dasari4kntr Posted August 6, 2021 Report Posted August 6, 2021 ఇప్పుడున్న ఈ గురువులు, స్వామీజీలు ఏ తత్వం ని బోదిస్తున్నారు? అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం, భేదాభేదవాదం, శుద్ధాద్వైతం…. పై వాటిలో అసలు ఓషో, సద్గురు, నిత్యానందా, చిన్నజియర్, కంచి పీఠాదిపతి మొదలైన వారు ప్రచారం చేసేది ఏ తత్వం…? అన్ని భారతీయ తత్వాలు భ్రహ్మసూత్రాల కి బాష్యం రాయడం నుంచి వచ్చాయి కదా మరి అంత విలువైన బాదరాయుని భ్రహ్మసూత్రాలని ఎందుకు ఎవరూ ప్రస్తావించరు? @JustChill_Mama Quote
8pm Posted August 6, 2021 Report Posted August 6, 2021 24 minutes ago, dasari4kntr said: ఇప్పుడున్న ఈ గురువులు, స్వామీజీలు ఏ తత్వం ని బోదిస్తున్నారు? అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం, భేదాభేదవాదం, శుద్ధాద్వైతం…. పై వాటిలో అసలు ఓషో, సద్గురు, నిత్యానందా, చిన్నజియర్, కంచి పీఠాదిపతి మొదలైన వారు ప్రచారం చేసేది ఏ తత్వం…? అన్ని భారతీయ తత్వాలు భ్రహ్మసూత్రాల కి బాష్యం రాయడం నుంచి వచ్చాయి కదా మరి అంత విలువైన బాదరాయునిభ్రహ్మసూత్రాలని ఎందుకు ఎవరూ ప్రస్తావించరు? @JustChill_Mama lol whatsapp university students ki enni kashtalu Quote
kfrockz Posted August 6, 2021 Report Posted August 6, 2021 30 minutes ago, dasari4kntr said: ఇప్పుడున్న ఈ గురువులు, స్వామీజీలు ఏ తత్వం ని బోదిస్తున్నారు? అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం, భేదాభేదవాదం, శుద్ధాద్వైతం…. పై వాటిలో అసలు ఓషో, సద్గురు, నిత్యానందా, చిన్నజియర్, కంచి పీఠాదిపతి మొదలైన వారు ప్రచారం చేసేది ఏ తత్వం…? అన్ని భారతీయ తత్వాలు భ్రహ్మసూత్రాల కి బాష్యం రాయడం నుంచి వచ్చాయి కదా మరి అంత విలువైన బాదరాయునిభ్రహ్మసూత్రాలని ఎందుకు ఎవరూ ప్రస్తావించరు? @JustChill_Mama andaru dvaitham ee bodhistunnaru baa. Visishtadvaitham tamil nadu lo inka very strong ga kula, kutumba Devatalani nammi poojinche vaallalo (mostly Iyers, Iyengars) maatrame choosanu ippati daaka mari. Advaitam, behdabehdavaadam, Suddhadvaitam (similarities mostly Jains lo choostam manam) bodhinche vaallani ippati varaku peddaga choodaledu. Saduguru pravachanaalu maatrame advaitaaniki daggaraga vuntaayi. Chinnajiyara and peetadhipatulu vaala peetha moola daivam gurinchi Visishtadvaitham chestaaru. Shaiva, Vaishnava peetalaku; Shakthi peethalaki malli teda vuntadi. 2 Quote
JustChill_Mama Posted August 6, 2021 Report Posted August 6, 2021 ఇపుడున్న గురువులలో శంకరాచార్యులకి సంబంధించిన శృంగేరి, కంచి ఇత్యాది పీఠాలు, రామానుజుల విశిష్టాద్వైతాన్ని విశ్వసించే అహోబిల, ఆండావాన్, పరకాల మొదలగు మటాలు, మధ్వాచార్యులుకి సంబంధించిన మఠం తప్ప ఎవరు వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలని బోధించట్లేదు ఓషో , సద్గురు లాంటి వాళ్ళు చెప్పేది మారిన పరిస్థితులకి అనుగుణంగా మార్పు చెందిన విషయాలు , విశ్వాసాలే తప్ప తత్వాన్ని ప్రామాణికంగా చేసుకున్న బోధలు కావు అవి ఇక పోతే చిన్న జీయర్ స్వామి కన్నా వైష్ణవులు వారి మఠములకి చెందిన గురువులని నమ్ముతారు. ఇక ద్వైత , అద్వైత , విశిష్టాద్వైతములు సముద్రం ... వాటి మధ్య భేధాలని సులువుగా చెప్పలేనేమో కానీ నాకు అర్ధమయిన భాషలో చెప్తాను... పరబ్రహ్మ అంటే జీవుడే అని అద్వైతం చెప్తుంది నేను అనే శబ్దం చేత కూడా సిద్ధిచబడేది తీసేస్తే చైతన్యం. అదే శంకర భగవత్పాదులు చెప్పినది. రమణ మహర్షి చెప్పింది కూడా ఇదే ... “నాన్ యారు ?” అనే పుస్తకం లో .... నిర్గుణ స్వరూపమయిన భగవంతుడు, జీవుడు వేరు కాదని చెప్పింది అద్వైతం. విశిష్టాద్వైతం ప్రభోధించినది జీవుడు , ఈశ్వరుడు, జగత్తు మూడు వేరని.... జీవుడిని , జగత్తుని నడిపే పరమాత్మ స్వరూపం నారాయణుడని .... “నాహం కర్త ... హరీ కర్తా” చేసే ప్రతి పని నారాయణుడే చేయించాడు అని నమ్మి ... సర్వస్య శరణాగతి వేసుకోవాలని చెప్పే జీవన విధానం... ఇందులో మళ్ళీ మర్కట శరణాగతి & మార్జాల శరణాగతి అని ఉంటాయి ... కోతి పిల్ల తల్లిని ఒడిసిపట్టుకున్నట్టుగా భక్తుడు భగవంతుడిని పట్టుకొని ఉండాలి అని ..... రెండో విధానం లో పిల్లి తన బిడ్డని నోటితో అదుముకుని కాపాడుతుంది. అలాగే భగవంతుడు కూడా భక్తుడిని అలాగే కాపాడుతాడని నమ్మడం.. ద్వైత, ఆద్వైతయినా ... విశిష్టాద్వైతాలయిన భక్తి మార్గాన్ని , జీవన విధానాన్నే చెప్పాయి కాబట్టి ఏది గొప్ప అనేది చెప్పేంత స్థాయి కి నేనింకా వెళ్ళలేదు. ఇవ్వన్నీ వొచ్చింది వేదాలు , వ్యాసుల వారి ఉపనిషద్ లని ప్రామాణికంగా తీసుకొనేగా ? బ్రహ్మసూత్రాలలో, భగవత్గీతలో చెప్పిన విషయాలనే ఆ యా గురువులు వేరే విధంగా ప్రబోధించారు. అవి బ్రహ్మసూత్రాలని ప్రామాణికంగా చేసిన భాష్యాలే. సగుణోపాసన నుంచి మొదలయి నిర్గుణోపాసన స్థాయి కి వెళ్లిన రోజున నేను చెప్పగలనేమో 1 Quote
csrcsr Posted August 6, 2021 Report Posted August 6, 2021 2 hours ago, dasari4kntr said: ఇప్పుడున్న ఈ గురువులు, స్వామీజీలు ఏ తత్వం ని బోదిస్తున్నారు? అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం, భేదాభేదవాదం, శుద్ధాద్వైతం…. పై వాటిలో అసలు ఓషో, సద్గురు, నిత్యానందా, చిన్నజియర్, కంచి పీఠాదిపతి మొదలైన వారు ప్రచారం చేసేది ఏ తత్వం…? అన్ని భారతీయ తత్వాలు భ్రహ్మసూత్రాల కి బాష్యం రాయడం నుంచి వచ్చాయి కదా మరి అంత విలువైన బాదరాయుని భ్రహ్మసూత్రాలని ఎందుకు ఎవరూ ప్రస్తావించరు? @JustChill_Mama Sadguru tells Adiyogi asalu shivudiki a peru unda bro ??? I know adi yogi means first guru but is there any historical references to Adiyogi I never found it Quote
dasari4kntr Posted August 6, 2021 Author Report Posted August 6, 2021 7 hours ago, JustChill_Mama said: ఇపుడున్న గురువులలో శంకరాచార్యులకి సంబంధించిన శృంగేరి, కంచి ఇత్యాది పీఠాలు, రామానుజుల విశిష్టాద్వైతాన్ని విశ్వసించే అహోబిల, ఆండావాన్, పరకాల మొదలగు మటాలు, మధ్వాచార్యులుకి సంబంధించిన మఠం తప్ప ఎవరు వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలని బోధించట్లేదు ఓషో , సద్గురు లాంటి వాళ్ళు చెప్పేది మారిన పరిస్థితులకి అనుగుణంగా మార్పు చెందిన విషయాలు , విశ్వాసాలే తప్ప తత్వాన్ని ప్రామాణికంగా చేసుకున్న బోధలు కావు అవి ఇక పోతే చిన్న జీయర్ స్వామి కన్నా వైష్ణవులు వారి మఠములకి చెందిన గురువులని నమ్ముతారు. ఇక ద్వైత , అద్వైత , విశిష్టాద్వైతములు సముద్రం ... వాటి మధ్య భేధాలని సులువుగా చెప్పలేనేమో కానీ నాకు అర్ధమయిన భాషలో చెప్తాను... పరబ్రహ్మ అంటే జీవుడే అని అద్వైతం చెప్తుంది నేను అనే శబ్దం చేత కూడా సిద్ధిచబడేది తీసేస్తే చైతన్యం. అదే శంకర భగవత్పాదులు చెప్పినది. రమణ మహర్షి చెప్పింది కూడా ఇదే ... “నాన్ యారు ?” అనే పుస్తకం లో .... నిర్గుణ స్వరూపమయిన భగవంతుడు, జీవుడు వేరు కాదని చెప్పింది అద్వైతం. విశిష్టాద్వైతం ప్రభోధించినది జీవుడు , ఈశ్వరుడు, జగత్తు మూడు వేరని.... జీవుడిని , జగత్తుని నడిపే పరమాత్మ స్వరూపం నారాయణుడని .... “నాహం కర్త ... హరీ కర్తా” చేసే ప్రతి పని నారాయణుడే చేయించాడు అని నమ్మి ... సర్వస్య శరణాగతి వేసుకోవాలని చెప్పే జీవన విధానం... ఇందులో మళ్ళీ మర్కట శరణాగతి & మార్జాల శరణాగతి అని ఉంటాయి ... కోతి పిల్ల తల్లిని ఒడిసిపట్టుకున్నట్టుగా భక్తుడు భగవంతుడిని పట్టుకొని ఉండాలి అని ..... రెండో విధానం లో పిల్లి తన బిడ్డని నోటితో అదుముకుని కాపాడుతుంది. అలాగే భగవంతుడు కూడా భక్తుడిని అలాగే కాపాడుతాడని నమ్మడం.. ద్వైత, ఆద్వైతయినా ... విశిష్టాద్వైతాలయిన భక్తి మార్గాన్ని , జీవన విధానాన్నే చెప్పాయి కాబట్టి ఏది గొప్ప అనేది చెప్పేంత స్థాయి కి నేనింకా వెళ్ళలేదు. ఇవ్వన్నీ వొచ్చింది వేదాలు , వ్యాసుల వారి ఉపనిషద్ లని ప్రామాణికంగా తీసుకొనేగా ? బ్రహ్మసూత్రాలలో, భగవత్గీతలో చెప్పిన విషయాలనే ఆ యా గురువులు వేరే విధంగా ప్రబోధించారు. అవి బ్రహ్మసూత్రాలని ప్రామాణికంగా చేసిన భాష్యాలే. సగుణోపాసన నుంచి మొదలయి నిర్గుణోపాసన స్థాయి కి వెళ్లిన రోజున నేను చెప్పగలనేమో నాకు తెలిసినంత వరకు… అద్వైత ఒక్కటే నిర్గుణ బ్రహ్మం … మిగిలినవన్నీ సద్గుణ బ్రహ్మం, అంటే..ఓక దేవుడికి.. రూపం ఇచ్చి ఆ దేవుడికి అన్ని మంచి గుణాలు పెట్టి ఆరాధించడం… 1 Quote
JustChill_Mama Posted August 6, 2021 Report Posted August 6, 2021 2 minutes ago, dasari4kntr said: నాకు తెలిసినంత వరకు… అద్వైత ఒక్కటే నిర్గుణ బ్రహ్మం … మిగిలినవన్నీ సద్గుణ బ్రహ్మం, అంటే..ఓక దేవుడికి.. రూపం ఇచ్చి ఆ దేవుడికి అన్ని మంచి గుణాలు పెట్టి ఆరాధించడం… Yes.Shankaracharyula adhwaitham okkate nirguna swarupanni pujinchadam gurinchi .... but adhwaitham lo sagunopasana cheyyodhu ani kani .... eeshwarudini thappa vere dhevudini pujinchali ani kani em ledhu .... adhwaitham anedhi spirituality lo final stage ani believe chesthanu nenu ... Quote
dasari4kntr Posted August 8, 2021 Author Report Posted August 8, 2021 On 8/6/2021 at 10:57 AM, JustChill_Mama said: Yes.Shankaracharyula adhwaitham okkate nirguna swarupanni pujinchadam gurinchi .... but adhwaitham lo sagunopasana cheyyodhu ani kani .... eeshwarudini thappa vere dhevudini pujinchali ani kani em ledhu .... adhwaitham anedhi spirituality lo final stage ani believe chesthanu nenu ... నేను చెప్పదలిచింది కూడా అదే… అసలు విషయం వదిలేసి…మిగతా వాటికి ప్రాదాన్యం ఇస్తున్నారని… 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.