Jump to content

Recommended Posts

Posted
  • ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా కేసీఆర్ అవకాశం ఇచ్చారు
  • ఓటమి భయంతో ఈటల మాట తూలుతున్నాడు
  • శ్రీనివాస్ ఘన విజయం సాధించడం ఖాయం
 
Harish Rao comments on Etela Rajenderr

బీజేపీ నేత ఈటల రాజేందర్ పై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన కేసీఆర్ ను... ఈటల రాజేందర్ 'రా' అంటున్నాడని దుయ్యబట్టారు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన మాట మారిందని అన్నారు. ఓటమి భయంతో మాట తూలుతున్నాడని విమర్శించారు. పెంచి పెద్ద చేసిన కొడుకు గుండెల మీద తంతే ఎలా ఉంటుందో ఈటల తీరు అలాగే ఉందని అన్నారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తరపున ఈరోజు ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

హుజూరాబాద్ లో లభించిన ఘన స్వాగతం చూస్తుంటే... గెల్లు శ్రీనివాస్ ఘన విజయం సాధించబోతున్నారని అర్థమవుతోందని హరీశ్ అన్నారు. బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఈటల తనను చూసి ఓటు వేయమని జనాలను కోరుతున్నాడని ఎద్దేవా చేశారు. ఆత్మవంచన చేసుకుని బీజేపీలో ఉన్న ఈటల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. మంత్రిగా ఉన్నప్పుడే పనులేమీ చేయని ఈటల... ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేస్తారని ప్రశ్నించారు. గెల్లు శ్రీనివాస్ కు రాష్ట్ర కేబినెట్ ఆశీర్వాదం ఉందని... హుజూరాబాద్ ప్రజల ఆశీర్వాదం కూడా కావాలని హరీశ్ అన్నారు. ....

Posted
1 hour ago, Peruthopaniemundhi said:

Same ra penchi pedda chesina CBN ne KCR thannaledha antunna andhrulu 

Posted

Atla ante mari pedda dora ni Tammudi lekka chusukunna ma chanikyudi pichh@al meda tanninapudu ame tappu anipiyale

Posted
8 minutes ago, Raja_Returns said:

Atla ante mari pedda dora ni Tammudi lekka chusukunna ma chanikyudi pichh@al meda tanninapudu ame tappu anipiyale

Atlante chankyudu sontha mama ni tanthe tappu anipoyaleda your honor 

The chain continues 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...