afacc123 Posted August 29, 2021 Report Share Posted August 29, 2021 🕉️హిందూ ధర్మం🚩 29/08/21 నేటి రాశిఫలాల వివరాలు 🐐 మేషం ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో స్థానచలన సూచితం. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. తోటివారి సహాయం ఉంటుంది. శ్రీవేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది. 🐐🐐🐐🐐🐐🐐🐐 🐂 వృషభం ఈరోజు ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. నిందారోపణలు చేసేవారు ఉన్నారు. కలహాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతత కోసం సాయిబాబా దర్శనం ఉత్తమం. 🐂🐂🐂🐂🐂🐂🐂 💑 మిధునం ఈరోజు శుభకాలం. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సలహాలు అనుకూలిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదిత్య హృదయం చదవడం వల్ల ఆత్మశక్తి పెరుగుతుంది. 💑💑💑💑💑💑💑 🦀 కర్కాటకం ఈరోజు అదృష్ట ఫలాలు అందుతాయి. మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దర్శనం శ్రేయోదాయకం. 🦀🦀🦀🦀🦀🦀🦀 🦁 సింహం ఈరోజు భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. మంచి ఆలోచనా విధానంతో ముందుకు సాగండి. చక్కటి ఫలితాలు సొంతం అవుతాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. తోటివారితో అభిప్రాయ బేధాలు రాకుండా చూసుకోవాలి. సూర్య ఆరాధన శుభప్రదం. 🦁🦁🦁🦁🦁🦁🦁 💃 కన్య ఈరోజు ప్రారంభించిన కార్యక్రమాల్లో నిబద్ధత ఆవసరం. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు అవసరం అవుతాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. చంద్రశేఖరాష్టకం పఠించాలి. 💃💃💃💃💃💃💃 ⚖ తుల ఈరోజు అభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. దుర్గాదేవిని సందర్శిస్తే మంచి జరుగుతుంది. ⚖⚖⚖⚖⚖⚖⚖ 🦂 వృశ్చికం ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు.సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి. 🦂🦂🦂🦂🦂🦂🦂 🏹 ధనుస్సు ఈరోజు ఒక వ్యవహారంలో శత్రువులపై విజయం సాధిస్తారు. అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ప్రశాంతతకు దుర్గాధ్యానం,విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. 🏹🏹🏹🏹🏹🏹🏹 🐊 మకరం ఈరోజు మీ మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. చేపట్టే పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే మేలు చేకూరుతుంది. అధికారులతో వాగ్వాదాలకు దిగవద్దు. దైవారాధన మానవద్దు. 🐊🐊🐊🐊🐊🐊🐊 🏺 కుంభం ఈరోజు ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తున్నది. సూర్యనారాయణమూర్తి ఆరాధన శుభదాయకం. 🏺🏺🏺🏺🏺🏺🏺 🦈 మీనం ఈరోజు కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. కొన్నికీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. గోసేవ చేయాలి. 🦈🦈🦈🦈🦈🦈🦈 Quote Link to comment Share on other sites More sharing options...
yemdoing Posted August 29, 2021 Report Share Posted August 29, 2021 So as per my phalalu e roju sarva nasham anamata Quote Link to comment Share on other sites More sharing options...
afacc123 Posted August 29, 2021 Author Report Share Posted August 29, 2021 emiti mee raasiphalam @yemdoing Quote Link to comment Share on other sites More sharing options...
yemdoing Posted August 30, 2021 Report Share Posted August 30, 2021 14 hours ago, afacc123 said: emiti mee raasiphalam @yemdoing Let’s talk about rashi gaari phalalu Quote Link to comment Share on other sites More sharing options...
mustang302 Posted August 30, 2021 Report Share Posted August 30, 2021 kotha em undhi...! Quote Link to comment Share on other sites More sharing options...
grogu Posted August 30, 2021 Report Share Posted August 30, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.