RoadRomeo Posted August 2, 2021 Report Posted August 2, 2021 గచ్చిబౌలి: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. యువతి మృతి 2 Aug, 2021 16:09 IST సాక్షి, హైదరాబాద్:గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో గత అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా నలుగురు మిత్రులు డిన్నర్‌కు కలుద్దామని ప్లాన్ చేసుకొని కొండాపూర్‌లోని ఓ పబ్‌కు వెళ్లారు. పార్టీ అనంతరం అభిషేక్, సత్య ప్రకాష్ కారు ముందు సీటులో, తరుణీ, ఆశ్రిత నెనక సీట్లో కూర్చొని తిరుగు ప్రయాణం అయ్యారు. కొండాపూర్ మై హోమ్ మంగళ వద్ద మితిమీరిన వేగంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బండ రాళ్లను ఢీకొని పల్టీ కొట్టింది. ఒక్కసారిగా కారు వెనక సీటు డోర్ తెరుచుకోవడంతో ఆశ్రిత కారులో నుంచి కింద పడిపోయింది. ఆమె తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన ఆశ్రిత కెనడాలో ఎంటెక్ చదువుతుందని పోలీసులు పేర్కొన్నారు. కారు నడిపిన వ్యక్తి అభిషేక్ అని పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో కారు నడపడం వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చనే కోణంలో గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 1 Quote
bluebadger Posted August 2, 2021 Report Posted August 2, 2021 maaku buddhi raadu - mem itlane untam saami Quote
RoadRomeo Posted August 2, 2021 Author Report Posted August 2, 2021 Just now, bluebadger said: maaku buddhi raadu - mem itlane untam saami Mustafa mustafa kalam ne neatam mustafa... Quote
bluebadger Posted August 2, 2021 Report Posted August 2, 2021 Just now, RoadRomeo said: Mustafa mustafa kalam ne neatam mustafa... aina sare mem itlane untam Quote
RoadRomeo Posted August 2, 2021 Author Report Posted August 2, 2021 6 minutes ago, bluebadger said: aina sare mem itlane untam Agree. Prathi okka friend avsarame raa Not in this case though 1 Quote
bluebadger Posted August 2, 2021 Report Posted August 2, 2021 7 minutes ago, RoadRomeo said: Agree. Prathi okka friend avsarame raa Not in this case though ilanti taagubothu batch friend unte Quote
Hydrockers Posted August 2, 2021 Report Posted August 2, 2021 Drunk and drive ee ga ayyo papam kuda anakudadu 1 Quote
DummyVariable Posted August 2, 2021 Report Posted August 2, 2021 I was there too at about the same time. Did not drink though. Had some Icecream and left. Quote
bluebadger Posted August 2, 2021 Report Posted August 2, 2021 16 minutes ago, Hydrockers said: Drunk and drive ee ga ayyo papam kuda anakudadu taaginodu pothe no issues - but aadi recklessness valla and or over confidence valla pakkanollo or bystanders oh pothene em comment seyyalo telvatle saami Quote
RoadRomeo Posted August 2, 2021 Author Report Posted August 2, 2021 15 minutes ago, DummyVariable said: I was there too at about the same time. Did not drink though. Had some Icecream and left. Nice even if you drink its not issue if one can control senses Quote
Swatkat Posted August 2, 2021 Report Posted August 2, 2021 1 hour ago, RoadRomeo said: గచ్చిబౌలి: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. యువతి మృతి 2 Aug, 2021 16:09 IST సాక్షి, హైదరాబాద్:గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో గత అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా నలుగురు మిత్రులు డిన్నర్‌కు కలుద్దామని ప్లాన్ చేసుకొని కొండాపూర్‌లోని ఓ పబ్‌కు వెళ్లారు. పార్టీ అనంతరం అభిషేక్, సత్య ప్రకాష్ కారు ముందు సీటులో, తరుణీ, ఆశ్రిత నెనక సీట్లో కూర్చొని తిరుగు ప్రయాణం అయ్యారు. కొండాపూర్ మై హోమ్ మంగళ వద్ద మితిమీరిన వేగంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బండ రాళ్లను ఢీకొని పల్టీ కొట్టింది. ఒక్కసారిగా కారు వెనక సీటు డోర్ తెరుచుకోవడంతో ఆశ్రిత కారులో నుంచి కింద పడిపోయింది. ఆమె తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన ఆశ్రిత కెనడాలో ఎంటెక్ చదువుతుందని పోలీసులు పేర్కొన్నారు. కారు నడిపిన వ్యక్తి అభిషేక్ అని పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో కారు నడపడం వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చనే కోణంలో గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. Enti intha advance ga unara @Shameless Quote
Swatkat Posted August 2, 2021 Report Posted August 2, 2021 1 hour ago, RoadRomeo said: గచ్చిబౌలి: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. యువతి మృతి 2 Aug, 2021 16:09 IST సాక్షి, హైదరాబాద్:గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో గత అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా నలుగురు మిత్రులు డిన్నర్‌కు కలుద్దామని ప్లాన్ చేసుకొని కొండాపూర్‌లోని ఓ పబ్‌కు వెళ్లారు. పార్టీ అనంతరం అభిషేక్, సత్య ప్రకాష్ కారు ముందు సీటులో, తరుణీ, ఆశ్రిత నెనక సీట్లో కూర్చొని తిరుగు ప్రయాణం అయ్యారు. కొండాపూర్ మై హోమ్ మంగళ వద్ద మితిమీరిన వేగంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బండ రాళ్లను ఢీకొని పల్టీ కొట్టింది. ఒక్కసారిగా కారు వెనక సీటు డోర్ తెరుచుకోవడంతో ఆశ్రిత కారులో నుంచి కింద పడిపోయింది. ఆమె తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన ఆశ్రిత కెనడాలో ఎంటెక్ చదువుతుందని పోలీసులు పేర్కొన్నారు. కారు నడిపిన వ్యక్తి అభిషేక్ అని పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో కారు నడపడం వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చనే కోణంలో గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. Okadu kuda seat belt pettukodu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.