anna_returns Posted July 22, 2021 Report Share Posted July 22, 2021 పెళ్లిలో వరుడి చిలిపి పని.. ఒక్కసారిగా అందరు షాక్..! Jul 22, 2021, 20:51 IST ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అయితే, వివాహ వేడుకలలో ఏదో ఒక ట్విస్ట్ జరిగి ఆ పెళ్లి కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఓ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పెళ్లి మండపంలో వరుడుకు ఎదరుగా వధువు కూర్చుని ఉంది. చుట్టూ కుటుంబ సభ్యలు, బంధువులు, స్నేహితులు నిల్చొని ఉన్నారు. ఇంతలో.. అకస్మాత్తుగా వరుడు వధువును ముద్దు పెట్టుకుంటాడు. అయితే ఈ సంఘటన చూసిన వారంతా నవ్వుకుంటారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది..అక్కడ వివాహ సాంప్రదాయల్లో భాగంగా వధువు నోటిలో పాన్ ఉంచుతారు. వరుడు దాన్ని చేతితో తాకకుండా పాన్‌ను వధువు నోటిలో నుంచి తీయాలి. కాబట్టి వరుడు వధువు నోటి నుంచి పాన్ లాగడానికి ప్రయత్నించినప్పుడు, అతను ఆమెను ముద్దు పెట్టుకుంటాడు.ఈ సన్నివేశాన్ని అక్కడ ఉన్న వారు చాలా మంది తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో హల్చల్ చేస్తుంది. Quote Link to comment Share on other sites More sharing options...
anna_returns Posted July 22, 2021 Author Report Share Posted July 22, 2021 Ltt Quote Link to comment Share on other sites More sharing options...
Anta Assamey Posted July 22, 2021 Report Share Posted July 22, 2021 Sakshi koncham Orthodox paper le enduke.. 2 Quote Link to comment Share on other sites More sharing options...
Heroin Posted July 22, 2021 Report Share Posted July 22, 2021 Emundi vidduram indulo? Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted July 22, 2021 Report Share Posted July 22, 2021 jagan Anna padayatra covering news gurthobchuntadi 1 Quote Link to comment Share on other sites More sharing options...
anna_returns Posted July 25, 2021 Author Report Share Posted July 25, 2021 On 7/22/2021 at 3:46 PM, Heroin said: Emundi vidduram indulo? Main paper vishyam anta lol Quote Link to comment Share on other sites More sharing options...
MRI Posted July 25, 2021 Report Share Posted July 25, 2021 On 7/22/2021 at 1:44 PM, Anta Assamey said: Sakshi koncham Orthodox paper le enduke.. Orthodox emundi.. Christian marriages lo maamuley kada! Quote Link to comment Share on other sites More sharing options...
Anta Assamey Posted July 25, 2021 Report Share Posted July 25, 2021 Just now, MRI said: Orthodox emundi.. Christian marriages lo maamuley kada! మా జగన్ అన్న హిందూ... అందుకే క్రిస్టియానిటీ గురించి తెలియదు ... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.