JustChill_Mama Posted August 16, 2021 Report Posted August 16, 2021 మంచి సంగతేమో కానీ .... చెడు ఎప్పుడు మంచి నుంచే పుడుతుంది పాలకులు చెయ్యలేని న్యాయం చేయడానికి తుపాకులు పట్టిన నక్సలిజం అయినా ... ఆడపిల్లల మాన ప్రాణాల రక్షణకోసమై మొదలయి .. తీవ్రవాదం లా మారిపోయిన తాలిబన్ల ప్రస్థానమయిన.... మనిషి హక్కుల పరిరక్షణ కోసం మొదలయిన ఉద్యమం విచిత్రంగా మతం రంగు పులుముకొని ... బానిసత్వ సంకెళ్లలో, స్వేచ్ఛరహిత సమాజానికి బావుటా ఎగురవేసింది. అక్కడ ప్రభుత్వాలు లేవు ... సైన్యం లేదు .... గోడు వినే నాథుడు లేడు... ఆ పిల్లలకి తెలియదు అక్కడేం జరుగుతుందో ? కానీ ఆకలి బాధకి ఏడుస్తున్నారు... ఆ తల్లులకు తెలుసు ఎం జరుగుతుందో...? నిస్సహాయతతో ఎం చెయ్యలేక ఏడుస్తున్నారు ... ఈ పాపం ఎవరిది ? హక్కులపోరాటం కోసం మొదలయి అవే హక్కుల్ని హరియిస్తున్న మతోన్మానిధ? పెత్తనం కోసం పోరాడే అగ్ర రాజ్యాలదా ? లేక వీళ్ళ మధ్య నలిగే ప్రజలదా ? 1 Quote
ZoomNaidu Posted August 16, 2021 Report Posted August 16, 2021 Calling humanity leftist n liberalist mindset ppl. 1 Quote
Joker_007 Posted August 16, 2021 Report Posted August 16, 2021 10 hours ago, JustChill_Mama said: మంచి సంగతేమో కానీ .... చెడు ఎప్పుడు మంచి నుంచే పుడుతుంది పాలకులు చెయ్యలేని న్యాయం చేయడానికి తుపాకులు పట్టిన నక్సలిజం అయినా ... ఆడపిల్లల మాన ప్రాణాల రక్షణకోసమై మొదలయి .. తీవ్రవాదం లా మారిపోయిన తాలిబన్ల ప్రస్థానమయిన.... మనిషి హక్కుల పరిరక్షణ కోసం మొదలయిన ఉద్యమం విచిత్రంగా మతం రంగు పులుముకొని ... బానిసత్వ సంకెళ్లలో, స్వేచ్ఛరహిత సమాజానికి బావుటా ఎగురవేసింది. అక్కడ ప్రభుత్వాలు లేవు ... సైన్యం లేదు .... గోడు వినే నాథుడు లేడు... ఆ పిల్లలకి తెలియదు అక్కడేం జరుగుతుందో ? కానీ ఆకలి బాధకి ఏడుస్తున్నారు... ఆ తల్లులకు తెలుసు ఎం జరుగుతుందో...? నిస్సహాయతతో ఎం చెయ్యలేక ఏడుస్తున్నారు ... ఈ పాపం ఎవరిది ? హక్కులపోరాటం కోసం మొదలయి అవే హక్కుల్ని హరియిస్తున్న మతోన్మానిధ? పెత్తనం కోసం పోరాడే అగ్ర రాజ్యాలదా ? లేక వీళ్ళ మధ్య నలిగే ప్రజలదా ? issue is with people only... because they supported Sharia... more than 60% afghans wanted Sharia law in their country.. 1 Quote
dasari4kntr Posted August 16, 2021 Report Posted August 16, 2021 just a thought... మూడు రకాల మనుషులు … “నా”... “నాదే”... “నా కేంటి”.... దేనికైనా తొందరగా ప్రభావితం అయ్యేవాళ్ళు మొదట రకం …“నా” (వ్యక్తిత్వం).. నా ప్రాంతం … నా మతం ...నా కులం… నా బాషా … ఇలా ఉంటుంది … రెండవరకం.. “నాదే” (అహం), నేను నమ్మేదే అందరు నమ్మాలి అని ఇతరులని బలవంత పెట్టేవాళ్ళు లేదా హింసించేవాళ్ళు …మొదటి రకం మనుషులని ప్రభావితం చేసేది ఈ రెండవ రకం మనుషులు.. ఇక మూడవ రకం…”నాకేంటి” (అవకాశావాదం)... వీళ్ళు పై రెండు “నా”.. “నాదే” తరగతులకి అతీతం…ఏ రెండు వర్గాల మధ్య లేదా దేశాల మధ్య ఘర్షణ అయినా వీళ్ళు లాభపడగలరు …ఉదాహరణకి మీడియా , వెపన్ తయారు చేసే కంపెనీస్… 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.