Jump to content

vede kakkurthi lo na kamandalam...........


Recommended Posts

Posted

లండన్: బాగా డబ్బున్న వాడు గుడ్డివాడి సత్తుబొచ్చెలో చేయిపెట్టి చిల్లర నొక్కేస్తే ఎలా వుంటుంది?. అచ్చం ఆ ప్రవాస భారతీయ ధనవంతుని కక్కుర్తిలా వుంటుంది. ‘అహ నా పెళ్ళంట’ చిత్రంలో కోటా శ్రీనివాసరావు పిసినారితనంలా వుంటుంది. లండన్‌లో దంతవైద్యశాల సమూహానికి అధిపతి అయిన ప్రవాస భారతీయ ధనవంతుడొకరు కారు పార్కింగు బిల్లు ఎగ్గొట్టేందుకు కుంటికథలు అల్లారు. ఖరీదైన తన ఫెరారీ కారుపై మరణించిన ఒకానొక వికలాంగ వ్యక్తి స్టికర్ అతికించి ఆరుసార్లు ఉచితంగా పార్కింగు చేసుకున్నారు. అయితే ఈ వైనాన్ని సీసీ కెమెరాలు చిత్రీకరించాయి!.

లండన్‌లో స్థిరపడిన దంతవైద్యశాలల అధిపతి చిరాగ్ పటేల్ (32)కు సబ్‌అర్బన్ ప్రాంతంలో రెండు మిలియన్‌పౌండ్ల విలువజేసే కారు వుంది. ఆయన పోర్టికోలో లెక్కలేనన్ని ఖరీదైన కార్లు వున్నాయి. అయితే ఏం లాభం?. పార్కింగు బిల్లు ఎగ్గొట్టేందుకు పెడబుద్ధి ప్రదర్శించి నవ్వుల పాలయ్యాడు. 2008లో చనిపోయిన తన వ్యాపార భాగస్వామి, వికలాంగ స్నేహితుడి స్టికర్‌ను కారుపై అతికించి ఉచితంగా పార్కింగు చేసుకునే సౌలభ్యాన్ని అందిపుచ్చుకున్నాడు. అయితే ఇక్కడ రహస్యంగా అమర్చిన కెమెరాల ద్వారా ట్రాఫిక్ విభాగం ఆయన చర్యలను గమనించింది. వెంటనే తాకీదులిచ్చింది. ప్రస్తుతం చిరాగ్ పటేల్ చనిపోయిన వ్యక్తి తాలూకా ధ్రువపత్రాన్ని వాడుకుంటున్న అభియోగంతో పాటు పార్కింగ్ ఫీజు ఎగ్గొట్టి తిరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే అతని తరపు లాయర్ మాత్రం, తన క్లయింట్ వారం రోజుల క్రితమే కారును చనిపోయిన వ్యక్తి బంధువుల వద్ద కొనుగోలు చేశారని మీడియాకు వివరణ ఇచ్చారు.

Posted

ippatininchi vaadu uk lo [img]http://i41.tinypic.com/nwfor9.gif[/img] thiragaalemooooooo @3$% @3$% @3$%

Posted

Ena aiyina gujju gadu ani anichukunadu ga..... !q# !q#

Posted

vaadu cheppina dantlo nijam undemo..one week back car konnadanta kada aa sachina vadi relatives daggara...

Posted

[quote author=KalyanK link=topic=104518.msg1110401#msg1110401 date=1285984216]
vaadu cheppina dantlo nijam undemo..one week back car konnadanta kada aa sachina vadi relatives daggara...
[/quote]

@gr33d @gr33d

Posted

[quote author=KalyanK link=topic=104518.msg1110401#msg1110401 date=1285984216]
vaadu cheppina dantlo nijam undemo..one week back car konnadanta kada aa sachina vadi relatives daggara...
[/quote]
@gr33d @gr33d

×
×
  • Create New...