r2d2 Posted September 15, 2021 Report Share Posted September 15, 2021 నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో బాలిక హత్యాచార ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఈ మేరకు బాలిక ఇంటికి వెళ్లిన ఆమె అక్కడ దీక్షలో కూర్చున్నారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని షర్మిల నిలదీశారు. దీనిపై సీఎం స్పందించే వరకూ దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఇది పోలీసుల వైఫల్యం కాదా?ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అని ఆమె ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి రూ.10 కోట్ల పరిహారం ప్రకటించాలని షర్మిల డిమాండ్ చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
Pitta Posted September 15, 2021 Report Share Posted September 15, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted September 15, 2021 Report Share Posted September 15, 2021 KCR reaction Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.