Washed_pearl Posted September 24, 2021 Report Posted September 24, 2021 16 hours ago, futureofandhra said: Jaggad lantodey sheem ayyadu pichollu temples kulchey kalam idhi mandhu mutton cinemaa hotels AP youth enjoying devudi paalana Gp Quote
Popular Post Ryzen_renoir Posted September 24, 2021 Popular Post Report Posted September 24, 2021 39 minutes ago, JustChill_Mama said: బిడెన్ అమెరికాలో ప్రధాని మోదీని కలిశారు "వారి చర్చల్లో దార్శనికుడు చంద్రబాబు ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. అపరచాణుక్యుడుగా పేరున్న బాబు మాత్రమే చైనా అష్టదిగ్బంధన వ్యూహాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోగలడని, తిప్పిగొట్టగలడని వైట్ హౌస్ వర్గాలు భావిస్తున్నాయట.. అదే విషయాన్ని కమల ద్వారా మోడికి చేరవేశారట.." 5 Quote
JustChill_Mama Posted September 24, 2021 Report Posted September 24, 2021 9 minutes ago, Ryzen_renoir said: బిడెన్ అమెరికాలో ప్రధాని మోదీని కలిశారు "వారి చర్చల్లో దార్శనికుడు చంద్రబాబు ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. అపరచాణుక్యుడుగా పేరున్న బాబు మాత్రమే చైనా అష్టదిగ్బంధన వ్యూహాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోగలడని, తిప్పిగొట్టగలడని వైట్ హౌస్ వర్గాలు భావిస్తున్నాయట.. అదే విషయాన్ని కమల ద్వారా మోడికి చేరవేశారట.." బైడెన్ ని కలిసిన మోడీ కి ఊహించని పరిణామం ఎదురయ్యింది. అమెరికా ఇండియా లో పెట్టుబడులు పెట్టాలని, గుజరాత్ మరో న్యూయార్క్ లా మారనున్నదని మోడీ చెప్తున్నప్పుడు, బైడెన్ కలగచేస్కోని “హౌ ఈజ్ బాబు? ఐ హర్డ్ లాట్ అబౌట్ హిమ్” అని బైడెన్ అడిగాడు. ఈ హఠాత్కార పరిణామానికి దిక్కుతోచక మోడీ నీళ్లు నమలాల్సివొచ్చింది 2 Quote
JustChill_Mama Posted September 24, 2021 Report Posted September 24, 2021 36 minutes ago, Ryzen_renoir said: బిడెన్ అమెరికాలో ప్రధాని మోదీని కలిశారు "వారి చర్చల్లో దార్శనికుడు చంద్రబాబు ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. అపరచాణుక్యుడుగా పేరున్న బాబు మాత్రమే చైనా అష్టదిగ్బంధన వ్యూహాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోగలడని, తిప్పిగొట్టగలడని వైట్ హౌస్ వర్గాలు భావిస్తున్నాయట.. అదే విషయాన్ని కమల ద్వారా మోడికి చేరవేశారట.." మోడీ: ఒక వైపు పాకిస్తాన్ …. ఇంకో వైపు తాలిబన్లు, మరో వైపు చైనా ఎలా ఎదుర్కోవాలనే సందిగ్ధం లో ఉన్నాను కమలా? కమల: నరేంద్ర మీ పరిస్థితి అర్ధం చేసుకోగలను… దీన్ని ఎదుర్కోవాలంటే ట్రబుల్ షూటర్, డిసాస్టర్ మానేజ్మెంటు లో ధీరుడయినా చంద్రబాబు ని రంగం లోకి దింపాల్సిందే 2 Quote
Sword_KanthaRao Posted September 24, 2021 Report Posted September 24, 2021 11 minutes ago, JustChill_Mama said: మోడీ: ఒక వైపు పాకిస్తాన్ …. ఇంకో వైపు తాలిబన్లు, మరో వైపు చైనా ఎలా ఎదుర్కోవాలనే సందిగ్ధం లో ఉన్నాను కమలా? కమల: నరేంద్ర మీ పరిస్థితి అర్ధం చేసుకోగలను… దీన్ని ఎదుర్కోవాలంటే ట్రబుల్ షూటర్, డిసాస్టర్ మానేజ్మెంటు లో ధీరుడయినా చంద్రబాబు ని రంగం లోకి దింపాల్సిందే Pulkeyula groups uh ? Or CBN trolls uh ? Quote
BAVA_BERRY Posted September 24, 2021 Report Posted September 24, 2021 16 minutes ago, JustChill_Mama said: మోడీ: ఒక వైపు పాకిస్తాన్ …. ఇంకో వైపు తాలిబన్లు, మరో వైపు చైనా ఎలా ఎదుర్కోవాలనే సందిగ్ధం లో ఉన్నాను కమలా? కమల: నరేంద్ర మీ పరిస్థితి అర్ధం చేసుకోగలను… దీన్ని ఎదుర్కోవాలంటే ట్రబుల్ షూటర్, డిసాస్టర్ మానేజ్మెంటు లో ధీరుడయినా చంద్రబాబు ని రంగం లోకి దింపాల్సిందే @Telugodura456 Quote
JustChill_Mama Posted September 24, 2021 Report Posted September 24, 2021 12 minutes ago, Sword_KanthaRao said: Pulkeyula groups uh ? Or CBN trolls uh ? Pulkeyula group Quote
Sword_KanthaRao Posted September 24, 2021 Report Posted September 24, 2021 8 minutes ago, JustChill_Mama said: Pulkeyula group Valla groups lo nijangane itla anukuntunara leka Chandranna mida mazaak chestunara ? Quote
JustChill_Mama Posted September 24, 2021 Report Posted September 24, 2021 4 minutes ago, Sword_KanthaRao said: Valla groups lo nijangane itla anukuntunara leka Chandranna mida mazaak chestunara ? Konni konni next level elevations untayi నేను ప్రత్యక్ష సాక్షిని , జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దాటితే, ఏమీ ఉండేది కాదు. అంతా గుట్టలే. ప్రైవసీ కోసం జంటలు గుట్ట ల లోకి పోవటం కూడా తెలుసు. నా మిత్రులను చితక బాది, వాచ్లు, ఉంగరాలు, పర్స్ లు, ఛైన్లు కూడా లాక్కునేవారు. ఇవి 1990 లో జరిగిన సంఘటన లు . విషయానికి వస్తే, అమీర్ పేట మైత్రీవనం ( హుడా కాంప్లెక్స్) లో, అప్పట్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండేవి. ఇంటర్ గ్రాఫ్ అనే కంపెనీ, బేగంపేట లో ఉండేది. రోల్టా ఇండియా పంజాగుట్ట నాగార్జున హిల్స్ లో ఉండేది తొంభయ్యవ దశకం లో. ఇంటర్ గ్రాఫ్ ఆఫీసు బయట నుండి చూస్తే, వావ్ అనిపించేది. ఇప్పుడు అమీర్ పేట సాఫ్ట్వేర్ కోర్సులకు, ఎందుకు అడ్డా అయ్యిందంటే, కేవలం బాబు గారి చలవే. జే ఏ చౌదరి గారని ఉండేవారు ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. తరచూ బాబు గారిని కలిసి, వారికి కావాల్సిన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, బాబు గారు సీయం గా ఉన్న సమయం లో వివరించే వారు. ఆయన చురుకుదనం చూసి, బాబు గారు, ప్రభుత్వ సలహాదారు గా తీసుకొని, ఐటీ ఇండస్ట్రీ కి పెద్ద పీట వేసారనేది ముమ్మాటికీ నిజం. అప్పుడు బీజం వేసుకొన్నదే హైటెక్ సిటీ ఆలోచన. యల్& టీ వారికి సమయ పరిమితి విధించి మరీ,నిర్ణీత సమయం లో కంప్లీట్ చేయించిన ఘనత, బాబు గారిదే. తొండలు కూడా గుడ్లు పెట్టని ప్రాంతం, నేడు కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చిపెడుతోంది, రాష్ట్రానికి, దేశానికి కూడా. మాదాపూర్ అంటే హైద్రాబాదీ లకే తెలియదు అప్పుడు. కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, మణికొండ, అత్తాపూర్, హైదర్ గూడా దాకా,శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్ పక్క శాటిలైట్ టౌన్ షిప్ లూ, ఇవన్నీ ఆ దార్శనికుడి ముందు చూపే. చెప్పాలంటే, చాలా మిగిలింది. పొడవాటి పోస్టుల కు, నేను వ్యతిరేకం అండీ. నేను రచయిత ను కాను. కేవలం ఫీలింగ్స్ మాత్రమే రాసుకొంటా. ఈ రోజే, మిగిలిన విషయాలు చాలా వరకు కవర్ చేయటానికి ప్రయత్నం చేస్తా. రెండో భాగం సాఫ్ట్ వేర్ కథలు అని హెడ్డింగ్ పెడతా. లేదా హైటెక్ సిటీ కథలు అనో రాస్తా. ప్రస్తుతానికి ఉంటా. శుభ రాత్రి చెప్పవద్దని, ఆత్మీయులకు విఙ్నప్తి. నా బెడ్ టైమ్ కాదిది. మీరు ఎర్లీ గా పండుకొనే అలవాటు ఉంటే, మరుసటి రోజు శుభోదయం చెప్పండి చాలు. సశేషం. నోట్: రెస్పాన్స్ బాగుంటే, మిగతా కథ చెప్తా. లేదంటే నా పని నేను చూసుకొంటా. దట్సాల్ ఫర్ నౌ. Quote
Ryzen_renoir Posted September 24, 2021 Report Posted September 24, 2021 6 minutes ago, Sword_KanthaRao said: Valla groups lo nijangane itla anukuntunara leka Chandranna mida mazaak chestunara ? only man in the world who could have stopped lightning strikes on a house 1 Quote
JustChill_Mama Posted September 24, 2021 Report Posted September 24, 2021 35 minutes ago, Ryzen_renoir said: only man in the world who could have stopped lightning strikes on a house Disaster management nipunudu RBI tho matladi aa serial numbers tho notes malli print chesi ippisthadu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.