Pashuvu Posted July 21, 2021 Report Share Posted July 21, 2021 Pooja Hegde: సమాజానికి మనం కూడా తిరిగి ఇవ్వాలి ‘‘సమాజం మనకు ఎంతో ఇచ్చినప్పుడు మనం కూడా తిరిగి ఇవ్వాలి’’ అంటున్నారు పూజా హెగ్డే. అందుకే ‘ఆల్ ఎబౌట్ లవ్’ అనే ఫౌండేషన్ను ఆరంభించారామె. ఈ విషయం గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ – ‘‘సమాజానికి సేవ చేయడానికి ‘ఆల్ ఎబౌట్ లవ్’ ఓ చిన్న మార్గంలా భావిస్తున్నాను. ఒకరి జీవితంలో మంచి మార్పు తెచ్చే స్థితిలో నన్ను చేర్చిన ప్రజలకు నా కృతజ్ఞతలు. చిన్నదో.. పెద్దదో.. ఏదో ఒకటి సమాజానికి చేయాలన్నదే నా ఆశయం. ప్రేమ అనేది ఒక శక్తిమంతమైన భావోద్వేగం అని నమ్ముతాను. ప్రేమతో చేసే ఏ సేవ అయినా ప్రపంచంలో మంచి మార్పుకి కారణం అవుతుందని కూడా నమ్ముతాను. Quote Link to comment Share on other sites More sharing options...
Pashuvu Posted July 21, 2021 Author Report Share Posted July 21, 2021 Entati samajika spruha Quote Link to comment Share on other sites More sharing options...
Battu123 Posted July 21, 2021 Report Share Posted July 21, 2021 @Fact ostundu paripondi roiiiiii Quote Link to comment Share on other sites More sharing options...
JogipetSrikanth Posted July 21, 2021 Report Share Posted July 21, 2021 DM lo istava directga istava pooja.. ela ichina ok.. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.