Pulkapresident Posted September 1, 2021 Report Share Posted September 1, 2021 8 minutes ago, dasari4kntr said: Neeku teliste naa question ki answer chyyi…I have this genuine doubt… Suryudi kumarudu yamudu kunti gave birth karna with the help of surya kunti gave birth darmaraju with the help of yamudu now karna and dharmaraju relation enti..? Just brothers? Step brothers and Step uncles Quote Link to comment Share on other sites More sharing options...
Truth_Holds Posted September 1, 2021 Report Share Posted September 1, 2021 2 hours ago, RoadRomeo said: తన కొడుకుకి కృష్ణుడి వేశం వేసి మురిసి మైమరిచిపోయే స్త్రీలు, తన భర్త కృష్ణుడిలా ఉంటే సహించరెందుకు? తన కూతురుకు గోపిక వేశం వేసి భక్తిపారవశ్యంలో తేలిపోయే స్త్రీలు, కృష్ణుడిలాంటి అల్లుడుని వెతుకరు ఎందుకు? అంటే వేశాలేసి మురిసిపోవడం, భక్తిపరవశంలో తేలిపోవడం వేరు, నిజ జీవితం వేరు. నిజ జీవితంలో నిజం ఉంది. భక్తితో వేసే ఈ వేశాలలో ఉన్నది అంతా అబద్ధమే కదా! CNR eppudo chepparu.. య్.. క్రిష్టయ్య చేసిన మంచి పనులు మీకేమి తెలుసులే కాకమ్మలు అన్నీ తన ఇల్లే.. అన్నీ తన ఊళ్ళే అందుకే ఇంటింట నందబాలుడున్నాడే తిన్నది వెన్న కాదే.. కోడల్ల పాపాలే తాగింది పాలు కాదే.. అత్తల కోపాలే సంసారమే కొలను.. స్నానాలే కోరికలు కావవి చీరలు.. కళ్ళకు కమ్మిన పొరలు ఎక్కింది చెట్టు కాదే.. అందని పై మెట్టు మాయపొరల తొలగింపే.. మాధవుని లోగుట్టు .. మాధవుని లోగుట్టు పడుచులనెందుకని ఉడికించెనో తెలుసా? రాపిడి పెడితేనే రవ్వ విలువ తెలుసునని పిల్లలగ్రోవిలోని పిలుపేమిటో తెలుసా? ఆత్మల కలిపేదే ఆనంద సూత్రమది ఏమిటా రాసకేళి.. కాదది కామకేళి ఏమిటా రాసకేళి.. కాదది కామకేళి తెలియకుంటే మోహమది.. తెలుసుకుంటే మోక్షమది కృష్టయ్య చేసిన మంచి పనులు.. ఇప్పుడైన తెలిసెనా కాకమ్మలు మీకు ఇప్పుడేనా తెలిసెనా కాకమ్మలు Quote Link to comment Share on other sites More sharing options...
huma Posted September 1, 2021 Report Share Posted September 1, 2021 1 hour ago, JustChill_Mama said: Krishnudu ajanma brahmachari. 8 wife’s & 16K gopikas bahya prapanchaniki kanipinchedhi mathrame .... ayana GeethaCharyudu.... adadhanni mohinchi, kaminchi krishnudu pelli cheskoledhu... ayanani korukunna vallani cheskunnadu... Nuvvu cheppedi vedhavalaki ardham kaadu bhayya, anyways good information. 1 Quote Link to comment Share on other sites More sharing options...
tables Posted September 1, 2021 Report Share Posted September 1, 2021 adanta oka mythological story. i dont think nijanga jarigindi. idisei..logics vetakoddu. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.