Jump to content

🙏🌷 జై శ్రీ రామ్ 🙏🌺🙏 జై హనుమాన్ 🌷🙏        🙏🚩 హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.


afacc123

Recommended Posts

Posted

🙏🌷 జై శ్రీ రామ్ 🙏🌺🙏 జై హనుమాన్ 🌷🙏

       🙏🚩 హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.

 🌻🚩 విద్యా ప్రాప్తికి 🚩🌻

పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!

 🌻🚩 ఉద్యోగ ప్రాప్తికి 🚩🌻

హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!

 🌻🚩 కార్య సాధనకు 🚩🌻

అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!

 🌻🚩 గ్రహదోష నివారణకు 🚩🌻

మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!

 🌻🚩 ఆరోగ్యమునకు 🚩🌻

ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!

 🌻🚩 సంతాన ప్రాప్తికి 🚩🌻

పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!

 🌻🚩 వ్యాపారాభివృద్ధికి 🚩🌻

సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!

 🌻🚩 వివాహ ప్రాప్తికి 🚩🌻

యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!

   🌻🚩 ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 48 దినాలు నిష్ఠతో స్మరిస్తూ,ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.

జై శ్రీ రామ్ 🙏🌺🙏 జై హనుమాన్

🌷హరహర మహాదేవ శంభోశంకర🌷

🙏🚩 సర్వేజనా సుఖినోభవంతు
సమస్త సన్మంగళాని భవంతు 🚩🙏

🌷🌷హరి నామ స్మరణం 
సమస్త పాప హరణం🌷🌷

🐄🐄గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
గోశాలలను నిర్మించండి🐄🐄

🚩జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...