Jump to content

Naku left right nacharu middle evariki kavalo telchukondi


Recommended Posts

Posted

ఒకే ఇంట్లో ముగ్గురు సరస్వతులు

vasundhara2a_15.jpg

ఇద్దరు అక్కచెల్లెళ్లూ, అన్నదమ్ములూ ఒకే రంగంలో మంచి ప్రతిభ కనబరచడం అడపాదడపా అయినా చూస్తుంటాం. ఈ సోదరీమణులు మాత్రం ఒకే రంగంలో పోటాపోటీగా రాణిస్తున్నారు. చదువుతోపాటు సంగీతంలోనూ శభాష్‌ అనిపించుకుంటున్నారు. చీరాలకు చెందిన ప్రతిభావనులు కొణికి సిస్టర్స్‌ విశేషాలు ఇవీ...

ళల పట్ల వారికున్న ఆసక్తికి అమ్మానాన్నల ప్రోత్సాహం తోడయ్యింది. దాంతో చదువుల్లో మేటిగా నిలుస్తూనే, శాస్త్రీయ సంగీతంలోనూ దిట్టలు అనిపించుకుంటున్నారు. ఈ ముగ్గురూ కర్ణాటక సంగీతంతోపాటు, లలిత, జానపద సంగీతాల్లోనూ ప్రావీణ్యం సాధించారు. వీళ్ల అమ్మానాన్న కొణికి చంద్రశేఖర్‌, సావిత్రీ దేవి. మధ్యతరగతి కుటుంబం. స్వస్థలం ప్రకాశం జిల్లా చీరాల. పెద్దమ్మాయి సుష్మ ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది... రెండో అమ్మాయి శ్రావ్య కంచి విశ్వవిద్యాలయంలో బీటెక్‌ మూడో చదువుతోంది. మూడో అమ్మాయి వైష్ణవి సునామీ ఇంటర్‌ పూర్తి చేసింది. చదువుల్లోనూ మంచి మార్కులతో  ఉత్తీర్ణులవుతూ, రాయితీ ఫీజులతో సీట్లు సంపాదిస్తూ, ఙ్ఞాన సరస్వతులుగా పేరు తెచ్చుకుంటున్నారు. పెద్ద అమ్మాయిలిద్దరూ సంగీతంలో సర్టిఫికెట్‌ కోర్సులు చేశారు.  చదువులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటూనే గురుముఖంగా సాధన చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఇప్పటి వరకూ 50కి పైగా కచేరీలు ఇచ్చారు. ఎక్కడ శాస్త్రీయ, జానపద, లలిత సంగీత పోటీలు జరిగినా ఈ అక్కాచెల్లెళ్లకు ఏదోక బహుమతి రావలసిందే. అంతే కాదు... కొంతమంది చిన్నారులకు ఆన్‌లైన్‌లోనే నామమాత్రపు ఫీజు తీసుకుని సంగీతంలో శిక్షణ కూడా ఇస్తున్నారు. చిన్నమ్మాయి వైష్ణవికి సంగీతంతో పాటు తైక్వాండోలోనూ  ప్రావీణ్యం ఉంది. అందులో గ్రీన్‌బెల్ట్‌ సాధించింది. వయోలిన్‌లోనూ శిక్షణ తీసుకుంటోంది. ఉన్న తక్కువ సమయంలోనే ప్రణాళికాబద్ధంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు.

  • Like 1
Posted
40 minutes ago, manadonga said:

Pelli cheste 1 yr lo pillalni kantaru 

buy 1 get 2 free ;) 

Posted
45 minutes ago, anna_returns_1 said:

buy 1 get 2 free ;) 

No vulgarcomments on individuals only reality 

Posted

లక్షణంగా చదువుకునే అమ్మాయిల ఫోటోలు వేసి ఈ చెత్త వాగుడేంది…

 

Posted

Very beautifull telugu ammyilu 

😃

Posted
16 minutes ago, dasari4kntr said:

లక్షణంగా చదువుకునే అమ్మాయిల ఫోటోలు వేసి ఈ చెత్త వాగుడేంది…

 

hmmm sorry bro I am just saying they are beautiful

Posted
31 minutes ago, dasari4kntr said:

లక్షణంగా చదువుకునే అమ్మాయిల ఫోటోలు వేసి ఈ చెత్త వాగుడేంది…

 

ఎంత చదువుకున్న అమ్మాయైనా ఎవడో ఒకడి కింద నలగాల్సిందే అంటున్న @anna_returns_1

Posted
15 minutes ago, DinguTaka said:

ఎంత చదువుకున్న అమ్మాయైనా ఎవడో ఒకడి కింద నలగాల్సిందే అంటున్న @anna_returns_1

Adi marre boothu 

evado okadini chesukivalisinde kada 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...