Jump to content

Confirm aippoinatlu undhi divorce

Recommended Posts

Posted

టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ హీరోయిన్ 'లవ్ స్టోరీ'కి త్వరలోనే ది ఎండ్ పడబోతోందని ఫిల్మ్ నగర్ లో జోరుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరో హీరోయిన్ల మధ్య మనస్పర్థలు తారస్థాయికి చేరాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ స్టార్ కపుల్ త్వరలోనే తమ వివాహబంధానికి బ్రేకప్ చెప్పుకోబోతున్నారని తెలుస్తోంది. వీరిద్దరినీ కలిపేందుకు ఇరు కుటుంబాల పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని పుకార్లు వినిపిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకొని ఎంతోమందికి జంటలకు స్ఫూర్తినిచ్చిన ఈ జంట...కొంతకాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్ వస్తోంది.
 
తమ కెరీర్లో పీక్ దశలో ఉన్న ఈ జంట...విడిపోయేందుకు సిద్ధపడుతున్నారని రాజీ పడేందుకు విముఖంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆ టాప్ హీరోయిన్ కు సంబంధించి షూటింగ్ కి గ్యాప్ ఇస్తున్నట్లు చెప్పటంతో ఇకపై తన ఫ్యామిలీ కి టైమ్ కేటాయించబోతోందంటూ కథనాలు కూడా వచ్చాయి. సదరు హీరోకన్నా హీరోయిన్ కే స్టార్ డమ్ ఎక్కువని ఈ ఇగో క్లష్ వల్లే వారి మధ్య మనస్పర్థలు వచ్చాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికితోడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ అంశంపై ఇటీవల సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. అయితే ఆ అంశంపై వచ్చిన పుకార్లను నమ్మవద్దని ఆ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మీడియాకు వెల్లడించింది.
 
ఆ విమర్శలు వచ్చిన అంశం తాజాగా ఆ జంట విడాకులపై వచ్చిన పుకార్లకు ఊతమిచ్చేలా ఉంది. అయితే ఈ విషయంపై సదరు హీరో హీరోయిన్ ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చ మొదలుబెట్టారు. వారిద్దరి మధ్య మనస్పర్థలు తొలగిపోయి వారు కలిసిమెలిసి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ విడాకుల విషయం కేవలం పుకారుగానే మిగిలిపోవాలని ఆ స్టార్ హీరో ఫ్యామిలీ అభిమానులతో పాటు హీరోయిన్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. మరి వారు కోరుకుంటున్నట్లు స్టార్ కపుల్ విడాకులవి ఉత్త పుకార్లా లేదా అన్నది తేలాలంటే మరి కొంతకాలం వేచి చూడక తప్పదు.

  • Swatkat changed the title to Confirm aippoinatlu undhi divorce
Posted
4 minutes ago, Raven_Rayes said:

Enti intha pedda essay patkochav

aadu bandi digithe eedu duty ekkalani anukuntaa 
emantaav bro @Swatkat

  • Haha 2
Posted

Mari Nag home prod house movie ni tweet retweet chesindi so divorce fake annaru..shareholder kabatti retweeted antava...

confused-math.gif

Posted

Divorce is a private affair. I am not sure we need to be so involved in all this. Aa individuals antey mantaney kaani (#feminism #hypocrisy), this is not the time to bitch on them. 

  • Upvote 1
Posted
19 minutes ago, potti_ramayya2 said:

aadu bandi digithe eedu duty ekkalani anukuntaa 
emantaav bro @Swatkat

Na andhaniki adha? Get me sonal chauhan, gal gadot, aarjavi raj etc

Posted
17 minutes ago, MRI said:

Divorce is a private affair. I am not sure we need to be so involved in all this. Aa individuals antey mantaney kaani (#feminism #hypocrisy), this is not the time to bitch on them. 

great-brahmi.gif

  • Haha 1
Posted
28 minutes ago, Swatkat said:

టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ హీరోయిన్ 'లవ్ స్టోరీ'కి త్వరలోనే ది ఎండ్ పడబోతోందని ఫిల్మ్ నగర్ లో జోరుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరో హీరోయిన్ల మధ్య మనస్పర్థలు తారస్థాయికి చేరాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ స్టార్ కపుల్ త్వరలోనే తమ వివాహబంధానికి బ్రేకప్ చెప్పుకోబోతున్నారని తెలుస్తోంది. వీరిద్దరినీ కలిపేందుకు ఇరు కుటుంబాల పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని పుకార్లు వినిపిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకొని ఎంతోమందికి జంటలకు స్ఫూర్తినిచ్చిన ఈ జంట...కొంతకాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్ వస్తోంది.
 
తమ కెరీర్లో పీక్ దశలో ఉన్న ఈ జంట...విడిపోయేందుకు సిద్ధపడుతున్నారని రాజీ పడేందుకు విముఖంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆ టాప్ హీరోయిన్ కు సంబంధించి షూటింగ్ కి గ్యాప్ ఇస్తున్నట్లు చెప్పటంతో ఇకపై తన ఫ్యామిలీ కి టైమ్ కేటాయించబోతోందంటూ కథనాలు కూడా వచ్చాయి. సదరు హీరోకన్నా హీరోయిన్ కే స్టార్ డమ్ ఎక్కువని ఈ ఇగో క్లష్ వల్లే వారి మధ్య మనస్పర్థలు వచ్చాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికితోడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ అంశంపై ఇటీవల సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. అయితే ఆ అంశంపై వచ్చిన పుకార్లను నమ్మవద్దని ఆ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మీడియాకు వెల్లడించింది.
 
ఆ విమర్శలు వచ్చిన అంశం తాజాగా ఆ జంట విడాకులపై వచ్చిన పుకార్లకు ఊతమిచ్చేలా ఉంది. అయితే ఈ విషయంపై సదరు హీరో హీరోయిన్ ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చ మొదలుబెట్టారు. వారిద్దరి మధ్య మనస్పర్థలు తొలగిపోయి వారు కలిసిమెలిసి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ విడాకుల విషయం కేవలం పుకారుగానే మిగిలిపోవాలని ఆ స్టార్ హీరో ఫ్యామిలీ అభిమానులతో పాటు హీరోయిన్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. మరి వారు కోరుకుంటున్నట్లు స్టార్ కపుల్ విడాకులవి ఉత్త పుకార్లా లేదా అన్నది తేలాలంటే మరి కొంతకాలం వేచి చూడక తప్పదు.

which afdb id written this article

  • Haha 1
Posted
6 minutes ago, futureofandhra said:

which afdb id written this article

Tupaki or gulte lo esadu fresh ga

Posted
6 minutes ago, Swatkat said:

Tupaki or gulte lo esadu fresh ga

Vallu vere dantlo English lo vesinavi google translate lo copy paste chesi publish chestaru...
 
ah-bayata-talku-bayata-talku.gif

  • Haha 1
Posted
1 hour ago, Swatkat said:

Na andhaniki adha? Get me sonal chauhan, gal gadot, aarjavi raj etc

Ponee mahila CM ok  naa baaa adjust chesko plz 

_163006468010.jpg

  • Haha 2

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...