Jump to content

ఆ దేశం స్థితి చూశాక … నా దేశం గురుంచి భయం వేస్తుంది…

dasari4kntr

Recommended Posts

18 minutes ago, dasari4kntr said:

ఈ కాండిడేట్ ..లాస్ట్ టైం … NRI...HP...అని ఎదో .. జెనెరలైజ్ చేసి అన్నాడు … అప్పటి నుంచి కొంచెం క్లోజ్ గా గమనిస్తున్నా … అతని కామెంట్స్ … 

ఎదో వర్గానికి అనుకూలంగా ఉంటాయి..ఇతని కామెంట్స్ … 

Lol he is a WhatsApp batch vunkul.

  • Upvote 1
Link to comment
Share on other sites

13 minutes ago, dasari4kntr said:

which fear...?

బీఫ్ తినడానికి పడే భయమా 

వేరే మతానికి చెందిన అమ్మాయిని/అబ్బాయిని  ప్రేమించడానికి భయమా 

వేరే మతాన్ని మెచ్చుకోడానికి భయమా 

govt ని ప్రశ్నించడానికి భయమా 

టాక్స్ లు కట్టినా కూడా .. anti national అని పిలుస్తారో అని భయమా

I dont eat beef

I open to love person from any religion but recent motives of some people are alarming

There is nothing praise worthy of the religion you are talking about

Why we should question Govt. which is doing its best compared to previous Govt when I have no communal agenda

No one calls me anti-national because I never stop good cause and respect all the bills passed by the Govt in favour of national security

Link to comment
Share on other sites

58 minutes ago, Jambhalheart said:

hmm kaani caste based politics ni encourage cheyandi

caste kosam capital kattandi, justification ga ‘suttu SC vallu vunnaru I say’ ani cover drives evvandi z5wf9.gif

Goonda politics cheyyandi 

30 years mdda kudavandi

Link to comment
Share on other sites

5 minutes ago, huma said:

I dont eat beef

నేను బీఫ్ తినను … తినే వాళ్ళని జడ్జ్ చెయ్యను ..

5 minutes ago, huma said:

I open to love person from any religion but recent motives of some people are alarming

మంచిది … ముందు నువ్వు religion neutral గా ఉంటే.. ఇతరులని ప్రేమించగలవు

5 minutes ago, huma said:

There is nothing praise worthy of the religion you are talking about

అన్ని మతాలు ఒకటే కంపు …war, women, slave… నీకేమైనా డౌట్స్ ఉంటే … నన్ను అడుగు … డిటైల్ గా చెప్తా…

5 minutes ago, huma said:

Why we should question Govt. which is doing its best compared to previous Govt when I have no communal agenda

పాత మొగుడు ఎదవ అని కొత్త మొగుడు మోజు అనుకోకు…

అందరూ సర్వ మంగళ మేళమే.. ప్రత్యేకంగా ఈ కొత్త మొగుడు … మరో మెట్టు ఎక్కువ...

నీకు ఏ  సమస్యలు లేదు సరే..demo టైం లో, covid టైములో…కష్టాలు పడ్డ వాళ్ళ గురుంచి మనకి ఎందుకు అని అంటున్నావా..దేశం అంటే నువ్వు నేను మాత్రమే కాదు కదా…

5 minutes ago, huma said:

No one calls me anti-national because I never stop good cause and respect all the bills passed by the Govt in favour of national security

నీకు ఏ సమస్యే లేనప్పుడు .. నిన్నెవరు అంటారు .. anti national అని.. 

nation అంటే..ప్రతి ఒక్క జనాభా .. ప్రతి ఒక్కడు కట్టే direct tax, indirect tax...అందరికి .. ప్రశ్నించే హక్కు ఉంది … 

ప్రశ్నించిన ప్రతి ఒక్కడిని .. anti national  అని పిలిచే ఒక బృందాన్ని తయారుచేసింది ఈ ప్రభుత్వం … మొత్తం వాళ్ళ జేబుల నుంచి వస్తున్నట్టు.. 

no ethics..

  • Upvote 2
Link to comment
Share on other sites

8 hours ago, dasari4kntr said:

నేను బీఫ్ తినను … తినే వాళ్ళని జడ్జ్ చెయ్యను ..

మంచిది … ముందు నువ్వు religion neutral గా ఉంటే.. ఇతరులని ప్రేమించగలవు

అన్ని మతాలు ఒకటే కంపు …war, women, slave… నీకేమైనా డౌట్స్ ఉంటే … నన్ను అడుగు … డిటైల్ గా చెప్తా…

పాత మొగుడు ఎదవ అని కొత్త మొగుడు మోజు అనుకోకు…

అందరూ సర్వ మంగళ మేళమే.. ప్రత్యేకంగా ఈ కొత్త మొగుడు … మరో మెట్టు ఎక్కువ...

నీకు ఏ  సమస్యలు లేదు సరే..demo టైం లో, covid టైములో…కష్టాలు పడ్డ వాళ్ళ గురుంచి మనకి ఎందుకు అని అంటున్నావా..దేశం అంటే నువ్వు నేను మాత్రమే కాదు కదా…

నీకు ఏ సమస్యే లేనప్పుడు .. నిన్నెవరు అంటారు .. anti national అని.. 

nation అంటే..ప్రతి ఒక్క జనాభా .. ప్రతి ఒక్కడు కట్టే direct tax, indirect tax...అందరికి .. ప్రశ్నించే హక్కు ఉంది … 

ప్రశ్నించిన ప్రతి ఒక్కడిని .. anti national  అని పిలిచే ఒక బృందాన్ని తయారుచేసింది ఈ ప్రభుత్వం … మొత్తం వాళ్ళ జేబుల నుంచి వస్తున్నట్టు.. 

no ethics..

confused souls uses somebody's quotes and samethalu if there is no content to write...... @3$%

Link to comment
Share on other sites

@dasari4kntr you haven't seen the worst yet , cities will soon run out of food . 

Starvation , mass migrations , looting  will begin in a week when the food stock runs out 

Most UN members don't recognise Taliban as legitimate power , food aid will not come atleast for a month until negotiationa with Taliban are completed. 

  • Upvote 1
Link to comment
Share on other sites

14 hours ago, dasari4kntr said:

నేను బీఫ్ తినను … తినే వాళ్ళని జడ్జ్ చెయ్యను ..

మంచిది … ముందు నువ్వు religion neutral గా ఉంటే.. ఇతరులని ప్రేమించగలవు

అన్ని మతాలు ఒకటే కంపు …war, women, slave… నీకేమైనా డౌట్స్ ఉంటే … నన్ను అడుగు … డిటైల్ గా చెప్తా…

పాత మొగుడు ఎదవ అని కొత్త మొగుడు మోజు అనుకోకు…

అందరూ సర్వ మంగళ మేళమే.. ప్రత్యేకంగా ఈ కొత్త మొగుడు … మరో మెట్టు ఎక్కువ...

నీకు ఏ  సమస్యలు లేదు సరే..demo టైం లో, covid టైములో…కష్టాలు పడ్డ వాళ్ళ గురుంచి మనకి ఎందుకు అని అంటున్నావా..దేశం అంటే నువ్వు నేను మాత్రమే కాదు కదా…

నీకు ఏ సమస్యే లేనప్పుడు .. నిన్నెవరు అంటారు .. anti national అని.. 

nation అంటే..ప్రతి ఒక్క జనాభా .. ప్రతి ఒక్కడు కట్టే direct tax, indirect tax...అందరికి .. ప్రశ్నించే హక్కు ఉంది … 

ప్రశ్నించిన ప్రతి ఒక్కడిని .. anti national  అని పిలిచే ఒక బృందాన్ని తయారుచేసింది ఈ ప్రభుత్వం … మొత్తం వాళ్ళ జేబుల నుంచి వస్తున్నట్టు.. 

no ethics..

Don’t waste your time or energy bruh.

Link to comment
Share on other sites

15 hours ago, dasari4kntr said:

రిలీజియన్ పాలిటిక్స్ ని తరిమి కొట్టండి … దేశాన్ని కాపాడండి …

మనమే  ఆల్రెడీ దేశం నుండి పారిపోయి (ఒకవిధంగా ) వచ్చాము కదా? వొమరికాలో ఉండి వాళ్ళని ఇండియా నుండి ఎలా తరిమి కొట్టగలం?

Link to comment
Share on other sites

14 hours ago, huma said:

I dont eat beef

I open to love person from any religion but recent motives of some people are alarming

There is nothing praise worthy of the religion you are talking about

Why we should question Govt. which is doing its best compared to previous Govt when I have no communal agenda

No one calls me anti-national because I never stop good cause and respect all the bills passed by the Govt in favour of national security

Don’t fight with Pigs 🐖 

Link to comment
Share on other sites

15 hours ago, dasari4kntr said:

which fear...?

బీఫ్ తినడానికి పడే భయమా 

వేరే మతానికి చెందిన అమ్మాయిని/అబ్బాయిని  ప్రేమించడానికి భయమా 

వేరే మతాన్ని మెచ్చుకోడానికి భయమా 

govt ని ప్రశ్నించడానికి భయమా 

టాక్స్ లు కట్టినా కూడా .. anti national అని పిలుస్తారో అని భయమా

PORK thinte sampi mingutaaaremo ani bhayam
290px-Stoning_of_woman.jpg

Link to comment
Share on other sites

19 hours ago, Jambhalheart said:

hmm kaani caste based politics ni encourage cheyandi

caste kosam capital kattandi, justification ga ‘suttu SC vallu vunnaru I say’ ani cover drives evvandi z5wf9.gif

super cheppav bro....nee inspiration tho nenu oka kavitha rasa chaduvu ok....

hmm kaani caste based politics ni encourage cheyandi..

ardhika terrorist ki votes vesi anni koolagotandi...pakkana valla meedha padi 24hrs adavadi...

evadaina question chesthe boothulu panchagam ippandi...yemicheyyaleka anni aaayane chesadu ani CBN peru cheppadi

inka veedhulo kukkaleka janamedha padi mudhulu pettadi

He he he...he he he he...Jagan Andhra GIF - Jagan Andhra - Discover & Share GIFs

Link to comment
Share on other sites

18 hours ago, huma said:

I dont eat beef

I open to love person from any religion but recent motives of some people are alarming

There is nothing praise worthy of the religion you are talking about

Why we should question Govt. which is doing its best compared to previous Govt when I have no communal agenda

No one calls me anti-national because I never stop good cause and respect all the bills passed by the Govt in favour of national security

cheppindhi challe gani..next dani danials pic  pettu Humaa..ok

Link to comment
Share on other sites

19 hours ago, Jambhalheart said:

hmm kaani caste based politics ni encourage cheyandi

caste kosam capital kattandi, justification ga ‘suttu SC vallu vunnaru I say’ ani cover drives evvandi z5wf9.gif

public lo caste hatred create chesi development perutho 3 capitaals ani cheptham 

reality lo whisky tho happy ga vuntam

01.jpg

prove cheyalekapoyinaa hate tho public lo division teesukuvastaam

vizag ni yevaru dochukunna reason u should hate 1 caste

midnight temples kulchi religous politics chesina kooda ok  reason just hate that 1 caste

malli youth lol

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...