mana reliance vallane na? kadhu bathromm babai koothuru Quote Link to comment Share on other sites More sharing options...
JAPAN Posted July 16, 2021 Report Share Posted July 16, 2021 9 minutes ago, Raazu said: I am scared of helicopters after YSR, Soundarya and Kobe ante anthaka mundu only helicopter use chesevaadiva Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.