kakatiya Posted July 27, 2021 Report Share Posted July 27, 2021 తెన్కాశి: తమిళనాడులోని తెన్కాశి జిల్లాలో కొందరు మాంత్రికులు పుర్రెతో నృత్యాలు చేసిన వీడియో కలకలం రేపుతోంది. వారంతా నరమాంసం తిన్నారన్న అభియోగంపై పోలీసులు 10మందిపై కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తెన్కాశిలోని కల్లురాణి గ్రామంలో జరిగిన ఓ వేడుకలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో ఆ గ్రామ పాలనాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కట్టు కోవిల గుడిలో ఎవరి మృతదేహాన్ని భక్షించారో తెలుసుకొనేందుకు కొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted July 27, 2021 Author Report Share Posted July 27, 2021 Vammo. అనంతరం కట్టు కోవిల గుడిలో ఎవరి మృతదేహాన్ని భక్షించారో తెలుసుకొనేందుకు Quote Link to comment Share on other sites More sharing options...
bluebadger Posted July 27, 2021 Report Share Posted July 27, 2021 superstitions Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.