godfather03 Posted August 18, 2021 Report Posted August 18, 2021 @dewarist....I have seen you asking for a video news in another thread Quote
godfather03 Posted August 18, 2021 Report Posted August 18, 2021 Protest against Taliban: నిరసనకారులను కాల్చిచంపిన తాలిబన్లు జలాలాబాద్: అఫ్గాన్‌లో తాలిబన్ల అరాచకత్వం మొదలైంది. నిరసనకారులపై తాలిబన్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దేశ రాజధాని కాబుల్‌ను ఆక్రమించుకున్న తర్వాత తాలిబన్లు దేశ పార్లమెంట్ భవనంలోకి వెళ్లి.. జాతీయ పతాకాన్ని కిందకు దింపి, తమ జెండాను ఎగురవేశారు. దీనిపై స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. జలాలాబాద్‌లో అనేక మంది స్థానికులు జాతీయ జెండాలను చేతబూని వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్‌పై మళ్లీ జాతీయ జెండానే ఎగురవేయాలని నినదించారు. అయితే ఈ ర్యాలీపై తాలిబన్లు తూటాలు కురిపించారు. ఈ దాడిలో ఇద్దరు పౌరులు మృతిచెందగా పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. పౌరుల నిరసన, వారిపై కాల్పులకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రజలు ఏడుస్తూ తమ బాధలు చెప్పుకుంటున్న దృశ్యాలు కూడా ఆ వీడియోలో కనిపిస్తోంది. అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత తాలిబన్లకు వ్యతిరేకంగా జరిగిన మొట్టమొదటి నిరసన ఇదేనని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. అఫ్గానిస్థాన్‌ను పూర్తిగా హస్తగతం చేసుకున్న తాలిబన్లు దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నామని ప్రకటించారు. ప్రజలందరూ పూర్తి విశ్వాసం, భరోసాతో జీవనం సాగించవచ్చని పేర్కొన్నారు. అయితే గతంలో తాలిబన్ల అరాచక పాలన చూసిన ప్రజలు మాత్రం వారి ప్రకటనను విశ్వసించలేదు. ప్రజలు అనుకున్నట్లుగానే తాలిబన్ల అరాచక పాలన మొదలైంది. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. Quote
ZoomNaidu Posted August 18, 2021 Report Posted August 18, 2021 1 hour ago, godfather03 said: @dewarist....I have seen you asking for a video news in another thread Hideout as usual Quote
godfather03 Posted August 18, 2021 Report Posted August 18, 2021 17 minutes ago, ZoomNaidu said: Hideout as usual May be or busy at work... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.