Popular Post Peruthopaniemundhi Posted September 16, 2021 Popular Post Report Share Posted September 16, 2021 ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటా రూ.8,10,503 కోట్లు వాటాలో నాలుగో అతిపెద్ద రాష్ట్రంగా అవతరణ దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తోందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రాష్ట్రం నాలుగో అతిపెద్ద కంట్రిబ్యూటర్ గా ఉందన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదికపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తోందని అన్నారు. జనాభా విషయంలో 12వ స్థానంలో, భౌగోళికంగా రాష్ట్రం 11వ స్థానంలో ఉందని పేర్కొన్న కేటీఆర్.. దేశ నిర్మాణంలో 4వ స్థానంలో ఉందన్నారు. రాష్ట్రం అధోగతి పాలవుతోందంటున్న వారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణకు అదిచ్చాం.. ఇదిచ్చాం అన్న మాటలు వినివినీ విసిగిపోయామన్నారు. ఇచ్చింది ఏదైనా ఉందంటే అది దేశానికి తెలంగాణనే ఇచ్చిందన్నారు. దేశం కోసం తమ వంతు భాగస్వామ్యం అవుతున్నందుకు గర్వపడుతున్నామని కేటీఆర్ అన్నారు. కాగా, 2020–21కి సంబంధించి భారత ఆర్థిక పరిస్థితిపై నిన్న ఆర్బీఐ హ్యాండ్ బుక్ ను విడుదల చేసింది. ప్రస్తుత ధరల ప్రకారం దేశ ఆర్థిక నిర్మాణంలో రాష్ట్రాల వాటాకు సంబంధించి నెట్ స్టేట్ వాల్యూ యాడెడ్ (ఎన్ఎస్వీఏ) వివరాలను వెల్లడించింది. దాని ప్రకారం 2014–15లో రూ.4,16,930 కోట్లుగా ఉన్న తెలంగాణ ఎన్ఎస్వీఏ.. ఇప్పుడు రూ.8,10,503 కోట్లకు పెరిగిందని ఆర్బీఐ పేర్కొంది. తెలంగాణ కన్నా ముందు తమిళనాడు (రూ.15,44,935 కోట్లు), కర్ణాటక (రూ.13,40,350 కోట్లు), పశ్చిమ బెంగాల్ (రూ.11,04,866 కోట్లు) ఉన్నాయని వివరించింది. 1 4 Quote Link to comment Share on other sites More sharing options...
ticket Posted September 16, 2021 Report Share Posted September 16, 2021 Mundu ap assets ap ki ivvandi ra langas.. Intha varaku a power bills ivvaledu anta.. Common assets gurinchi adigithey hyd lo unnai kabatti make antunnaru anta Quote Link to comment Share on other sites More sharing options...
Pavanonline Posted September 16, 2021 Report Share Posted September 16, 2021 33 minutes ago, ticket said: Mundu ap assets ap ki ivvandi ra langas.. Intha varaku a power bills ivvaledu anta.. Common assets gurinchi adigithey hyd lo unnai kabatti make antunnaru anta Central govt medalu vanchi techukondi 😁 Quote Link to comment Share on other sites More sharing options...
pahelwan1 Posted September 16, 2021 Report Share Posted September 16, 2021 1 hour ago, ticket said: Mundu ap assets ap ki ivvandi ra langas.. Intha varaku a power bills ivvaledu anta.. Common assets gurinchi adigithey hyd lo unnai kabatti make antunnaru anta Iyyam em heekuntaro heekondi dikkunakada cheppukondra andharwears ulta mire maaku iyyali panchayati pedthe. Ee vishayam jagad and bolli also know so not demanding 2 Quote Link to comment Share on other sites More sharing options...
Gnan_anna Posted September 16, 2021 Report Share Posted September 16, 2021 2 hours ago, ticket said: Mundu ap assets ap ki ivvandi ra langas.. Intha varaku a power bills ivvaledu anta.. Common assets gurinchi adigithey hyd lo unnai kabatti make antunnaru anta The day when they decided to shift the administrative and legislative set up from Hyderabad to ap it is a foregone conclusion. If you want your rights to be taken seriously then elect leaders who doesn't have financial interests in and around Hyderabad or at least minimal...ala kakunda cbh or jalag evaru ochina no change at all .. 2 Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted September 16, 2021 Report Share Posted September 16, 2021 6 minutes ago, Gnan_anna said: The day when they decided to shift the administrative and legislative set up from Hyderabad to ap it is a foregone conclusion. If you want your rights to be taken seriously then elect leaders who doesn't have financial interests in and around Hyderabad or at least minimal...ala kakunda cbh or jalag evaru ochina no change at all .. cbn did not compramise on assets unlike jaggaad Quote Link to comment Share on other sites More sharing options...
ticket Posted September 16, 2021 Report Share Posted September 16, 2021 31 minutes ago, pahelwan1 said: Iyyam em heekuntaro heekondi dikkunakada cheppukondra andharwears ulta mire maaku iyyali panchayati pedthe. Ee vishayam jagad and bolli also know so not demanding Bolli adigithey langas telungana drohi.. Kendram daggra tg ki projects addukuntudu antu edcharu ga.. Androdini tittakapothey election kuda win avvaleru langana lo Quote Link to comment Share on other sites More sharing options...
ticket Posted September 16, 2021 Report Share Posted September 16, 2021 ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన పంచాయితీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తెలుగు అకాడమీ ఆస్తుల విషయంలో సుప్రీం ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశం ఇచ్చింది. తెలుగు అకాడమీ విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన డబ్బులు వారంరోజుల్లో బదిలీ చేయాలని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సుప్రీం ఆదేశంతో జగన్ సర్కార్ కు బిగ్ రిలీఫ్ దొరికినట్లు అయ్యింది. సుప్రీం కోర్టు తెలంగాణా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకపోవటంతో కేసీఆర్ కు షాక్ తగిలిందని చెప్పాలి . వారం రోజుల్లో నిధులు బదిలీ చెయ్యాలని డెడ్ లైన్ విధించటం తెలంగాణా సర్కార్ కు మింగుడు పడటం లేదు. Quote Link to comment Share on other sites More sharing options...
Gnan_anna Posted September 16, 2021 Report Share Posted September 16, 2021 2 minutes ago, futureofandhra said: cbn did not compramise on assets unlike jaggaad Nope man....on the outlook it may be different but it is all the same for the ap politicians with financial roots in Hyderabad...if you think otherwise then there will be no genuine struggle for the rights of a.p! Quote Link to comment Share on other sites More sharing options...
ticket Posted September 16, 2021 Report Share Posted September 16, 2021 తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల రగడ .. కోర్టు మెట్లెక్కిన ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ సరఫరాకు సంబంధించి అనేక పంచాయితీలు విభజన జరిగిన నాటి నుండి నేటి వరకు తేలకుండా ఉన్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా బకాయిలు రావాలని తక్షణం ఇప్పించాలని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో తెలంగాణ సర్కార్ ను టార్గెట్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3,441 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వవలసి ఉందని, 2017 జూన్ నాటికి 2841 కోట్ల వడ్డీ కూడా చెల్లించాల్సి ఉందని తమ పిటిషన్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రం మాత్రం ఏపీకి చెల్లించాల్సిన బిల్లులు చెల్లించలేదని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్ లో పేర్కొంది. Quote Link to comment Share on other sites More sharing options...
Sword_KanthaRao Posted September 16, 2021 Report Share Posted September 16, 2021 9 minutes ago, ticket said: Bolli adigithey langas telungana drohi.. Kendram daggra tg ki projects addukuntudu antu edcharu ga.. Androdini tittakapothey election kuda win avvaleru langana lo Mundu mee visionary bolli ganni hyderabad kaali chesi, atarvata panchati pettu… manjeera nillaki alavatu paddaru… Quote Link to comment Share on other sites More sharing options...
kingcasanova Posted September 16, 2021 Report Share Posted September 16, 2021 what about pulivendula? Quote Link to comment Share on other sites More sharing options...
Pitta Posted September 16, 2021 Report Share Posted September 16, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.