Heroin Posted August 2, 2021 Report Posted August 2, 2021 Omg fresh news anukunna. Click bait title Quote
JustChill_Mama Posted August 2, 2021 Author Report Posted August 2, 2021 2 minutes ago, csrcsr said: Old video TY tai laga Sindhu ki kindhiki vesthunnadu cbn... Sindhu height kabatti kindhiki vesthe adaledhani.... visionary for a reason ... tai may be ee video chuse ala chesindhemo semis lo Quote
Popular Post Raven_Rayes Posted August 2, 2021 Popular Post Report Posted August 2, 2021 chillara behaviour lo Modi ki gatti poti ichhey ekaika leader maa CBN. 1 2 Quote
kdapparao Posted August 2, 2021 Report Posted August 2, 2021 5 hours ago, JustChill_Mama said: Picha nayalu papam.. vadiki visionary ani tag tagilochi ee pacha mafia munduku tosindi.. bots ni brain wash chesi veediki baaka vayanchami train chesaru.. veedu peeking yemi ledu media hadavidi tappa.. but binamilani petti baga venuka aithe vesadu Quote
psycopk Posted August 2, 2021 Report Posted August 2, 2021 ప్రకాశం ముద్దు బిడ్డ .. దేశం గర్వించదగ్గ వ్యక్తి పుల్లెల గోపీ చంద్ అకాడమీ కోసం .. తన ఇంటిని తాకట్టు పెట్టాడు .. తనకి కోక్ అడ్వర్టైజ్మెంట్ పెద్ద యాడ్ డబ్బు ఆఫర్ చేస్తే .. అది ప్రజల హెల్త్ కి మంచిది కాదు నేను చెయ్యను అని రిజెక్ట్ చేశాడు .. ఇటువంటి వ్యక్తిని రాజశేఖర్ రెడ్డి హింసించాడు .. గోపీచంద్ కి చంద్రబాబు 2002 లో .. హైదరాబాద్ లో ఐదు ఎకరాలు అకాడమీకి కేటాయిస్తే అందులో నిర్మాణాలు కూడా జరిగాక .. రాజశేఖర్ రెడ్డి సగం లాగేసుకోవాలని చూశాడు .. దీనితో గోపీ కోర్టుకి వెళ్లాడు .. రాజశేఖర్ రెడ్డి మనుషుల్ని పంపి అక్కడ అకాడమీలో సామాన్లు పగల గొట్టించాడు .. ఆతర్వాత రోశయ్య ముక్యమంత్రి అయ్యాక ఆ నిర్ణయాన్ని విరమించుకొని .. గోపీచంద్ అకాడమీ జోలికి వెళ్ల లేదు .. ఆ అకాడమీనే ఎంతో మంది ప్లేయర్స్ ని తయారు చెయ్యటంతో పాటు .. మూడు మెడల్స్ ని సాధించి పెట్టింది 2017 లో మళ్లీ చంద్రబాబు గారు గోపీని పిలిచి అమరావతిలో 12 ఎకరాలు ఇచ్చి అకాడమీ పెట్టమన్నారు .. స్థలం లో బాబు గారు యువత భవిష్యత్ చూసాడు..మహామేత 100ల కోట్ల డబ్బు చూసాడు.. గోపీకే కాదు .. అప్పట్లో కరణం మల్లీశ్వరికి ఇచ్చిన స్వాగతం సపోర్ట్ ఇప్పటకీ ఆమె గొప్పగా చెప్పుకొంటది .. మొన్న సింధు కి అలానే చేశాడు .. బాగా గుర్తు అప్పట్లో గోపీకి ప్రకాశం జిల్లా ఇంకొల్లు / చీరాల దగ్గర కూడా పెద్ద ర్యాలీ జరిగింది .. అప్పటి బాబు గారి ప్రభుత్వం వీలున్న స్టూడెంట్స్ అందరినీ తీసుకెళ్లండి అతనికి ఎంకరేజ్మెంట్ స్టూడెంట్స్ కి ఇన్స్పిరేషన్ గా వుంటది అని చెప్పటం వల్లనో మరెందుకో తీసుకెళ్లారు .. మొన్న సింధు అప్పుడు కూడా విజయవాడలో స్టూడెంట్స్ ని పిలిపించారనుకుంటా .. మొన్న గుత్తా జ్వాల కూడా చెబుతుంది బాబు గారు తప్ప మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదని .. మొన్న మీసం మెలేసి నేను ఆంధ్రుడిని అని దమ్ముగా చెప్పిన శ్రీకాంత్ కి కూడా అంతే సపోర్ట్ గా నిలిచాడు .. 2024 లో అమరావతిలో గోపీచంద్ అకాడమీ మొదలవ్వాలని కోరుకుందాం.. Thank You Gopi Chand 2 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.